స్కంధ షష్ఠి 2022 తేదీలు మరియు తిథి సమయం

Skanda Sashti Vratham 2022 Calendar

స్కంధ షష్ఠి 2022 తేదీలు మరియు తిథి సమయం

స్కంధ షష్ఠి పూజ సర్వాభీష్టాలను నెరవేరుస్తుంది. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. ఈ మార్గశిర షష్టినే సుబ్రహ్మణ్య షష్టి లేదా స్కంద షష్టిగా  పిలుస్తారు. షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది. ప్రతి నెల వచ్చే శుక్ల పక్ష షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున  భక్తులు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు లేదా వ్రతం చేసుకుంటారు. స్కంద షష్ఠి వ్రతం కోసం షష్ఠి తిథి, పంచమి తిథి కలిపిన రోజు ప్రాధాన్యతనిస్తుంది. అందుకే స్కంద షష్ఠి వ్రతం పంచమి తిథి నాడు ఆచరించవచ్చు.

నాగ దోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికీ, కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయ. స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కాంద పురాణం  చెబుతున్నది.

ఈ క్రింద పంచమి మరియు షష్టి పగలు కలిసి ఉన్న రోజున చెప్పాము. ఎక్కువ మంది ఆ రోజు పూజ చేసుకుంటారు. షష్టి డేట్ మరియు తిథి టైమ్ సూర్యోదయం ను అనుసరించి కూడా చెప్పాము కావున సూర్యోదయం తో కూడిన షష్టి రోజును అనుసరించే వాళ్ళు ఆ రోజును ప్రామాణికంగా తీసుకోండి. 

స్కంధ షష్ఠి 2022 తేదీలు మరియు తిథి టైమ్ 

Pausha Shukla Shashthi

Skanda Sashti Puja Date January 7, 2022, Friday
Sashti Date Jan 08 Saturday
Importance Skanda Sashti
Tithi Time Jan 07, 11:11 am - Jan 08, 10:43 am

Magha Shukla Shashthi

Skanda Sashti Puja Date February 6, 2022, Sunday
Sashti Date February 6, 2022, Sunday
Importance Skanda Sashti
Tithi Time Feb 06, 3:47 am - Feb 07, 4:38 am

Phalguna Shukla Shashthi

Skanda Sashti Puja Date March 8, 2022, Tuesday
Sashti Date March 8, 2022, Tuesday
Importance Skanda Sashti
Tithi Time Mar 07, 10:33 pm - Mar 09, 12:32 am

Chaitra Shukla Shashthi

Skanda Sashti Puja Date April 6, 2022, Wednesday
Sashti Date April 6, 2022, Thursday
Importance Skanda Sashti, Lakshmi Panchami, Mathya Jayanthi, Sri Rama Pattabishekam
Chaitra Shukla Shashthi
Tithi Time Apr 06, 6:02 pm - Apr 07, 8:33 pm

Vaishakha Shukla Shashthi

Skanda Sashti Puja Date May 6, 2022, Friday
Sashti Date May 7, 2022, Saturday
Importance Skanda Sashti, Sri Ramanujacharya Jayanthi
Tithi Time May 06, 12:33 pm - May 07, 2:57 pm

Jyeshtha Shukla Shashthi

Skanda Sashti Puja Date June 5, 2022, Sunday
Sashti Date June 6, 2022, Monday
Importance Skanda Sashti
Tithi Time Jun 05, 4:53 am - Jun 06, 6:40 am

Ashadha Shukla Shashthi

Skanda Sashti Puja Date July 4, 2022, Monday
Sashti Date July 5, 2022, Tuesday
Importance Skanda Sashti
Tithi Time Jul 04, 6:33 pm - Jul 05, 7:29 pm

Shravana Shukla Shashthi

Skanda Sashti Puja Date August 3, 2022, Wednesda
Sashti Date August 3, 2022, Wednesday
Importance Skanda Sashti
Tithi Time Aug 03, 5:42 am - Aug 04, 5:41 am

Bhadrapada Shukla Shashthi

Skanda Sashti Puja Date  September 1, 2022, Thursday
Sashti Date September 1, 2022, Wednesday
Importance Skanda Sashti
Tithi Time Sep 01, 2:50 pm - Sep 02, 1:52 pm

Ashwayuja Shukla Shashthi

Skanda Sashti Puja Date October 1, 2022, Saturday
Sashti Date October 1, 2022, Saturday
Importance Skanda Sashti
Tithi Time Sep 30, 10:35 pm - Oct 01, 8:47 pm

Kartika Shukla Shashthi

Skanda Sashti Puja Date October 30, 2022, Sunday
Sashti Date October 30, 2022, Sunday
Importance Skanda Sashti
Tithi Time Oct 30, 5:50 am - Oct 31, 3:28 am

Margashirsha Shukla Shashthi / Subrahmanya Sashti

Skanda Sashti Puja Date November 28, 2022, Monday
Sashti Date November 29, 2022, Tuesday
Importance Subrahmanya Sashti, Skanda Sashti
Tithi Time Nov 28, 1:36 pm - Nov 29, 11:05 am

Pushya Shukla Shashthi

Skanda Sashti Puja Date December 28, 2022, Wednesday
Sashti Date December 28, 2022, Wednesday
Importance Skanda Sashti
Tithi Time Dec 27, 10:53 pm - Dec 28, 8:45 pm

గమనిక: ఈ స్కంధ షష్ఠి తేదీలు తిథి సమయాలు భారత ప్రభుత్వం గుర్తించిన "కాలచక్రం గంటల పంచాంగం" నుండి సేకరించాము. ఆంద్రా, తెలంగాణ రాష్టలలో అన్ని ప్రాంతాల వారికి ఈ సమయాలు వర్తిస్తాయి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా కొద్ది సెకనుల తేడా మాత్రమే ఉంటుంది.