Advertisment

శ్రీ సరస్వతీ సహస్రనామావళిః

Sri Saraswathi Sahasranamavali

అథ సరస్వతీ సహస్రనామావలిః

  1. ఓం వాచే నమః 
  2. ఓం వాణ్యై నమః 
  3. ఓం వరదాయై నమః 
  4. ఓం వంద్యాయై నమః 
  5. ఓం వరారోహాయై నమః 
  6. ఓం వరప్రదాయై నమః 
  7. ఓం వృత్త్యై నమః 
  8. ఓం వాగీశ్వర్యై నమః 
  9. ఓం వార్తాయై నమః 
  10. ఓం వరాయై నమః  10
  11. ఓం వాగీశవల్లభాయై నమః 
  12. ఓం విశ్వేశ్వర్యై నమః 
  13. ఓం విశ్వవంద్యాయై నమః 
  14. ఓం విశ్వేశప్రియకారిణ్యై నమః 
  15. ఓం వాగ్వాదిన్యై నమః 
  16. ఓం వాగ్దేవ్యై నమః 
  17. ఓం వృద్ధిదాయై నమః 
  18. ఓం వృద్ధికారిణ్యై నమః 
  19. ఓం వృద్ధ్యై నమః 
  20. ఓం వృద్ధాయై నమః  20
  21. ఓం విషఘ్న్యై నమః 
  22. ఓం వృష్ట్యై నమః 
  23. ఓం వృష్టిప్రదాయిన్యై నమః 
  24. ఓం విశ్వారాధ్యాయై నమః 
  25. ఓం విశ్వమాత్రే నమః 
  26. ఓం విశ్వధాత్ర్యై నమః 
  27. ఓం వినాయకాయై నమః 
  28. ఓం విశ్వశక్త్యై నమః 
  29. ఓం విశ్వసారాయై నమః 
  30. ఓం విశ్వాయై నమః  30
  31. ఓం విశ్వవిభావర్యై నమః 
  32. ఓం వేదాంతవేదిన్యై నమః 
  33. ఓం వేద్యాయై నమః 
  34. ఓం విత్తాయై నమః 
  35. ఓం వేదత్రయాత్మికాయై నమః 
  36. ఓం వేదజ్ఞాయై నమః 
  37. ఓం వేదజనన్యై నమః 
  38. ఓం విశ్వాయై నమః 
  39. ఓం విశ్వవిభావర్యై నమః 
  40. ఓం వరేణ్యాయై నమః  40
  41. ఓం వాఙ్మయ్యై నమః 
  42. ఓం వృద్ధాయై నమః 
  43. ఓం విశిష్టప్రియకారిణ్యై నమః 
  44. ఓం విశ్వతోవదనాయై నమః 
  45. ఓం వ్యాప్తాయై నమః 
  46. ఓం వ్యాపిన్యై నమః 
  47. ఓం వ్యాపకాత్మికాయై నమః 
  48. ఓం వ్యాళ్ఘ్న్యై నమః 
  49. ఓం వ్యాళ్భూషాంగ్యై నమః 
  50. ఓం విరజాయై నమః  50
  51. ఓం వేదనాయికాయై నమః 
  52. ఓం వేదవేదాంతసంవేద్యాయై నమః 
  53. ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః 
  54. ఓం విభావర్యై నమః 
  55. ఓం విక్రాంతాయై నమః 
  56. ఓం విశ్వామిత్రాయై నమః 
  57. ఓం విధిప్రియాయై నమః 
  58. ఓం వరిష్ఠాయై నమః 
  59. ఓం విప్రకృష్టాయై నమః 
  60. ఓం విప్రవర్యప్రపూజితాయై నమః  60
  61. ఓం వేదరూపాయై నమః 
  62. ఓం వేదమయ్యై నమః 
  63. ఓం వేదమూర్త్యై నమః 
  64. ఓం వల్లభాయై నమః 
  65. ఓం గౌర్యై నమః   
  66. ఓం గుణవత్యై నమః 
  67. ఓం గోప్యాయై నమః 
  68. ఓం గంధర్వనగరప్రియాయై నమః 
  69. ఓం గుణమాత్రే నమః 
  70. ఓం గుహాంతస్థాయై నమః  70
  71. ఓం గురురూపాయై నమః 
  72. ఓం గురుప్రియాయై నమః 
  73. ఓం గిరివిద్యాయై నమః 
  74. ఓం గానతుష్టాయై నమః 
  75. ఓం గాయకప్రియకారిణ్యై నమః 
  76. ఓం గాయత్ర్యై నమః 
  77. ఓం గిరిశారాధ్యాయై నమః 
  78. ఓం గిరే నమః 
  79. ఓం గిరీశప్రియంకర్యై నమః 
  80. ఓం గిరిజ్ఞాయై నమః  80
  81. ఓం జ్ఞానవిద్యాయై నమః 
  82. ఓం గిరిరూపాయై నమః 
  83. ఓం గిరీశ్వర్యై నమః 
  84. ఓం గీర్మాత్రే నమః 
  85. ఓం గణసంస్తుత్యాయై నమః 
  86. ఓం గణనీయగుణాన్వితాయై నమః 
  87. ఓం గూఢరూపాయై నమః 
  88. ఓం గుహాయై నమః 
  89. ఓం గోప్యాయై నమః 
  90. ఓం గోరూపాయై నమః  90
  91. ఓం గవే నమః 
  92. ఓం గుణాత్మికాయై నమః 
  93. ఓం గుర్వ్యై నమః 
  94. ఓం గుర్వంబికాయై నమః 
  95. ఓం గుహ్యాయై నమః 
