Advertisment

శ్రీ అయ్యప్ప సుప్రభాతం 

Sri Ayyappa Suprabhatham

శ్రీ అయ్యప్ప సుప్రభాతం 

శ్రీహరిహరసుప్రజా శాస్తః పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల దాతవ్యం తవ దర్శనం || 1||

ఉత్తిష్ఠోత్తిష్ఠ శబరీశ ఉత్తిష్ఠ శాంతిదాయక |
ఉత్తిష్ఠ హరిహరపుత్ర త్రైలోక్యం మంగళం కురు || 2||

గురో సమస్తజగతాత్మన్ క్లేశహారే -
భక్తహృద్విహారిణే మనోహరదివ్యమూర్తే |
హే స్వామిన్ భక్తజనప్రియ దానశీల
శ్రీశబరీపీఠాశ్రమస్థానినే తవ సుప్రభాతం || 3|| (పీఠాశ్రమస్థగురవే)

తవ సుప్రభాతం మిత్రరక్షక భవతు ప్రసన్న మన్మథసుందర  (హే భక్తరక్షక)
బ్రహ్మావిష్ణుశివాత్మైక్యస్వరూప -
శ్రీశబరీపీఠాశ్రమస్థానినే తవ సుప్రభాతం || 4|| (పీఠాశ్రమస్థగురవే)

|| ఇతి శ్రీ అయ్యప్ప సుప్రభాతం సంపూర్ణం ||