Advertisment

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సహస్రనామావళిః

Sri Vasavi Sahasranamavali
  1. ఓం శ్రీకన్యకాయై నమః
  2. ఓం కన్యకాంబాయై నమః
  3. ఓం కన్యకావాసవీదేవ్యై నమః
  4. ఓం మాత్రే నమః
  5. ఓం వాసవకన్యకాయై నమః
  6. ఓం మణిద్వీపాదినేత్రాయై నమః
  7. ఓం మంగలాయై నమః
  8. ఓం మంగలప్రదాయై నమః
  9. ఓం గౌతమీతీరభూమిస్థాయై నమః
  10. ఓం మహాగిరినివాసిన్యై నమః
  11. ఓం సర్వమంత్రాత్మికాయై నమః
  12. ఓం సర్వయంత్రాదినాయికాయై నమః
  13. ఓం సర్వతంత్రమయ్యై నమః
  14. ఓం సర్వమంత్రార్థరూపిణ్యై నమః
  15. ఓం సర్వగాయై నమః
  16. ఓం సర్వాయై నమః
  17. ఓం బ్రహ్మవిష్ణుశివార్చితాయై నమః
  18. ఓం నవ్యాయై నమః
  19. ఓం దివ్యాయై నమః
  20. ఓం సేవ్యాయై నమః
  21. ఓం భవ్యాయై నమః
  22. ఓం సవ్యాయై నమః
  23. ఓం సతవ్యయాయై నమః
  24. ఓం చిత్రఘంటమదచ్ఛేద్ర్యై నమః
  25. ఓం చిత్రలీలామయ్యై నమః
  26. ఓం వేదాతీతాయై నమః
  27. ఓం శుభప్రదాయై నమః
  28. ఓం శుభశ్రేష్ఠిసుతాయై నమః
  29. ఓం ఈషాయై నమః
  30. ఓం విశ్వంభరావన్యై నమః || 30 ||
  31. ఓం విశ్వమయ్యై నమః
  32. ఓం పుణ్యాయై నమః
  33. ఓం రూపసుందర్యై నమః
  34. ఓం సగుణాయై నమః
  35. ఓం నిర్గుణాయై నమః
  36. ఓం నిర్ద్వంద్వాయై నమః
  37. ఓం సత్యాయై నమః
  38. ఓం సత్యస్వరూపాయై నమః
  39. ఓం సత్యాసత్యస్వరూపిణ్యై నమః
  40. ఓం చరాచరమయ్యై నమః
  41. ఓం యోగనిద్రాయై నమః
  42. ఓం సుయోగిన్యై నమః
  43. ఓం నిత్యధర్మాయై నమః
  44. ఓం నిత్యధర్మపరాయణాయై నమః
  45. ఓం కుసుమశ్రేష్ఠిపుత్ర్యై నమః
  46. ఓం కుసుమాలయభూషణాయై నమః
  47. ఓం కుసుమాంబాయై నమః
  48. ఓం కర్మమయ్యై నమః
  49. ఓం కర్మహంత్ర్యై నమః
  50. ఓం కర్మబంధవిమోచన్యై నమః
  51. ఓం బలదాయై నమః
  52. ఓం నిష్ఠాయై నమః
  53. ఓం నిర్మలాయై నమః
  54. ఓం నిస్తులప్రభాయై నమః
  55. ఓం ఇందీవరసమానాక్ష్యై నమః
  56. ఓం కృపాసిందవే నమః
  57. ఓం కృపావార్తాయై నమః
  58. ఓం మణినూపురమండితాయై నమః
  59. ఓం త్రిమూర్తిపదవీధాత్ర్యై నమః
  60. ఓం జగద్రక్షణకారిణ్యై నమః || 60 ||
  61. ఓం సర్వభద్రస్వరూపాయై నమః
  62. ఓం సర్వభద్రప్రదాయిన్యై నమః
  63. ఓం మణికాంచనమంజీరాయై నమః
  64. ఓం అరుణాంగ్రిసరోరుహాయై నమః
  65. ఓం శూన్యమధ్యాయై నమః
  66. ఓం సర్వమాన్యాయై నమః
  67. ఓం సమాద్భుతాయై నమః
  68. ఓం విష్ణువర్దనసమ్మోహకారిణ్యై నమః
  69. ఓం పాపహారిణ్యై నమః
  70. ఓం సర్వసంపత్కర్యై నమః
  71. ఓం సర్వరోగశోకనివారిణ్యై నమః
  72. ఓం ఆత్మగౌరవసౌజన్యబోధిన్యై నమః
  73. ఓం మానదాయిన్యై నమః
  74. ఓం మానరక్షాకరీమాతాయై నమః
  75. ఓం భుక్తిముక్తిప్రదాయిన్యై నమః
  76. ఓం శివప్రదాయై నమః
  77. ఓం నిస్సమాయై నమః
  78. ఓం నిరతికాయై నమః
  79. ఓం అనుత్తమాయై నమః
  80. ఓం యోగమాయాయై నమః
  81. ఓం మహాశక్తిస్వరూపిణ్యై నమః
  82. ఓం అరివర్గాపహారిణ్యై నమః
  83. ఓం భానుకోటిసమప్రభాయై నమః
  84. ఓం మల్లీచంపకగంధాఢ్యాయై నమః
  85. ఓం రత్నకాంచనభూషితాయై నమః
  86. ఓం చంద్రచూడాయై నమః
  87. ఓం శివమయ్యై నమః
  88. ఓం చంద్రబింబసమాననాయై నమః
  89. ఓం రాగరూపకపాశాఢ్యాయై నమః
  90. ఓం మృగనాభివిశేషకాయై నమః || 90 ||
  91. ఓం అగ్నిపూజ్యాయై నమః
  92. ఓం చతుర్భుజాయై నమః
  93. ఓం నాసాచాంపేయపుష్పకాయై నమః
  94. ఓం నాసామౌక్తికసుజ్వాలాయై నమః
  95. ఓం కురువిందకపోలకాయై నమః
  96. ఓం ఇందురోచిస్మితాయై నమః
  97. ఓం వీణాయై నమః
  98. ఓం వీణాస్వరనివాసిన్యై నమః
  99. ఓం అగ్నిశుద్ధాయై నమః
  100. ఓం సుకాంచితాయై నమః
  101. ఓం గూఢగుల్ఫాయై నమః
  102. ఓం జగన్మయ్యై నమః
  103. ఓం మణిసిమ్హాసనస్థితాయై నమః
  104. ఓం అప్రమేయాయై నమః
  105. ఓం స్వప్రకాశాయై నమః
  106. ఓం శిష్టేష్టాయై నమః
  107. ఓం శిష్టపూజితాయై నమః
  108. ఓం చిచ్ఛక్త్యై నమః
  109. ఓం చేతనాకారాయై నమః
  110. ఓం మనోవాచామగోచరాయై నమః
  111. ఓం చతుర్దశవిద్యారూపాయై నమః
  112. ఓం చతుర్దశకలామయ్యై నమః
  113. ఓం మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితాయై నమః
  114. ఓం చిన్మయ్యై నమః
  115. ఓం పరమానందాయై నమః
  116. ఓం ధ్యానరూపాయై నమః
  117. ఓం ధ్యేయరూపాయై నమః
  118. ఓం ధర్మాధర్మవివర్జితాయై నమః
  119. ఓం చారురూపాయై నమః
  120. ఓం చారుహాసాయై నమః || 120 ||
  121. ఓం చారుచంద్రకలాధరాయై నమః