  96. ఓం గేయజాయై నమః 
  97. ఓం గ్రహనాశిన్యై నమః 
  98. ఓం గృహిణ్యై నమః 
  99. ఓం గృహదోషఘ్న్యై నమః 
  100. ఓం గవఘ్న్యై నమః  100
  101. ఓం గురువత్సలాయై నమః 
  102. ఓం గృహాత్మికాయై నమః 
  103. ఓం గృహారాధ్యాయై నమః 
  104. ఓం గృహబాధావినాశిన్యై నమః 
  105. ఓం గంగాయై నమః 
  106. ఓం గిరిసుతాయై నమః 
  107. ఓం గమ్యాయై నమః 
  108. ఓం గజయానాయై నమః 
  109. ఓం గుహస్తుతాయై నమః 
  110. ఓం గరుడాసనసంసేవ్యాయై నమః  110
  111. ఓం గోమత్యై నమః 
  112. ఓం గుణశాలిన్యై నమః 
  113. ఓం శారదాయై నమః 
  114. ఓం శాశ్వత్యై నమః 
  115. ఓం శైవ్యై నమః 
  116. ఓం శాంకర్యై నమః 
  117. ఓం శంకరాత్మికాయై నమః 
  118. ఓం శ్రియై నమః 
  119. ఓం శర్వాణ్యై నమః 
  120. ఓం శతఘ్న్యై నమః  120
  121. ఓం శరచ్చంద్రనిభాననాయై నమః 
  122. ఓం శర్మిష్ఠాయై నమః 
  123. ఓం శమనఘ్న్యై నమః 
  124. ఓం శతసాహస్రరూపిణ్యై నమః 
  125. ఓం శివాయై నమః 
  126. ఓం శంభుప్రియాయై నమః 
  127. ఓం శ్రద్ధాయై నమః 
  128. ఓం శ్రుతిరూపాయై నమః 
  129. ఓం శ్రుతిప్రియాయై నమః 
  130. ఓం శుచిష్మత్యై నమః  130
  131. ఓం శర్మకర్యై నమః 
  132. ఓం శుద్ధిదాయై నమః 
  133. ఓం శుద్ధిరూపిణ్యై నమః 
  134. ఓం శివాయై నమః 
  135. ఓం శివంకర్యై నమః 
  136. ఓం శుద్ధాయై నమః 
  137. ఓం శివారాధ్యాయై నమః 
  138. ఓం శివాత్మికాయై నమః 
  139. ఓం శ్రీమత్యై నమః 
  140. ఓం శ్రీమయ్యై నమః  140
  141. ఓం శ్రావ్యాయై నమః 
  142. ఓం శ్రుత్యై నమః 
  143. ఓం శ్రవణగోచరాయై నమః 
  144. ఓం శాంత్యై నమః 
  145. ఓం శాంతికర్యై నమః 
  146. ఓం శాంతాయై నమః 
  147. ఓం శాంతాచారప్రియంకర్యై నమః 
  148. ఓం శీలలభ్యాయై నమః 
  149. ఓం శీలవత్యై నమః 
  150. ఓం శ్రీమాత్రే నమః  150
  151. ఓం శుభకారిణ్యై నమః 
  152. ఓం శుభవాణ్యై నమః 
  153. ఓం శుద్ధవిద్యాయై నమః 
  154. ఓం శుద్ధచిత్తప్రపూజితాయై నమః 
  155. ఓం శ్రీకర్యై నమః 
  156. ఓం శ్రుతపాపఘ్న్యై నమః 
  157. ఓం శుభాక్ష్యై నమః 
  158. ఓం శుచివల్లభాయై నమః 
  159. ఓం శివేతరఘ్న్యై నమః 
  160. ఓం శబర్యై నమః  160
  161. ఓం శ్రవణీయగుణాన్వితాయై నమః 
  162. ఓం శార్యై నమః 
  163. ఓం శిరీషపుష్పాభాయై నమః 
  164. ఓం శమనిష్ఠాయై నమః 
  165. ఓం శమాత్మికాయై నమః 
  166. ఓం శమాన్వితాయై నమః 
  167. ఓం శమారాధ్యాయై నమః 
  168. ఓం శితికంఠప్రపూజితాయై నమః 
  169. ఓం శుద్ధ్యై నమః 
  170. ఓం శుద్ధికర్యై నమః  170
  171. ఓం శ్రేష్ఠాయై నమః 
  172. ఓం శ్రుతానంతాయై నమః 
  173. ఓం శుభావహాయై నమః 
  174. ఓం సరస్వత్యై నమః 
  175. ఓం సర్వజ్ఞాయై నమః 
  176. ఓం సర్వసిద్ధిప్రదాయిన్యై నమః 
  177. ఓం సరస్వత్యై నమః 
  178. ఓం సావిత్ర్యై నమః 
  179. ఓం సంధ్యాయై నమః 
  180. ఓం సర్వేప్సితప్రదాయై నమః  180
  181. ఓం సర్వార్తిఘ్న్యై నమః 
  182. ఓం సర్వమయ్యై నమః 
  183. ఓం సర్వవిద్యాప్రదాయిన్యై నమః 
  184. ఓం సర్వేశ్వర్యై నమః 
  185. ఓం సర్వపుణ్యాయై నమః 
  186. ఓం సర్గస్థిత్యంతకారిణ్యై నమః 
  187. ఓం సర్వారాధ్యాయై నమః 
  188. ఓం సర్వమాత్రే నమః 
  189. ఓం సర్వదేవనిషేవితాయై నమః   ???