  122. ఓం చరాచరజగన్నేత్రాయై నమః
  123. ఓం చక్రరాజనికేతనాయై నమః
  124. ఓం బ్రహ్మాదిసృష్టికర్త్ర్యై నమః
  125. ఓం గోప్త్ర్యై నమః
  126. ఓం తేజస్వరూపిణ్యై నమః
  127. ఓం భానుమండలమధ్యస్థాయై నమః
  128. ఓం బ్రహ్మాండకోటిజనన్యై నమః
  129. ఓం పురుషార్థప్రదాంబికాయై నమః
  130. ఓం ఆదిమధ్యాంతరహితాయై నమః
  131. ఓం హరిబ్రహ్మేశ్వరార్చితాయై నమః
  132. ఓం నారాయణ్యై నమః
  133. ఓం నాదరూపాయై నమః
  134. ఓం సంపూర్ణాయై నమః
  135. ఓం రాజరాజార్చితాయై నమః
  136. ఓం రంజన్యై నమః
  137. ఓం మునిరంజన్యై నమః
  138. ఓం కల్యాణ్యై నమః
  139. ఓం లోకవరదాయై నమః
  140. ఓం కరుణారసమంజులాయై నమః
  141. ఓం వామనయనాయై నమః
  142. ఓం మహారాజ్ఞ్యై నమః
  143. ఓం నిరీశ్వర్యై నమః
  144. ఓం రక్షాకర్యై నమః
  145. ఓం రాక్షసఘ్న్యై నమః
  146. ఓం దుష్టరాజమదాపహాయై నమః
  147. ఓం విధాత్ర్యై నమః
  148. ఓం వేదజనన్యై నమః
  149. ఓం రాకాయ్చంద్రసమాననాయై నమః
  150. ఓం తంత్రరూపాయై నమః || 150 ||
  151. ఓం తంత్రిణ్యై నమః
  152. ఓం తంత్రవేద్యాయై నమః
  153. ఓం శాస్త్రరూపాయై నమః
  154. ఓం శాస్త్రాధారాయై నమః
  155. ఓం సర్వశాస్త్రస్వరూపిణ్యై నమః
  156. ఓం రాగపాశాయై నమః
  157. ఓం మనశ్శ్యాభాయై నమః
  158. ఓం పంచభూతమయ్యై నమః
  159. ఓం పంచతన్మాత్రసాయకాయై నమః
  160. ఓం క్రోధాకారాంకుశాంచితాయై నమః
  161. ఓం నిజకాంతిపరాజండాయై నమః
  162. ఓం మండలాయై నమః
  163. ఓం భానుమండలాయై నమః
  164. ఓం కదంబమయతాటంకాయై నమః
  165. ఓం చాంపేయకుసుమప్రియాయై నమః
  166. ఓం సర్వవిద్యాంకురాకారాయై నమః
  167. ఓం దంతపంక్తిద్వయాంచితాయై నమః
  168. ఓం సరసాలాపమాధుర్యై నమః
  169. ఓం జితవాణ్యై నమః
  170. ఓం విపంచికాయై నమః
  171. ఓం గ్రైవేయమణిభూషితాయై నమః
  172. ఓం కూర్మపృష్ఠపదద్వయాయై నమః
  173. ఓం నఖకాంతిపరిచ్ఛిన్నాయై నమః
  174. ఓం కామరూపిణ్యై నమః
  175. ఓం మణికింకిణికా దివ్యరచనాయై నమః
  176. ఓం దామభూషితాయై నమః
  177. ఓం రంభాస్తంభమనోజ్ఞాయై నమః
  178. ఓం మార్దవోరుద్వయాన్వితాయై నమః
  179. ఓం పదశోభాజితాంబోజాయై నమః
  180. ఓం మహాగిరిపురీశ్వర్యై నమః || 180 ||
  181. ఓం దేవరత్నగృహాంతస్థాయై నమః
  182. ఓం సర్వజ్ఞాయై నమః
  183. ఓం జ్ఞానమోచనాయై నమః
  184. ఓం మహాపద్మాసనస్థాయై నమః
  185. ఓం కదంబవనవాసిన్యై నమః
  186. ఓం నిజాంశభోగసరోల్లసితలక్ష్మీగౌరీసరస్వత్యై నమః
  187. ఓం మంజుకుంజన్మణిమంజీరాలంకృతపదాంభుజాయై నమః
  188. ఓం హంసికాయై నమః
  189. ఓం మందగమనాయై నమః
  190. ఓం మహాసౌందర్యవారద్యై నమః
  191. ఓం అనవద్యాయై నమః
  192. ఓం అరుణాయై నమః
  193. ఓం గణ్యాయై నమః
  194. ఓం అగణ్యాయై నమః
  195. ఓం దుర్గుణదూరకాయై నమః
  196. ఓం సంపత్దాత్ర్యై నమః
  197. ఓం సౌఖ్యదాత్ర్యై నమః
  198. ఓం కరుణామయసుందర్యై నమః
  199. ఓం అశ్వినిదేవసంతుష్టాయై నమః
  200. ఓం సర్వదేవసుసేవితాయై నమః
  201. ఓం గేయచక్రరథారూఢాయై నమః
  202. ఓం మంత్రిణ్యంబాసమర్చితాయై నమః
  203. ఓం కామదాయై నమః
  204. ఓం అనవద్యాంగ్యై నమః
  205. ఓం దేవర్షిస్తుతవైభవాయై నమః
  206. ఓం విఘ్నయంత్రసమోభేదాయై నమః
  207. ఓం కరోత్యన్నైకమాధవాయై నమః
  208. ఓం సంకల్పమాత్రనిర్ధూతాయై నమః
  209. ఓం మూర్తిత్రయసదాసేవాయై నమః
  210. ఓం సమయస్థాయై నమః || 210 ||
  211. ఓం సర్వగాయై నమః
  212. ఓం నిరామయాయై నమః
  213. ఓం మూలాధారాయై నమః
  214. ఓం అపారాయై నమః
  215. ఓం బ్రహ్మగ్రంథివిభేదిన్యై నమః
  216. ఓం మణిపూరాంతరావాసాయై నమః
  217. ఓం విష్ణు గ్రంథివిభేదిన్యై నమః
  218. ఓం ఆజ్ఞాచక్రగదామాయాయై నమః
  219. ఓం రుద్రగ్రంథివిభేదిన్యై నమః
  220. ఓం సహస్రారసమారూఢాయై నమః
  221. ఓం సుధాసారాభివర్షిణ్యై నమః
  222. ఓం తటిన్రేఖాయై నమః
  223. ఓం సమాపాసాయై నమః
  224. ఓం షట్చక్రోపరివాసిన్యై నమః
  225. ఓం భక్తివశ్యాయై నమః
  226. ఓం భక్తిగమ్యాయై నమః
  227. ఓం భక్తరక్షణకారిణ్యై నమః
  228. ఓం భద్రమూర్త్యై నమః
  229. ఓం భక్తసంతోషదాయిన్యై నమః
  230. ఓం సర్వదాయై నమః
  231. ఓం కుండలిన్యై నమః
  232. ఓం అంబాయై నమః
  233. ఓం శారదాయై నమః
  234. ఓం శర్మదాయై నమః
  235. ఓం శుభాయై నమః
  236. ఓం సాధ్వ్యై నమః
  237. ఓం శ్రీకర్యుదారాయై నమః
  238. ఓం ధీకర్యై నమః
  239. ఓం శంభుమానితాయై నమః
  240. ఓం శంభు మానసికామాతాయై నమః || 240 ||
  241. ఓం శరచ్చంద్రముఖ్యై నమః
  242. ఓం శిష్టాయై నమః
  243. ఓం శివాయై నమః
  244. ఓం నిరాకారాయై నమః
  245. ఓం నిర్గుణాంబాయై నమః
  246. ఓం నిరాకులాయై నమః
  247. ఓం నిర్లేపాయై నమః
  248. ఓం నిస్తులాయై నమః
  249. ఓం నిరవద్యాయై నమః
  250. ఓం నిరంతరాయై నమః
  251. ఓం నిష్కారణాయై నమః
  252. ఓం నిష్కలంకాయై నమః
  253. ఓం నిత్యబుద్ధాయై నమః
  254. ఓం నిరీశ్వరాయై నమః
  255. ఓం నీరాగాయై నమః
  256. ఓం రాగమథన్యై నమః
  257. ఓం నిర్మదాయై నమః
  258. ఓం మదనాశిన్యై నమః
  259. ఓం నిర్మమాయై నమః
  260. ఓం సమమాయాయై నమః
  261. ఓం అనన్యాయై నమః
  262. ఓం జగదీశ్వర్యై నమః
  263. ఓం నిరోగాయై నమః
  264. ఓం నిరాబాధాయై నమః
  265. ఓం నిజానందాయై నమః
  266. ఓం నిరాశ్రయాయై నమః
  267. ఓం నిత్యముక్తాయై నమః
  268. ఓం నిగమమాయై నమః
  269. ఓం నిత్యశుద్ధాయై నమః
  270. ఓం నిరుత్తమాయై నమః || 270 ||
  271. ఓం నిర్వ్యాధాయై నమః
  272. ఓం వ్యాధిమథనాయై నమః
  273. ఓం నిష్క్రియాయై నమః
  274. ఓం నిరుపప్లవాయై నమః
  275. ఓం నిశ్చింతాయై నమః
  276. ఓం నిరహంకారాయై నమః
  277. ఓం నిర్మోహాయై నమః
  278. ఓం మోహనాశిన్యై నమః
  279. ఓం నిర్బాధాయై నమః
  280. ఓం మమతాహంత్ర్యై నమః
  281. ఓం నిష్పాపాయై నమః
  282. ఓం అభేదాయై నమః
  283. ఓం సాక్షిరూపాయై నమః
  284. ఓం నిర్భేదాయై నమః
  285. ఓం భేదనాశిన్యై నమః
  286. ఓం నిర్నాశాయై నమః
  287. ఓం నాశమథన్యై నమః
  288. ఓం పుష్కలాయై నమః
  289. ఓం లోభహారిణ్యై నమః
  290. ఓం నీలవేణ్యై నమః
  291. ఓం నిరాలంబాయై నమః
  292. ఓం నిరపాయాయై నమః
  293. ఓం భయాపహాయై నమః
  294. ఓం నిస్సందేహాయై నమః
  295. ఓం సంశయజ్ఞ్యై నమః
  296. ఓం నిర్భవాయై నమః
  297. ఓం నిరంజితాయై నమః
  298. ఓం సుఖప్రదాయై నమః
  299. ఓం దుష్టదూరాయై నమః
  300. ఓం నిర్వికల్పాయై నమః || 300 ||
  301. ఓం నిరత్యయాయై నమః
  302. ఓం సర్వజ్ఞానాయై నమః
  303. ఓం దుఃఖహంత్ర్యై నమః
  304. ఓం సమానాధికవర్జితాయై నమః
  305. ఓం సర్వశక్తిమయ్యై నమః
  306. ఓం సర్వమంగలాయై నమః
  307. ఓం సత్గతిప్రదాయై నమః
  308. ఓం సర్వేశ్వర్యై నమః
  309. ఓం సర్వమయ్యై నమః
  310. ఓం సర్వతత్త్వస్వరూపిణ్యై నమః
  311. ఓం మహామాయాయై నమః
  312. ఓం మహాసత్వాయై నమః
  313. ఓం మహాబలాయై నమః
  314. ఓం మహావీర్యాయై నమః
  315. ఓం మహాబుద్ధ్యై నమః
  316. ఓం మహైశ్వర్యాయై నమః
  317. ఓం మహాగత్యై నమః
  318. ఓం మనోన్మణ్యై నమః
  319. ఓం మహాదేవ్యై నమః
  320. ఓం మహాపూజ్యాయై నమః
  321. ఓం మహాసిద్ధ్యై నమః
  322. ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః
  323. ఓం మహాతంత్రాయై నమః
  324. ఓం మహామంత్రాయై నమః
  325. ఓం మహాయంత్రాయై నమః
  326. ఓం మహాసనాయై నమః
  327. ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః
  328. ఓం మహాయోగసమర్చితాయై నమః
  329. ఓం ప్రకృత్యై నమః
  330. ఓం వికృత్యై నమః || 330 ||
  331. ఓం సర్వభూతహితప్రదాయై నమః
  332. ఓం శుచ్యై నమః
  333. ఓం స్వాహాయై నమః
  334. ఓం హిరణ్మయ్యై నమః
  335. ఓం ధన్యాయై నమః
  336. ఓం సుతాయై నమః
  337. ఓం స్వధాయై నమః
  338. ఓం శ్రద్ధాయై నమః
  339. ఓం విభూదితాయై నమః
  340. ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
  341. ఓం దీప్తాయై నమః
  342. ఓం కాంతాయై నమః
  343. ఓం కామాక్ష్యై నమః
  344. ఓం భావితాయై నమః
  345. ఓం అనుగ్రహప్రదాయై నమః
  346. ఓం శివప్రియాయై నమః
  347. ఓం రమాయై నమః
  348. ఓం అనఘాయై నమః
  349. ఓం అమృతాయై నమః
  350. ఓం ఆనందరూపిణ్యై నమః
  351. ఓం లోకదుఃఖవినాశిన్యై నమః
  352. ఓం కరుణాయై నమః
  353. ఓం ధర్మవర్ధిన్యై నమః
  354. ఓం పద్మిన్యై నమః
  355. ఓం పద్మగంధిన్యై నమః
  356. ఓం సుప్రసన్నాయై నమః
  357. ఓం సునందిన్యై నమః
  358. ఓం పుణ్యగంధాయై నమః
  359. ఓం ప్రసాదాభిముఖ్యై నమః
  360. ఓం ప్రభాయై నమః || 360 ||
  361. ఓం ఆహ్లాదజనన్యై నమః
  362. ఓం పుష్టాయై నమః
  363. ఓం లోకమాతేందుశీతలాయై నమః
  364. ఓం పద్మమాలాధరాయై నమః
  365. ఓం అత్భుతాయై నమః
  366. ఓం అర్ధచంద్రవిభూషిణ్యై నమః
  367. ఓం ఆర్యవైశ్యసహోదర్యై నమః
  368. ఓం తుష్ట్యై నమః
  369. ఓం పుష్ట్యై నమః
  370. ఓం శివారూఢాయై నమః
  371. ఓం దారిద్రయవినాశిన్యై నమః
  372. ఓం శివధాత్ర్యై నమః