  190. ఓం సర్వైశ్వర్యప్రదాయై నమః  190
  191. ఓం సత్యాయై నమః 
  192. ఓం సత్యై నమః 
  193. ఓం సత్వగుణాశ్రయాయై నమః 
  194. ఓం స్వరక్రమపదాకారాయై నమః 
  195. ఓం సర్వదోషనిషూదిన్యై నమః 
  196. ఓం సహస్రాక్ష్యై నమః 
  197. ఓం సహస్రాస్యాయై నమః 
  198. ఓం సహస్రపదసంయుతాయై నమః 
  199. ఓం సహస్రహస్తాయై నమః 
  200. ఓం సాహస్రగుణాలంకృతవిగ్రహాయై నమః  200
  201. ఓం సహస్రశీర్షాయై నమః 
  202. ఓం సద్రూపాయై నమః 
  203. ఓం స్వధాయై నమః 
  204. ఓం స్వాహాయై నమః 
  205. ఓం సుధామయ్యై నమః 
  206. ఓం షడ్గ్రంథిభేదిన్యై నమః 
  207. ఓం సేవ్యాయై నమః 
  208. ఓం సర్వలోకైకపూజితాయై నమః 
  209. ఓం స్తుత్యాయై నమః 
  210. ఓం స్తుతిమయ్యై నమః  210
  211. ఓం సాధ్యాయై నమః 
  212. ఓం సవితృప్రియకారిణ్యై నమః 
  213. ఓం సంశయచ్ఛేదిన్యై నమః 
  214. ఓం సాంఖ్యవేద్యాయై నమః 
  215. ఓం సంఖ్యాయై నమః 
  216. ఓం సదీశ్వర్యై నమః 
  217. ఓం సిద్ధిదాయై నమః 
  218. ఓం సిద్ధసంపూజ్యాయై నమః 
  219. ఓం సర్వసిద్ధిప్రదాయిన్యై నమః 
  220. ఓం సర్వజ్ఞాయై నమః  220
  221. ఓం సర్వశక్త్యై నమః 
  222. ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః 
  223. ఓం సర్వాశుభఘ్న్యై నమః 
  224. ఓం సుఖదాయై నమః 
  225. ఓం సుఖాయై నమః 
  226. ఓం సంవిత్స్వరూపిణ్యై నమః 
  227. ఓం సర్వసంభీషణ్యై నమః 
  228. ఓం సర్వజగత్సమ్మోహిన్యై నమః 
  229. ఓం సర్వప్రియంకర్యై నమః 
  230. ఓం సర్వశుభదాయై నమః  230
  231. ఓం సర్వమంగళాయై నమః 
  232. ఓం సర్వమంత్రమయ్యై నమః 
  233. ఓం సర్వతీర్థపుణ్యఫలప్రదాయై నమః   
  234. ఓం సర్వపుణ్యమయ్యై నమః 
  235. ఓం సర్వవ్యాధిఘ్న్యై నమః 
  236. ఓం సర్వకామదాయై నమః 
  237. ఓం సర్వవిఘ్నహర్యై నమః 
  238. ఓం సర్వవందితాయై నమః   
  239. ఓం సర్వమంగళాయై నమః 
  240. ఓం సర్వమంత్రకర్యై నమః  240
  241. ఓం సర్వలక్ష్మియై నమః 
  242. ఓం సర్వగుణాన్వితాయై నమః 
  243. ఓం సర్వానందమయ్యై నమః 
  244. ఓం సర్వజ్ఞానదాయై నమః 
  245. ఓం సత్యనాయికాయై నమః 
  246. ఓం సర్వజ్ఞానమయ్యై నమః 
  247. ఓం సర్వరాజ్యదాయై నమః 
  248. ఓం సర్వముక్తిదాయై నమః 
  249. ఓం సుప్రభాయై నమః 
  250. ఓం సర్వదాయై నమః  250
  251. ఓం సర్వాయై నమః 
  252. ఓం సర్వలోకవశంకర్యై నమః 
  253. ఓం సుభగాయై నమః 
  254. ఓం సుందర్యై నమః 
  255. ఓం సిద్ధాయై నమః 
  256. ఓం సిద్ధాంబాయై నమః 
  257. ఓం సిద్ధమాతృకాయై నమః 
  258. ఓం సిద్ధమాత్రే నమః 
  259. ఓం సిద్ధవిద్యాయై నమః 
  260. ఓం సిద్ధేశ్యై నమః  260
  261. ఓం సిద్ధరూపిణ్యై నమః 
  262. ఓం సురూపిణ్యై నమః 
  263. ఓం సుఖమయ్యై నమః 
  264. ఓం సేవకప్రియకారిణ్యై నమః 
  265. ఓం స్వామిన్యై నమః 
  266. ఓం సర్వదాయై నమః 
  267. ఓం సేవ్యాయై నమః 
  268. ఓం స్థూలసూక్ష్మాపరాంబికాయై నమః 
  269. ఓం సారరూపాయై నమః 
  270. ఓం సరోరూపాయై నమః  270
  271. ఓం సత్యభూతాయై నమః 
  272. ఓం సమాశ్రయాయై నమః 
  273. ఓం సితాసితాయై నమః 