  373. ఓం స్వామిన్యై నమః
  374. ఓం ప్రీతిపుష్కలాయై నమః
  375. ఓం ఆర్యాయై నమః
  376. ఓం శ్యామాయై నమః
  377. ఓం సత్యై నమః
  378. ఓం సౌమ్యాయై నమః
  379. ఓం మంగలదాయిన్యై నమః
  380. ఓం భక్తకోటిపరానందాయై నమః
  381. ఓం సిద్ధిరూపాయై నమః
  382. ఓం వసుప్రదాయై నమః
  383. ఓం భాస్కర్యై నమః
  384. ఓం జ్ఞాననిలయాయై నమః
  385. ఓం లలితాంగ్యై నమః
  386. ఓం యశస్విన్యై నమః
  387. ఓం ఊర్జితాయై నమః
  388. ఓం సర్వకాలస్వరూపిణ్యై నమః
  389. ఓం దారిద్రయనాశిన్యై నమః
  390. ఓం సర్వోపద్రవహారిణ్యై నమః || 390 ||
  391. ఓం అన్నదాయై నమః
  392. ఓం అన్నదాత్ర్యై నమః
  393. ఓం అచ్యుదానందకారిణ్యై నమః
  394. ఓం అనంతాయై నమః
  395. ఓం అచ్యుతాయై నమః
  396. ఓం వ్యక్తాయై నమః
  397. ఓం వ్యక్తావ్యక్తస్వరూపిణ్యై నమః
  398. ఓం శారదంబోజభద్రాక్ష్యై నమః
  399. ఓం అజయాయై నమః
  400. ఓం భక్తవత్సలాయై నమః
  401. ఓం ఆశాయై నమః
  402. ఓం ఆశ్రితాయై నమః
  403. ఓం రమ్యాయై నమః
  404. ఓం అవకాశస్వరూపిణ్యై నమః
  405. ఓం ఆకాశమయపద్మస్థాయై నమః
  406. ఓం అయోనిజాయై నమః
  407. ఓం అబలాయై నమః
  408. ఓం అగజాయై నమః
  409. ఓం ఆత్మజాయై నమః
  410. ఓం ఆత్మగోచరాయై నమః
  411. ఓం అనాద్యాయై నమః
  412. ఓం ఆదిదేవ్యై నమః
  413. ఓం ఆదిత్యదయభాస్వరాయై నమః
  414. ఓం కార్తేశ్వరమనోజ్ఞాయై నమః
  415. ఓం కాలకంఠనిభస్వరాయై నమః
  416. ఓం ఆధారాయై నమః
  417. ఓం ఆత్మదయితాయై నమః
  418. ఓం అనీశాయై నమః
  419. ఓం ఆత్మరూపిణ్యై నమః
  420. ఓం ఈశికాయై నమః || 420 ||
  421. ఓం ఈశాయై నమః
  422. ఓం ఈశాన్యై నమః
  423. ఓం ఈశ్వరైశ్వర్యదాయిన్యై నమః
  424. ఓం ఇందుసుతాయై నమః
  425. ఓం ఇందుమాతాయై నమః
  426. ఓం ఇంద్రియాయై నమః
  427. ఓం ఇందుమందిరాయై నమః
  428. ఓం ఇందుబింబసమానాస్యాయై నమః
  429. ఓం ఇంద్రియాణాం వశంకర్యై నమః
  430. ఓం ఏకాయై నమః
  431. ఓం ఏకవీరాయై నమః
  432. ఓం ఏకాకారైకవైభవాయై నమః
  433. ఓం లోకత్రయసుసంపూజ్యాయై నమః
  434. ఓం లోకత్రయప్రసూతితాయై నమః
  435. ఓం లోకమాతాయై నమః
  436. ఓం జగన్మాతాయై నమః
  437. ఓం వర్ణాత్మాయై నమః
  438. ఓం వర్ణనిలయాయై నమః
  439. ఓం షోడషాక్షరరూపిణ్యై నమః
  440. ఓం కాల్యై నమః
  441. ఓం కృత్యాయై నమః
  442. ఓం మహారాత్ర్యై నమః
  443. ఓం మోహరాత్ర్యై నమః
  444. ఓం సులోచనాయై నమః
  445. ఓం కమనీయాయై నమః
  446. ఓం కలాధారాయై నమః
  447. ఓం కామిన్యై నమః
  448. ఓం వర్ణమాలిన్యై నమః
  449. ఓం కాశ్మీరద్రవలిప్తాంగ్యై నమః
  450. ఓం కామ్యాయై నమః || 450 ||
  451. ఓం కమలార్చితాయై నమః
  452. ఓం మాణిక్యభాసాలంకారాయై నమః
  453. ఓం కనకాయై నమః
  454. ఓం కనకప్రదాయై నమః
  455. ఓం కంబుగ్రీవాయై నమః
  456. ఓం కృపాయుక్తాయై నమః
  457. ఓం కిశోర్యై నమః
  458. ఓం లలాటిన్యై నమః
  459. ఓం కాలస్థాయై నమః
  460. ఓం నిమేషాయై నమః
  461. ఓం కాలదాత్ర్యై నమః
  462. ఓం కలావత్యై నమః
  463. ఓం కాలజ్ఞాయై నమః
  464. ఓం కాలమాతాయై నమః
  465. ఓం కన్యకాయై నమః
  466. ఓం క్లేశనాశిన్యై నమః
  467. ఓం కాలనేత్రాయై నమః
  468. ఓం కలావాణ్యై నమః
  469. ఓం కాలదాయై నమః
  470. ఓం కాలవిగ్రహాయై నమః
  471. ఓం కీర్తివర్ధిన్యై నమః
  472. ఓం కీర్తిజ్ఞాయై నమః
  473. ఓం కీర్తిస్థాయై నమః
  474. ఓం కీర్తిదాయిన్యై నమః
  475. ఓం సుకీర్తితాయై నమః
  476. ఓం కేశవానందకారిణ్యై నమః
  477. ఓం కుమార్యై నమః
  478. ఓం కుముదాబాయై నమః
  479. ఓం కర్మభంజన్యై నమః
  480. ఓం కౌముద్యై నమః || 480 ||
  481. ఓం కుముదానందాయై నమః
  482. ఓం కన్యకాపరమేశ్వర్యై నమః
  483. ఓం కాలాంగ్యై నమః
  484. ఓం కాలభూషణాయై నమః
  485. ఓం కపర్దిన్యై నమః
  486. ఓం కోమలాంగ్యై నమః
  487. ఓం కృపాసింధవే నమః
  488. ఓం కృపామయ్యై నమః
  489. ఓం కంచస్థాయై నమః
  490. ఓం కంచవదనాయై నమః
  491. ఓం కూటస్థాయై నమః
  492. ఓం కులరూపిణ్యై నమః
  493. ఓం లోకేశ్వర్యై నమః
  494. ఓం కుశలాయై నమః
  495. ఓం కులసంభవాయై నమః
  496. ఓం చితజ్ఞాయై నమః
  497. ఓం చింతితపదాయై నమః
  498. ఓం చింతస్థాయై నమః
  499. ఓం చిత్స్వరూపిణ్యై నమః
  500. ఓం చంపకాపమనోజ్ఞాయై నమః
  501. ఓం చారు చంపకమాలిన్యై నమః
  502. ఓం చండస్వరూపిణ్యై నమః
  503. ఓం చండ్యై నమః
  504. ఓం చైతన్యఘనకేహిన్యై నమః
  505. ఓం చితానందాయై నమః