  274. ఓం సరోజాక్ష్యై నమః 
  275. ఓం సరోజాసనవల్లభాయై నమః 
  276. ఓం సరోరుహాభాయై నమః 
  277. ఓం సర్వాంగ్యై నమః 
  278. ఓం సురేంద్రాదిప్రపూజితాయై నమః 
  279. ఓం మహాదేవ్యై నమః  
  280. ఓం మహేశాన్యై నమః  280
  281. ఓం మహాసారస్వతప్రదాయై నమః 
  282. ఓం మహాసరస్వత్యై నమః 
  283. ఓం ముక్తాయై నమః 
  284. ఓం ముక్తిదాయై నమః 
  285. ఓం మలనాశిన్యై నమః 
  286. ఓం మహేశ్వర్యై నమః 
  287. ఓం మహానందాయై నమః 
  288. ఓం మహామంత్రమయ్యై నమః 
  289. ఓం మహ్యై నమః 
  290. ఓం మహాలక్ష్మ్యై నమః  290
  291. ఓం మహావిద్యాయై నమః 
  292. ఓం మాత్రే నమః 
  293. ఓం మందరవాసిన్యై నమః 
  294. ఓం మంత్రగమ్యాయై నమః 
  295. ఓం మంత్రమాత్రే నమః 
  296. ఓం మహామంత్రఫలప్రదాయై నమః 
  297. ఓం మహాముక్త్యై నమః 
  298. ఓం మహానిత్యాయై నమః 
  299. ఓం మహాసిద్ధిప్రదాయిన్యై నమః 
  300. ఓం మహాసిద్ధాయై నమః  300
  301. ఓం మహామాత్రే నమః 
  302. ఓం మహదాకారసంయుతాయై నమః 
  303. ఓం మహాయై నమః 
  304. ఓం మహేశ్వర్యై నమః 
  305. ఓం మూర్త్యై నమః 
  306. ఓం మోక్షదాయై నమః 
  307. ఓం మణిభూషణాయై నమః 
  308. ఓం మేనకాయై నమః 
  309. ఓం మానిన్యై నమః 
  310. ఓం మాన్యాయై నమః  310
  311. ఓం మృత్యుఘ్న్యై నమః 
  312. ఓం మేరురూపిణ్యై నమః 
  313. ఓం మదిరాక్ష్యై నమః 
  314. ఓం మదావాసాయై నమః 
  315. ఓం మఖరూపాయై నమః 
  316. ఓం మఖేశ్వర్యై నమః 
  317. ఓం మహామోహాయై నమః 
  318. ఓం మహామాయాయై నమః 
  319. ఓం మాతౢణాం మూర్ధ్నిసంస్థితాయై నమః 
  320. ఓం మహాపుణ్యాయై నమః  320
  321. ఓం ముదావాసాయై నమః 
  322. ఓం మహాసంపత్ప్రదాయిన్యై నమః 
  323. ఓం మణిపూరైకనిలయాయై నమః 
  324. ఓం మధురూపాయై నమః 
  325. ఓం మహోత్కటాయై నమః 
  326. ఓం మహాసూక్ష్మాయై నమః 
  327. ఓం మహాశాంతాయై నమః 
  328. ఓం మహాశాంతిప్రదాయిన్యై నమః 
  329. ఓం మునిస్తుతాయై నమః 
  330. ఓం మోహహంత్ర్యై నమః  330
  331. ఓం మాధవ్యై నమః 
  332. ఓం మాధవప్రియాయై నమః 
  333. ఓం మాయై నమః 
  334. ఓం మహాదేవసంస్తుత్యాయై నమః 
  335. ఓం మహిషీగణపూజితాయై నమః 
  336. ఓం మృష్టాన్నదాయై నమః 
  337. ఓం మాహేంద్ర్యై నమః 
  338. ఓం మహేంద్రపదదాయిన్యై నమః 
  339. ఓం మత్యై నమః 
  340. ఓం మతిప్రదాయై నమః  340
  341. ఓం మేధాయై నమః 
  342. ఓం మర్త్యలోకనివాసిన్యై నమః 
  343. ఓం ముఖ్యాయై నమః 
  344. ఓం మహానివాసాయై నమః 
  345. ఓం మహాభాగ్యజనాశ్రితాయై నమః 
  346. ఓం మహిళాయై నమః 
  347. ఓం మహిమాయై నమః 
  348. ఓం మృత్యుహార్యై నమః 
  349. ఓం మేధాప్రదాయిన్యై నమః 
  350. ఓం మేధ్యాయై నమః  350
  351. ఓం మహావేగవత్యై నమః 
  352. ఓం మహామోక్షఫలప్రదాయై నమః 
  353. ఓం మహాప్రభాభాయై నమః 
  354. ఓం మహత్యై నమః 
  355. ఓం మహాదేవప్రియంకర్యై నమః 
  356. ఓం మహాపోషాయై నమః 
  357. ఓం మహర్ద్ధ్యై నమః 
  358. ఓం ముక్తాహారవిభూషణాయై నమః 
  359. ఓం మాణిక్యభూషణాయై నమః 
  360. ఓం మంత్రాయై నమః  360  ???
  361. ఓం ముఖ్యచంద్రార్ధశేఖరాయై నమః 
  362. ఓం మనోరూపాయై నమః 
  363. ఓం మనఃశుద్ధ్యై నమః 
  364. ఓం మనఃశుద్ధిప్రదాయిన్యై నమః 
  365. ఓం మహాకారుణ్యసంపూర్ణాయై నమః 
  366. ఓం మనోనమనవందితాయై నమః 
  367. ఓం మహాపాతకజాలఘ్న్యై నమః 
  368. ఓం ముక్తిదాయై నమః 
  369. ఓం ముక్తభూషణాయై నమః 
  370. ఓం మనోన్మన్యై నమః  370
  371. ఓం మహాస్థూలాయై నమః 
  372. ఓం మహాక్రతుఫలప్రదాయై నమః 
  373. ఓం మహాపుణ్యఫలప్రాప్యాయై నమః 
  374. ఓం మాయాత్రిపురనాశిన్యై నమః 
  375. ఓం మహానసాయై నమః 
  376. ఓం మహామేధాయై నమః 
  377. ఓం మహామోదాయై నమః 
  378. ఓం మహేశ్వర్యై నమః 
  379. ఓం మాలాధర్యై నమః 
  380. ఓం మహోపాయాయై నమః  380
  381. ఓం మహాతీర్థఫలప్రదాయై నమః 
  382. ఓం మహామంగళ్సంపూర్ణాయై నమః 
  383. ఓం మహాదారిద్ర్యనాశిన్యై నమః 
  384. ఓం మహామఖాయై నమః 
  385. ఓం మహామేఘాయై నమః 
  386. ఓం మహాకాళ్యై నమః 
  387. ఓం మహాప్రియాయై నమః 
  388. ఓం మహాభూషాయై నమః 
  389. ఓం మహాదేహాయై నమః 
  390. ఓం మహారాజ్ఞ్యై నమః  390
  391. ఓం ముదాలయాయై నమః 
  392. ఓం భూరిదాయై నమః 
  393. ఓం భాగ్యదాయై నమః 
  394. ఓం భోగ్యాయై నమః 
  395. ఓం భోగ్యదాయై నమః 
  396. ఓం భోగదాయిన్యై నమః 
  397. ఓం భవాన్యై నమః 
  398. ఓం భూతిదాయై నమః 
  399. ఓం భూత్యై నమః 
  400. ఓం భూమ్యై నమః  400
  401. ఓం భూమిసునాయికాయై నమః 
  402. ఓం భూతధాత్ర్యై నమః 
  403. ఓం భయహర్యై నమః 
  404. ఓం భక్తసారస్వతప్రదాయై నమః 
  405. ఓం భుక్త్యై నమః 
  406. ఓం భుక్తిప్రదాయై నమః 
  407. ఓం భేక్యై నమః 
  408. ఓం భక్త్యై నమః 
  409. ఓం భక్తిప్రదాయిన్యై నమః 
  410. ఓం భక్తసాయుజ్యదాయై నమః  410
  411. ఓం భక్తస్వర్గదాయై నమః 
  412. ఓం భక్తరాజ్యదాయై నమః 
  413. ఓం భాగీరథ్యై నమః 
  414. ఓం భవారాధ్యాయై నమః 
  415. ఓం భాగ్యాసజ్జనపూజితాయై నమః 
  416. ఓం భవస్తుత్యాయై నమః 
  417. ఓం భానుమత్యై నమః 
  418. ఓం భవసాగరతారణ్యై నమః 
  419. ఓం భూత్యై నమః 
  420. ఓం భూషాయై నమః  420
  421. ఓం భూతేశ్యై నమః 
  422. ఓం భాలలోచనపూజితాయై నమః 
  423. ఓం భూతాయై నమః 
  424. ఓం భవ్యాయై నమః 
  425. ఓం భవిష్యాయై నమః 
  426. ఓం భవవిద్యాయై నమః 
  427. ఓం భవాత్మికాయై నమః 
  428. ఓం బాధాపహారిణ్యై నమః 
  429. ఓం బంధురూపాయై నమః 
  430. ఓం భువనపూజితాయై నమః  430
  431. ఓం భవఘ్న్యై నమః 
  432. ఓం భక్తిలభ్యాయై నమః 
  433. ఓం భక్తరక్షణతత్పరాయై నమః 
  434. ఓం భక్తార్తిశమన్యై నమః 
  435. ఓం భాగ్యాయై నమః 
  436. ఓం భోగదానకృతోద్యమాయై నమః 
  437. ఓం భుజంగభూషణాయై నమః 
  438. ఓం భీమాయై నమః 
  439. ఓం భీమాక్ష్యై నమః 
  440. ఓం భీమరూపిణ్యై నమః  440
  441. ఓం భావిన్యై నమః 
  442. ఓం భ్రాతృరూపాయై నమః 
  443. ఓం భారత్యై నమః 
  444. ఓం భవనాయికాయై నమః 
  445. ఓం భాషాయై నమః 
  446. ఓం భాషావత్యై నమః 
  447. ఓం భీష్మాయై నమః 
  448. ఓం భైరవ్యై నమః 
  449. ఓం భైరవప్రియాయై నమః 
  450. ఓం భూత్యై నమః  450
  451. ఓం భాసితసర్వాంగ్యై నమః 
  452. ఓం భూతిదాయై నమః 
  453. ఓం భూతినాయికాయై నమః 
  454. ఓం భాస్వత్యై నమః 
  455. ఓం భగమాలాయై నమః 