  506. ఓం చితాధారాయై నమః
  507. ఓం చితాకారాయై నమః
  508. ఓం చితాలయాయై నమః
  509. ఓం చబలాపాంగలతికాయై నమః
  510. ఓం చంద్రకోటిసుభాస్వరాయై నమః || 510 ||
  511. ఓం చింతామణిగుణాధారాయై నమః
  512. ఓం చింతామణివిభూషితాయై నమః
  513. ఓం భక్తచింతామణిలతాయై నమః
  514. ఓం చింతామణిసుమందిరాయై నమః
  515. ఓం చారుచందనలిప్తాంగ్యై నమః
  516. ఓం చతురాయై నమః
  517. ఓం చతురాననాయై నమః
  518. ఓం ఛత్రదాయై నమః
  519. ఓం ఛత్రదార్యై నమః
  520. ఓం చారుచామరవీజితాయై నమః
  521. ఓం భక్తానాం ఛత్రరూపాయై నమః
  522. ఓం ఛత్రఛాయాకృతాలయాయై నమః
  523. ఓం జగజ్జీవాయై నమః
  524. ఓం జగద్ధాత్ర్యై నమః
  525. ఓం జగదానందకారిణ్యై నమః
  526. ఓం యజ్ఞరతాయై నమః
  527. ఓం జపయజ్ఞపరాయణాయై నమః
  528. ఓం యజ్ఞదాయై నమః
  529. ఓం యజ్ఞఫలదాయై నమః
  530. ఓం యజ్ఞస్థానకృతాలయాయై నమః
  531. ఓం యజ్ఞభోక్త్ర్యై నమః
  532. ఓం యజ్ఞరూపాయై నమః
  533. ఓం యజ్ఞవిఘ్నవినాశిన్యై నమః
  534. ఓం కర్మయోగాయై నమః
  535. ఓం కర్మరూపాయై నమః
  536. ఓం కర్మవిఘ్నవినాశిన్యై నమః
  537. ఓం కర్మదాయై నమః
  538. ఓం కర్మఫలదాయై నమః
  539. ఓం కర్మస్థానకృతాలయాయై నమః
  540. ఓం అకాలుష్యసుచారిత్రాయై నమః || 540 ||
  541. ఓం సర్వకర్మసమంచితాయై నమః
  542. ఓం జయస్థాయై నమః
  543. ఓం జయదాయై నమః
  544. ఓం జైత్ర్యై నమః
  545. ఓం జీవితాయై నమః
  546. ఓం జయకారిణ్యై నమః
  547. ఓం యశోదాయై నమః
  548. ఓం యశసామ్రాజ్యాయై నమః
  549. ఓం యశోదానందకారిణ్యై నమః
  550. ఓం జ్వలిన్యై నమః
  551. ఓం జ్వాలిన్యై నమః
  552. ఓం జ్వాలాయై నమః
  553. ఓం జ్వలద్పావకసన్నిభాయై నమః
  554. ఓం జ్వాలాముఖ్యై నమః
  555. ఓం జనానందాయై నమః
  556. ఓం జంబూద్వీపకృతాలయాయై నమః
  557. ఓం జన్మదాయై నమః
  558. ఓం జన్మహతాయై నమః
  559. ఓం జన్మన్యై నమః
  560. ఓం జన్మరంజన్యై నమః
  561. ఓం జనన్యై నమః
  562. ఓం జన్మభువే నమః
  563. ఓం వేదశాస్త్రప్రదర్శిన్యై నమః
  564. ఓం జగదంబాయై నమః
  565. ఓం జనిత్ర్యై నమః
  566. ఓం జీవకారుణ్యకారిణ్యై నమః
  567. ఓం జ్ఞాతిదాయై నమః
  568. ఓం జాతిదాయై నమః
  569. ఓం జాత్యై నమః
  570. ఓం జ్ఞానదాయై నమః || 570 ||
  571. ఓం జ్ఞానగోచరాయై నమః
  572. ఓం జ్ఞానమయ్యై నమః
  573. ఓం జ్ఞానరూపాయై నమః
  574. ఓం ఈశ్వర్యై నమః
  575. ఓం జ్ఞానవిగ్రహాయై నమః
  576. ఓం జ్ఞానవిజ్ఞానశాలిన్యై నమః
  577. ఓం జపాపుష్పసమష్టితాయై నమః
  578. ఓం జినజైత్ర్యై నమః
  579. ఓం జినాధారాయై నమః
  580. ఓం జపాకుసుమశోభితాయై నమః
  581. ఓం తీర్థంకర్యై నమః
  582. ఓం నిరాధారాయై నమః
  583. ఓం జినమాతాయై నమః
  584. ఓం జినేశ్వర్యై నమః
  585. ఓం అమలాంబరధారిణ్యై నమః
  586. ఓం విష్ణువర్దనమర్దిన్యై నమః
  587. ఓం శంభుకోటిదురాధర్షాయై నమః
  588. ఓం సముద్రకోటిగంభీరాయై నమః
  589. ఓం సూర్యకోటిప్రతీకాశాయై నమః
  590. ఓం వాయుకోటిమహాబలాయై నమః
  591. ఓం యమకోటిపరాక్రమాయై నమః
  592. ఓం కామకోటిఫలప్రదాయై నమః
  593. ఓం రతికోటిసులావణ్యాయై నమః
  594. ఓం చక్రకోటిసురాజ్యదాయై నమః
  595. ఓం పృథ్వికోటిక్షమాధారాయై నమః
  596. ఓం పద్మకోటినిభాననాయై నమః
  597. ఓం అగ్నికోటిభయంకర్యై నమః
  598. ఓం ఈశానాదికచిచ్ఛక్త్యై నమః
  599. ఓం ధనాధారాయై నమః
  600. ఓం ధనప్రదాయై నమః || 600 ||
  601. ఓం అణిమాయై నమః
  602. ఓం మహిమాయై నమః
  603. ఓం ప్రాప్త్యై నమః
  604. ఓం కరిమాయై నమః
  605. ఓం లధిమాయై నమః
  606. ఓం ప్రాకామ్యాయై నమః
  607. ఓం వశిత్వాయై నమః
  608. ఓం ఈశిత్వాయై నమః
  609. ఓం సిద్ధిదాయిన్యై నమః
  610. ఓం మహిమాదిగుణైర్యుక్తాయై నమః
  611. ఓం అణిమాద్యష్టసిద్ధిదాయై నమః
  612. ఓం యవనాంగ్యై నమః
  613. ఓం జనాదీనాయై నమః
  614. ఓం అజరాయై నమః
  615. ఓం జరావహాయై నమః
  616. ఓం తారిణ్యై నమః
  617. ఓం త్రిగుణాయై నమః
  618. ఓం తారికాయై నమః
  619. ఓం తులసీనతాయై నమః
  620. ఓం త్రయీవిద్యాయై నమః
  621. ఓం త్రయీమూర్త్యై నమః
  622. ఓం త్రయజ్ఞాయై నమః
  623. ఓం తురీయాయై నమః
  624. ఓం త్రిగుణేశ్వర్యై నమః
  625. ఓం త్రివిదాయై నమః
  626. ఓం విశ్వమాతాయై నమః
  627. ఓం త్రపావత్యై నమః
  628. ఓం త్రిదశారాద్యాయై నమః
  629. ఓం త్రిమూర్తిజనన్యై నమః
  630. ఓం త్వరాయై నమః || 630 ||
  631. ఓం త్రివర్ణాయై నమః
  632. ఓం త్రైలోక్యాయై నమః
  633. ఓం త్రిదివాయై నమః
  634. ఓం లోకపావన్యై నమః
  635. ఓం త్రిమూర్త్యై నమః
  636. ఓం త్రిజనన్యై నమః
  637. ఓం త్రిభువే నమః
  638. ఓం తారాయై నమః
  639. ఓం తపస్విన్యై నమః
  640. ఓం తరుణ్యై నమః
  641. ఓం తాపసారాధ్యాయై నమః
  642. ఓం తపోనిష్టాయై నమః
  643. ఓం తమోపహాయై నమః
  644. ఓం తరుణాయై నమః
  645. ఓం త్రిదివేశానాయై నమః
  646. ఓం తప్తకాంచనసన్నిభాయై నమః
  647. ఓం తాపస్యై నమః
  648. ఓం తారారూపిణ్యై నమః
  649. ఓం తరుణార్కప్రదాయిన్యై నమః
  650. ఓం తాపజ్ఞ్యై నమః
  651. ఓం తర్కికాయై నమః
  652. ఓం తర్కవిద్యాయై నమః
  653. ఓం అవిద్యాస్వరూపిణ్యై నమః
  654. ఓం త్రిపుష్కరాయై నమః
  655. ఓం త్రికాలజ్ఞాయై నమః
  656. ఓం త్రైలోక్యవ్యాపినీశ్వర్యై నమః
  657. ఓం తాపత్రయవినాశిన్యై నమః
  658. ఓం తపస్సిద్ధిప్రదాయిన్యై నమః
  659. ఓం గుణారాధ్యాయై నమః
  660. ఓం గుణాతీతాయై నమః || 660 ||
  661. ఓం కులీనాయై నమః
  662. ఓం కులనందిన్యై నమః
  663. ఓం తీర్థరూపాయై నమః
  664. ఓం తీర్థకర్యై నమః
  665. ఓం శోకదుఃఖవినాశిన్యై నమః
  666. ఓం అదీనాయై నమః
  667. ఓం దీనవత్సలాయై నమః
  668. ఓం దీనానాథప్రియంకర్యై నమః
  669. ఓం దయాత్మికాయై నమః
  670. ఓం దయాపూర్ణాయై నమః
  671. ఓం దేవదానవపూజితాయై నమః
  672. ఓం దక్షిణాయై నమః
  673. ఓం దక్షిణారాధ్యాయై నమః
  674. ఓం దేవానాం మోదకారిణ్యై నమః
  675. ఓం దాక్షాయణ్యై నమః
  676. ఓం దేవసుతాయై నమః
  677. ఓం దుర్గాయై నమః
  678. ఓం దుర్గతినాశిన్యై నమః
  679. ఓం ఘోరాగ్నిదాహదమన్యై నమః
  680. ఓం దుఃఖదుఃస్వప్నవారిణ్యై నమః
  681. ఓం శ్రీమయ్యై నమః
  682. ఓం శ్రేష్ఠాయై నమః
  683. ఓం శ్రీకర్యై నమః
  684. ఓం శ్రీవిభావర్యై నమః
  685. ఓం శ్రీదాయై నమః
  686. ఓం శ్రీశాయై నమః
  687. ఓం శ్రీనివాసాయై నమః
  688. ఓం శ్రీయుతాయై నమః
  689. ఓం శ్రీమత్యై నమః
  690. ఓం ధనదాయై నమః || 690 ||
  691. ఓం దామిన్యై నమః
  692. ఓం దయాయై నమః
  693. ఓం దాంతాయై నమః
  694. ఓం ధర్మదాయై నమః
  695. ఓం శాంతాయై నమః
  696. ఓం దాడిమీకుసుమప్రభాయై నమః
  697. ఓం ధరణ్యై నమః
  698. ఓం ధారణ్యై నమః
  699. ఓం ధైర్యాయై నమః
  700. ఓం ధైర్యదాయై నమః
  701. ఓం ధనశాలిన్యై నమః
  702. ఓం ధనంజయాయై నమః
  703. ఓం ధనాకారాయై నమః
  704. ఓం ధర్మాయై నమః
  705. ఓం ధాత్ర్యై నమః
  706. ఓం దేదీప్యమానాయై నమః
  707. ఓం ధర్మిణ్యై నమః
  708. ఓం దురావారాయై నమః
  709. ఓం దురాసదాయై నమః
  710. ఓం నానారత్నవిచిత్రాంగ్యై నమః
  711. ఓం నానాభరణమండితాయై నమః
  712. ఓం నీరజాస్యాయై నమః
  713. ఓం నిరాతంగాయై నమః
  714. ఓం నవలావణ్యసుందర్యై నమః
  715. ఓం దమనాయై నమః
  716. ఓం నిధితాయై నమః
  717. ఓం నిత్యాయై నమః
  718. ఓం నిజాయై నమః
  719. ఓం నిర్ణయసుందర్యై నమః
  720. ఓం పరమాయై నమః || 720 ||
  721. ఓం నిర్వికారాయై నమః
  722. ఓం నిర్వైరాయై నమః
  723. ఓం నిఖిలాయై నమః
  724. ఓం ప్రమదాయై నమః
  725. ఓం ప్రథమాయై నమః
  726. ఓం ప్రాజ్ఞాయై నమః
  727. ఓం సర్వపావనపావన్యై నమః
  728. ఓం సర్వప్రియాయై నమః
  729. ఓం సర్వవ్రతాయై నమః
  730. ఓం పావనాయై నమః
  731. ఓం పాపనాశిన్యై నమః
  732. ఓం వాసవ్యంశభాగాయై నమః
  733. ఓం అపూర్వాయై నమః
  734. ఓం పరంజ్యోతిస్వరూపిణ్యై నమః
  735. ఓం పరోక్షాయై నమః
  736. ఓం పారగాయై నమః
  737. ఓం కన్యాయై నమః
  738. ఓం కన్యాయై నమః
  739. ఓం పరిశుద్ధాయై నమః
  740. ఓం అపారగాయై నమః
  741. ఓం పరాసిద్ధ్యై నమః
  742. ఓం పరాగత్యై నమః
  743. ఓం పశుపాశవిమోచన్యై నమః
  744. ఓం పద్మగంధాయై నమః
  745. ఓం పద్మాక్ష్యై నమః
  746. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
  747. ఓం పద్మకేసరమందిరాయై నమః
  748. ఓం పరబ్రహ్మనివాసిన్యై నమః
  749. ఓం పరమానందముదితాయై నమః
  750. ఓం పూర్ణపీఠనివాసిన్యై నమః || 750 ||
  751. ఓం పరమేశ్యై నమః
  752. ఓం పృథ్వ్యై నమః
  753. ఓం పరచక్రనివాసిన్యై నమః
  754. ఓం పరావరాయై నమః
  755. ఓం పరావిద్యాయై నమః
  756. ఓం పరమానందదాయిన్యై నమః
  757. ఓం వాగ్రూపాయై నమః
  758. ఓం వాగ్మయ్యై నమః
  759. ఓం వాగ్దాయై నమః
  760. ఓం వాగ్నేత్ర్యై నమః
  761. ఓం వాగ్విశారదాయై నమః
  762. ఓం ధీరూపాయై నమః
  763. ఓం ధీమయ్యై నమః
  764. ఓం ధీరాయై నమః