  456. ఓం భిక్షాదానకృతోద్యమాయై నమః 
  457. ఓం భిక్షురూపాయై నమః 
  458. ఓం భక్తికర్యై నమః 
  459. ఓం భక్తలక్ష్మీప్రదాయిన్యై నమః 
  460. ఓం భ్రాంతిఘ్నాయై నమః  460
  461. ఓం భ్రాంతిరూపాయై నమః 
  462. ఓం భూతిదాయై నమః 
  463. ఓం భూతికారిణ్యై నమః 
  464. ఓం భిక్షణీయాయై నమః 
  465. ఓం భిక్షుమాత్రే నమః 
  466. ఓం భాగ్యవద్దృష్టిగోచరాయై నమః 
  467. ఓం భోగవత్యై నమః 
  468. ఓం భోగరూపాయై నమః 
  469. ఓం భోగమోక్షఫలప్రదాయై నమః 
  470. ఓం భోగశ్రాంతాయై నమః  470
  471. ఓం భాగ్యవత్యై నమః 
  472. ఓం భక్తాఘౌఘవినాశిన్యై నమః 
  473. ఓం బ్రాహ్మ్యై నమః 
  474. ఓం బ్రహ్మస్వరూపాయై నమః 
  475. ఓం బృహత్యై నమః 
  476. ఓం బ్రహ్మవల్లభాయై నమః 
  477. ఓం బ్రహ్మదాయై నమః 
  478. ఓం బ్రహ్మమాత్రే నమః 
  479. ఓం బ్రహ్మాణ్యై నమః 
  480. ఓం బ్రహ్మదాయిన్యై నమః  480
  481. ఓం బ్రహ్మేశ్యై నమః 
  482. ఓం బ్రహ్మసంస్తుత్యాయై నమః 
  483. ఓం బ్రహ్మవేద్యాయై నమః 
  484. ఓం బుధప్రియాయై నమః 
  485. ఓం బాలేందుశేఖరాయై నమః 
  486. ఓం బాలాయై నమః 
  487. ఓం బలిపూజాకరప్రియాయై నమః 
  488. ఓం బలదాయై నమః 
  489. ఓం బిందురూపాయై నమః 
  490. ఓం బాలసూర్యసమప్రభాయై నమః  490
  491. ఓం బ్రహ్మరూపాయై నమః 
  492. ఓం బ్రహ్మమయ్యై నమః 
  493. ఓం బ్రధ్నమండలమధ్యగాయై నమః 
  494. ఓం బ్రహ్మాణ్యై నమః 
  495. ఓం బుద్ధిదాయై నమః 
  496. ఓం బుద్ధ్యై నమః 
  497. ఓం బుద్ధిరూపాయై నమః 
  498. ఓం బుధేశ్వర్యై నమః 
  499. ఓం బంధక్షయకర్యై నమః 
  500. ఓం బాధనాశన్యై నమః  500
  501. ఓం బంధురూపిణ్యై నమః 
  502. ఓం బింద్వాలయాయై నమః 
  503. ఓం బిందుభూషాయై నమః 
  504. ఓం బిందునాదసమన్వితాయై నమః 
  505. ఓం బీజరూపాయై నమః 
  506. ఓం బీజమాత్రే నమః 
  507. ఓం బ్రహ్మణ్యాయై నమః 
  508. ఓం బ్రహ్మకారిణ్యై నమః 
  509. ఓం బహురూపాయై నమః 
  510. ఓం బలవత్యై నమః  510
  511. ఓం బ్రహ్మజాయై నమః 
  512. ఓం బ్రహ్మచారిణ్యై నమః 
  513. ఓం బ్రహ్మస్తుత్యాయై నమః 
  514. ఓం బ్రహ్మవిద్యాయై నమః 
  515. ఓం బ్రహ్మాండాధిపవల్లభాయై నమః 
  516. ఓం బ్రహ్మేశవిష్ణురూపాయై నమః 
  517. ఓం బ్రహ్మవిష్ణ్వీశసంస్థితాయై నమః 
  518. ఓం బుద్ధిరూపాయై నమః 
  519. ఓం బుధేశాన్యై నమః 
  520. ఓం బంధ్యై నమః  520
  521. ఓం బంధవిమోచన్యై నమః 
  522. ఓం అక్షమాలాయై నమః 
  523. ఓం అక్షరాకారాయై నమః 
  524. ఓం అక్షరాయై నమః 
  525. ఓం అక్షరఫలప్రదాయై నమః 
  526. ఓం అనంతాయై నమః 
  527. ఓం ఆనందసుఖదాయై నమః 
  528. ఓం అనంతచంద్రనిభాననాయై నమః 
  529. ఓం అనంతమహిమాయై నమః 
  530. ఓం అఘోరాయై నమః  530
  531. ఓం అనంతగంభీరసమ్మితాయై నమః 
  532. ఓం అదృష్టాయై నమః 
  533. ఓం అదృష్టదాయై నమః 
  534. ఓం అనంతాయై నమః 
  535. ఓం అదృష్టభాగ్యఫలప్రదాయై నమః 
  536. ఓం అరుంధత్యై నమః 
  537. ఓం అవ్యయీనాథాయై నమః 
  538. ఓం అనేకసద్గుణసంయుతాయై నమః 
  539. ఓం అనేకభూషణాయై నమః 
  540. ఓం అదృశ్యాయై నమః  540
  541. ఓం అనేకలేఖనిషేవితాయై నమః 
  542. ఓం అనంతాయై నమః 
  543. ఓం అనంతసుఖదాయై నమః 
  544. ఓం అఘోరాయై నమః 
  545. ఓం అఘోరస్వరూపిణ్యై నమః 
  546. ఓం అశేషదేవతారూపాయై నమః 