  765. ఓం ధీదాత్ర్యై నమః
  766. ఓం ధీవిశారదాయై నమః
  767. ఓం బృందారకబృందవంద్యాయై నమః
  768. ఓం వైశ్యబృందసహోదర్యై నమః
  769. ఓం రాజరాజేశ్వరార్చితాయై నమః
  770. ఓం భక్తసర్వార్థసాధకాయై నమః
  771. ఓం పణిభూషాయై నమః
  772. ఓం బాలాపూజాయై నమః
  773. ఓం ప్రాణరూపాయై నమః
  774. ఓం ప్రియంవదాయై నమః
  775. ఓం భక్తిప్రియాయై నమః
  776. ఓం భవారాధ్యాయై నమః
  777. ఓం భవేశ్యై నమః
  778. ఓం భయనాశిన్యై నమః
  779. ఓం భవేశ్వర్యై నమః
  780. ఓం భద్రముఖ్యై నమః || 780 ||
  781. ఓం భవమాతాయై నమః
  782. ఓం భవాయై నమః
  783. ఓం భట్టారికాయై నమః
  784. ఓం భవాగమ్యాయై నమః
  785. ఓం భవకంటకనాశిన్యై నమః
  786. ఓం భవానందాయై నమః
  787. ఓం భావనీయాయై నమః
  788. ఓం భూతపంచకవాసిన్యై నమః
  789. ఓం భగవత్యై నమః
  790. ఓం భూదాత్ర్యై నమః
  791. ఓం భూతేశ్యై నమః
  792. ఓం భూతరూపిణ్యై నమః
  793. ఓం భూతస్థాయై నమః
  794. ఓం భూతమాతాయై నమః
  795. ఓం భూతజ్ఞాయై నమః
  796. ఓం భవమోచన్యై నమః
  797. ఓం భక్తశోకతమోహంత్ర్యై నమః
  798. ఓం భవభారవినాశిన్యై నమః
  799. ఓం భూగోపచారకుశలాయై నమః
  800. ఓం దాత్ర్యై నమః
  801. ఓం భూచర్యై నమః
  802. ఓం భీతిహాయై నమః
  803. ఓం భక్తిరమ్యాయై నమః
  804. ఓం భక్తానామిష్టదాయిన్యై నమః
  805. ఓం భక్తానుకంపిన్యై నమః
  806. ఓం భీమాయై నమః
  807. ఓం భక్తానామార్తినాశిన్యై నమః
  808. ఓం భాస్వరాయై నమః
  809. ఓం భాస్వత్యై నమః
  810. ఓం భీత్యై నమః || 810 ||
  811. ఓం భాస్వదుత్థానశాలిన్యై నమః
  812. ఓం భూతిదాయై నమః
  813. ఓం భూతిరూపాయై నమః
  814. ఓం భూతికాయై నమః
  815. ఓం భువనేశ్వర్యై నమః
  816. ఓం మహాజిహ్వాయై నమః
  817. ఓం మహాదంష్ట్రాయై నమః
  818. ఓం మణిపూరనివాసిన్యై నమః
  819. ఓం మానస్యై నమః
  820. ఓం మానదాయై నమః
  821. ఓం మనఃచక్షురగోచరాయై నమః
  822. ఓం మహాకుండలిన్యై నమః
  823. ఓం మాతాయై నమః
  824. ఓం మహాశత్రువినాశిన్యై నమః
  825. ఓం మహామోహాంతకారజ్ఞాయై నమః
  826. ఓం మహామోక్షప్రదాయిన్యై నమః
  827. ఓం మహాశక్త్యై నమః
  828. ఓం మహావిర్యాయై నమః
  829. ఓం మహిషాసురమర్దిన్యై నమః
  830. ఓం మధురాయై నమః
  831. ఓం మేధాయై నమః
  832. ఓం మేధ్యాయై నమః
  833. ఓం మహావైభవవర్ధిన్యై నమః
  834. ఓం మహావ్రతాయై నమః
  835. ఓం మహామూర్తాయై నమః
  836. ఓం ముక్తికామ్యార్థసిద్ధిదాయై నమః
  837. ఓం మహనీయాయై నమః
  838. ఓం మాననీయాయై నమః
  839. ఓం మహాదుఃఖవినాశిన్యై నమః
  840. ఓం ముక్తాహారాలతోభేతాయై నమః || 840 ||
  841. ఓం మత్తమాతంగకామిన్యై నమః
  842. ఓం మహాఘోరాయై నమః
  843. ఓం మంత్రమాతాయై నమః
  844. ఓం మహాచోరభయాపహాయై నమః
  845. ఓం మహాసూక్ష్మాయై నమః
  846. ఓం మకరాకృతికుండలాయై నమః
  847. ఓం మహాప్రభాయై నమః
  848. ఓం మహాచింత్యాయై నమః
  849. ఓం మహామంత్రమహౌషధ్యై నమః
  850. ఓం మణిమండలమధ్యస్థాయై నమః
  851. ఓం మణిమాలావిరాజితాయై నమః
  852. ఓం మనోరమాయై నమః
  853. ఓం మహారూపాయై నమః
  854. ఓం రాజ్ఞ్యై నమః
  855. ఓం రాజీవలోచనాయై నమః
  856. ఓం విద్యార్థిన్యై నమః
  857. ఓం రమామాతాయై నమః
  858. ఓం విష్ణురూపాయై నమః
  859. ఓం వీరేశ్వర్యై నమః
  860. ఓం వరదాయై నమః
  861. ఓం విశాలనయనోత్పలాయై నమః
  862. ఓం వీరసుతాయై నమః
  863. ఓం వీరవంద్యాయై నమః
  864. ఓం విశ్వభువే నమః
  865. ఓం వీరనందిన్యై నమః
  866. ఓం విశ్వేశ్వర్యై నమః
  867. ఓం విశాలాక్ష్యై నమః
  868. ఓం విష్ణుమాయావిమోహిన్యై నమః
  869. ఓం విఖ్యాతాయై నమః
  870. ఓం విలసత్కచాయై నమః || 870 ||
  871. ఓం బ్రహ్మేశ్యై నమః
  872. ఓం బ్రహ్మరూపిణ్యై నమః
  873. ఓం బ్రహ్మవిద్యాయై నమః
  874. ఓం బ్రహ్మాణ్యై నమః
  875. ఓం విశ్వాయై నమః
  876. ఓం విశ్వరూపిణ్యై నమః
  877. ఓం విశ్వవంద్యాయై నమః
  878. ఓం విశ్వశక్త్యై నమః
  879. ఓం వీరాయై నమః
  880. ఓం విచక్షణాయై నమః
  881. ఓం బాలాయై నమః
  882. ఓం బాలికాయై నమః
  883. ఓం బిందుస్థాయై నమః
  884. ఓం విశ్వపాశవిమోచన్యై నమః
  885. ఓం శిశుప్రాయాయై నమః
  886. ఓం వైద్యవిద్యాయై నమః
  887. ఓం శీలాశీలప్రదాయిన్యై నమః
  888. ఓం క్షేత్రాయై నమః
  889. ఓం క్షేమంకర్యై నమః
  890. ఓం వైశ్యాయై నమః
  891. ఓం ఆర్యవైశ్యకులేశ్వర్యై నమః
  892. ఓం కుసుమశ్రేష్ఠిసత్పుత్ర్యై నమః
  893. ఓం కుసుమాంబాకుమారికాయై నమః