  547. ఓం అమృతరూపాయై నమః 
  548. ఓం అమృతేశ్వర్యై నమః 
  549. ఓం అనవద్యాయై నమః 
  550. ఓం అనేకహస్తాయై నమః  550
  551. ఓం అనేకమాణిక్యభూషణాయై నమః 
  552. ఓం అనేకవిఘ్నసంహర్త్ర్యై నమః 
  553. ఓం హ్యనేకాభరణాన్వితాయై నమః 
  554. ఓం అవిద్యాయై నమః 
  555. ఓం అజ్ఞానసంహర్త్ర్యై నమః 
  556. ఓం అవిద్యాజాలనాశిన్యై నమః 
  557. ఓం అభిరూపాయై నమః 
  558. ఓం అనవద్యాంగ్యై నమః 
  559. ఓం అప్రతర్క్యగతిప్రదాయై నమః 
  560. ఓం అకళ్ఙ్కారూపిణ్యై నమః  560
  561. ఓం అనుగ్రహపరాయణాయై నమః 
  562. ఓం అంబరస్థాయై నమః 
  563. ఓం అంబరమయాయై నమః 
  564. ఓం అంబరమాలాయై నమః 
  565. ఓం అంబుజేక్షణాయై నమః 
  566. ఓం అంబికాయై నమః 
  567. ఓం అబ్జకరాయై నమః 
  568. ఓం అబ్జస్థాయై నమః 
  569. ఓం అశుమత్యై నమః 
  570. ఓం అంశుశతాన్వితాయై నమః  570
  571. ఓం అంబుజాయై నమః 
  572. ఓం అనవరాయై నమః 
  573. ఓం అఖండాయై నమః 
  574. ఓం అంబుజాసనమహాప్రియాయై నమః 
  575. ఓం అజరామరసంసేవ్యాయై నమః 
  576. ఓం అజరసేవితపద్యుగాయై నమః 
  577. ఓం అతులార్థప్రదాయై నమః 
  578. ఓం అర్థైక్యాయై నమః 
  579. ఓం అత్యుదారాయై నమః 
  580. ఓం అభయాన్వితాయై నమః  580
  581. ఓం అనాథవత్సలాయై నమః 
  582. ఓం అనంతప్రియాయై నమః 
  583. ఓం అనంతేప్సితప్రదాయై నమః 
  584. ఓం అంబుజాక్ష్యై నమః 
  585. ఓం అంబురూపాయై నమః 
  586. ఓం అంబుజాతోద్భవమహాప్రియాయై నమః 
  587. ఓం అఖండాయై నమః 
  588. ఓం అమరస్తుత్యాయై నమః 
  589. ఓం అమరనాయకపూజితాయై నమః 
  590. ఓం అజేయాయై నమః  590
  591. ఓం అజసంకాశాయై నమః 
  592. ఓం అజ్ఞాననాశిన్యై నమః 
  593. ఓం అభీష్టదాయై నమః 
  594. ఓం అక్తాయై నమః 
  595. ఓం అఘనేనాయై నమః 
  596. ఓం చాస్త్రేశ్యై నమః 
  597. ఓం అలక్ష్మీనాశిన్యై నమః 
  598. ఓం అనంతసారాయై నమః 
  599. ఓం అనంతశ్రియై నమః 
  600. ఓం అనంతవిధిపూజితాయై నమః  600
  601. ఓం అభీష్టాయై నమః 
  602. ఓం అమర్త్యసంపూజ్యాయై నమః 
  603. ఓం అస్తోదయవివర్జితాయై నమః 
  604. ఓం ఆస్తికస్వాంతనిలయాయై నమః 
  605. ఓం అస్త్రరూపాయై నమః 
  606. ఓం అస్త్రవత్యై నమః 
  607. ఓం అస్ఖలత్యై నమః 
  608. ఓం అస్ఖలద్రూపాయై నమః 
  609. ఓం అస్ఖలద్విద్యాప్రదాయిన్యై నమః 
  610. ఓం అస్ఖలత్సిద్ధిదాయై నమః  610
  611. ఓం ఆనందాయై నమః 
  612. ఓం అంబుజాతాయై నమః 
  613. ఓం అమరనాయికాయై నమః 
  614. ఓం అమేయాయై నమః 
  615. ఓం అశేషపాపఘ్న్యై నమః 
  616. ఓం అక్షయసారస్వతప్రదాయై నమః 
  617. ఓం జయాయై నమః 
  618. ఓం జయంత్యై నమః 
  619. ఓం జయదాయై నమః 
  620. ఓం జన్మకర్మవివర్జితాయై నమః  620
  621. ఓం జగత్ప్రియాయై నమః 
  622. ఓం జగన్మాత్రే నమః 
  623. ఓం జగదీశ్వరవల్లభాయై నమః 
  624. ఓం జాత్యై నమః 
  625. ఓం జయాయై నమః 
  626. ఓం జితామిత్రాయై నమః 
  627. ఓం జప్యాయై నమః 
  628. ఓం జపనకారిణ్యై నమః 
  629. ఓం జీవన్యై నమః 
  630. ఓం జీవనిలయాయై నమః  630
  631. ఓం జీవాఖ్యాయై నమః 
  632. ఓం జీవధారిణ్యై నమః 
  633. ఓం జాహ్నవ్యై నమః 
  634. ఓం జ్యాయై నమః 
  635. ఓం జపవత్యై నమః 
  636. ఓం జాతిరూపాయై నమః 
  637. ఓం జయప్రదాయై నమః 
  638. ఓం జనార్దనప్రియకర్యై నమః 