  894. ఓం బాలనగరసంపూజ్యాయై నమః
  895. ఓం విరూపాక్షసహోదర్యై నమః
  896. ఓం సర్వసిద్ధేశ్వరారాద్యాయై నమః
  897. ఓం సర్వాభీష్టఫలప్రదాయై నమః
  898. ఓం సర్వదుఃఖప్రశమన్యై నమః
  899. ఓం సర్వరక్షాస్వరూపిణ్యై నమః
  900. ఓం విభుదాయై నమః || 900 ||
  901. ఓం విష్ణుసంకల్పాయై నమః
  902. ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః
  903. ఓం విచిత్రిణ్యై నమః
  904. ఓం విష్ణుపూజ్యాయై నమః
  905. ఓం విష్ణుమాయావిలాసిన్యై నమః
  906. ఓం వైశ్యదాత్ర్యై నమః
  907. ఓం వైశ్యగోత్రాయై నమః
  908. ఓం వైశ్యగోత్రవివర్ధిన్యై నమః
  909. ఓం వైశ్యభోజనసంతుష్టాయై నమః
  910. ఓం మహాసంకల్పరూపిణ్యై నమః
  911. ఓం సంధ్యాయై నమః
  912. ఓం వినోదిన్యై నమః
  913. ఓం సత్యజ్ఞానప్రబోధిన్యై నమః
  914. ఓం వికారరహితామాతాయై నమః
  915. ఓం విజయాయై నమః
  916. ఓం విశ్వసాక్షిణ్యై నమః
  917. ఓం తత్త్వజ్ఞాయై నమః
  918. ఓం తత్వాకారాయై నమః
  919. ఓం తత్త్వమర్థస్వరూపిణ్యై నమః
  920. ఓం తపఃస్వాధ్యాయనిరతాయై నమః
  921. ఓం తపస్వీజనసన్నుతాయై నమః
  922. ఓం విపులాయై నమః
  923. ఓం వింధ్యవాసిన్యై నమః
  924. ఓం నగరేశ్వరమానితాయై నమః
  925. ఓం కమలాదేవిసంపూజ్యాయై నమః
  926. ఓం జనార్దనసుపూజితాయై నమః
  927. ఓం వందితాయై నమః
  928. ఓం వరరూపాయై నమః
  929. ఓం మతితాయై నమః
  930. ఓం మత్తకాశిన్యై నమః || 930 ||
  931. ఓం మాధవ్యై నమః
  932. ఓం మాలిన్యై నమః
  933. ఓం మాన్యాయై నమః
  934. ఓం మహాపాతకనాశిన్యై నమః
  935. ఓం వరాయై నమః
  936. ఓం వరవర్ణిన్యై నమః
  937. ఓం వారితాకారవర్షిణ్యై నమః
  938. ఓం సత్కీర్తిగుణసంపన్నాయై నమః
  939. ఓం వైశ్యలోకవశంకర్యై నమః
  940. ఓం తత్వాసనాయై నమః 
  941. ఓం తపోఫలాయై నమః
  942. ఓం తరుణాదిత్యపాటలాయై నమః
  943. ఓం తంత్రసారాయై నమః
  944. ఓం తంత్రమాతాయై నమః
  945. ఓం తపోలోకనివాసిన్యై నమః
  946. ఓం తంత్రస్థాయై నమః
  947. ఓం తంత్రసాక్షిణ్యై నమః
  948. ఓం తంత్రమార్గప్రదర్శిన్యై నమః
  949. ఓం సర్వసంపత్తిజనన్యై నమః
  950. ఓం సత్పథాయై నమః
  951. ఓం సకలేష్టదాయై నమః
  952. ఓం అసమానాయై నమః
  953. ఓం సామదేవ్యై నమః
  954. ఓం సమర్హాయై నమః
  955. ఓం సకలస్తుతాయై నమః
  956. ఓం సనకాదిమునిద్యేయాయై నమః
  957. ఓం సర్వశాస్త్రార్థగోచరాయై నమః
  958. ఓం సదాశివాయై నమః
  959. ఓం సముత్తీర్ణాయై నమః
  960. ఓం సాత్వికాయై నమః || 960 ||
  961. ఓం శాంతరూపిణ్యై నమః
  962. ఓం సర్వవేదాంతనిలయాయై నమః
  963. ఓం సమయాయై నమః
  964. ఓం సర్వతోముఖ్యై నమః
  965. ఓం సహస్రదలపద్మస్థాయై నమః
  966. ఓం సర్వచైతన్యరూపిణ్యై నమః
  967. ఓం సర్వదోషవినిర్ముక్తాయై నమః
  968. ఓం సచ్చిదానందరూపిణ్యై నమః
  969. ఓం సర్వవిశ్వంబరాయై నమః
  970. ఓం సర్వజ్ఞానవిశారదాయై నమః 
  971. ఓం విద్యావిద్యాకర్యై నమః
  972. ఓం విద్యాయై నమః
  973. ఓం విద్యావిద్యప్రబోధిన్యై నమః
  974. ఓం విమలాయై నమః
  975. ఓం విభవాయై నమః
  976. ఓం వేద్యాయై నమః
  977. ఓం విశ్వస్థాయై నమః
  978. ఓం వివితోజ్వలాయై నమః
  979. ఓం వీరహత్యప్రశమన్యై నమః
  980. ఓం వినమ్రజనపాలిన్యై నమః
  981. ఓం వీరమధ్యాయై నమః
  982. ఓం విరాట్రూపాయై నమః
  983. ఓం వితంత్రాయై నమః
  984. ఓం విశ్వనాయికాయై నమః
  985. ఓం విశ్వంబరాయై నమః
  986. ఓం సమారాధ్యాయై నమః
  987. ఓం విక్రమాయై నమః
  988. ఓం విశ్వమంగలాయై నమః
  989. ఓం వినాయక్యై నమః
  990. ఓం వాసవ్యై నమః || 990 ||
  991. ఓం నిరంజనాయై నమః
  992. ఓం కన్యకాపరమేశ్వర్యై నమః
  993. ఓం నిత్యకర్మఫలప్రదాయై నమః
  994. ఓం నిత్యమంగలరూపిణ్యై నమః
  995. ఓం క్షేత్రపాలసమర్చితాయై నమః
  996. ఓం గ్రహపీడానివారిణ్యై నమః
  997. ఓం క్షేమకారుణ్యకారిణ్యై నమః
  998. ఓం రుద్రలక్షణధారిణ్యై నమః
  999. ఓం సర్వానందమయ్యై నమః
  1000. ఓం భద్రాయై నమః 
  1001. ఓం వైశ్యసౌఖ్యప్రదాయిన్యై నమః
  1002. ఓం నిత్యానందస్వరూపిణ్యై నమః
  1003. ఓం వైశ్యసంపత్ప్రదాయిన్యై నమః
  1004. ఓం వైశ్యాకులోద్భావాయై నమః
  1005. ఓం క్షేత్రజ్యేష్ఠాచలస్థితాయై నమః
  1006. ఓం శ్రీమంత్రపురవాసిన్యై నమః
  1007. ఓం సౌమంగల్యాదిదేవతాయై నమః
  1008. ఓం శ్రీకన్యకాపరమేశ్వర్యై నమః || 1008 ||

|| ఇతి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సహస్రనామావళిః సంపూర్ణం ||