  639. ఓం జోషనీయాయై నమః 
  640. ఓం జగత్స్థితాయై నమః  640
  641. ఓం జగజ్జ్యేష్ఠాయై నమః 
  642. ఓం జగన్మాయాయై నమః 
  643. ఓం జీవనత్రాణకారిణ్యై నమః 
  644. ఓం జీవాతులతికాయై నమః 
  645. ఓం జీవజన్మ్యై నమః 
  646. ఓం జన్మనిబర్హణ్యై నమః 
  647. ఓం జాడ్యవిధ్వంసనకర్యై నమః 
  648. ఓం జగద్యోనయే నమః 
  649. ఓం జయాత్మికాయై నమః 
  650. ఓం జగదానందజనన్యై నమః  650
  651. ఓం జంబ్యై నమః 
  652. ఓం జలజేక్షణాయై నమః 
  653. ఓం జయంత్యై నమః 
  654. ఓం జంగపూగఘ్న్యై నమః 
  655. ఓం జనితజ్ఞానవిగ్రహాయై నమః 
  656. ఓం జటాయై నమః 
  657. ఓం జటావత్యై నమః 
  658. ఓం జప్యాయై నమః 
  659. ఓం జపకర్తృప్రియంకర్యై నమః 
  660. ఓం జపకృత్పాపసంహర్త్ర్యై నమః  660
  661. ఓం జపకృత్ఫలదాయిన్యై నమః 
  662. ఓం జపాపుష్పసమప్రఖ్యాయై నమః 
  663. ఓం జపాకుసుమధారిణ్యై నమః 
  664. ఓం జనన్యై నమః 
  665. ఓం జన్మరహితాయై నమః 
  666. ఓం జ్యోతిర్వృత్యభిదాయిన్యై నమః 
  667. ఓం జటాజూటనచంద్రార్ధాయై నమః 
  668. ఓం జగత్సృష్టికర్యై నమః 
  669. ఓం జగత్త్రాణకర్యై నమః 
  670. ఓం జాడ్యధ్వంసకర్త్ర్యై నమః  670
  671. ఓం జయేశ్వర్యై నమః 
  672. ఓం జగద్బీజాయై నమః 
  673. ఓం జయావాసాయై నమః 
  674. ఓం జన్మభువే నమః 
  675. ఓం జన్మనాశిన్యై నమః 
  676. ఓం జన్మాంత్యరహితాయై నమః 
  677. ఓం జైత్ర్యై నమః 
  678. ఓం జగద్యోనయే నమః 
  679. ఓం జపాత్మికాయై నమః 
  680. ఓం జయలక్షణసంపూర్ణాయై నమః  680
  681. ఓం జయదానకృతోద్యమాయై నమః 
  682. ఓం జంభరాద్యాదిసంస్తుత్యాయై నమః 
  683. ఓం జంభారిఫలదాయిన్యై నమః 
  684. ఓం జగత్త్రయహితాయై నమః 
  685. ఓం జ్యేష్ఠాయై నమః 
  686. ఓం జగత్త్రయవశంకర్యై నమః 
  687. ఓం జగత్త్రయాంబాయై నమః 
  688. ఓం జగత్యై నమః 
  689. ఓం జ్వాలాయై నమః 
  690. ఓం జ్వాలితలోచనాయై నమః  690
  691. ఓం జ్వాలిన్యై నమః 
  692. ఓం జ్వలనాభాసాయై నమః 
  693. ఓం జ్వలంత్యై నమః 
  694. ఓం జ్వలనాత్మికాయై నమః 
  695. ఓం జితారాతిసురస్తుత్యాయై నమః 
  696. ఓం జితక్రోధాయై నమః 
  697. ఓం జితేంద్రియాయై నమః 
  698. ఓం జరామరణశూన్యాయై నమః 
  699. ఓం జనిత్ర్యై నమః 
  700. ఓం జన్మనాశిన్యై నమః  700
  701. ఓం జలజాభాయై నమః 
  702. ఓం జలమయ్యై నమః 
  703. ఓం జలజాసనవల్లభాయై నమః 
  704. ఓం జలజస్థాయై నమః 
  705. ఓం జపారాధ్యాయై నమః 
  706. ఓం జనమంగళ్కారిణ్యై నమః 
  707. ఓం కామిన్యై నమః 
  708. ఓం కామరూపాయై నమః 
  709. ఓం కామ్యాయై నమః 
  710. ఓం కామప్రదాయిన్యై నమః  710
  711. ఓం కమాల్యై నమః 
  712. ఓం కామదాయై నమః 
  713. ఓం కర్త్ర్యై నమః 
  714. ఓం క్రతుకర్మఫలప్రదాయై నమః 
  715. ఓం కృతఘ్నఘ్న్యై నమః 
  716. ఓం క్రియారూపాయై నమః 
  717. ఓం కార్యకారణరూపిణ్యై నమః 
  718. ఓం కంజాక్ష్యై నమః 
  719. ఓం కరుణారూపాయై నమః 
  720. ఓం కేవలామరసేవితాయై నమః  720
  721. ఓం కల్యాణకారిణ్యై నమః 
  722. ఓం కాంతాయై నమః 
  723. ఓం కాంతిదాయై నమః 
  724. ఓం కాంతిరూపిణ్యై నమః 
  725. ఓం కమలాయై నమః 
  726. ఓం కమలావాసాయై నమః 
  727. ఓం కమలోత్పలమాలిన్యై నమః 
  728. ఓం కుముద్వత్యై నమః 
  729. ఓం కల్యాణ్యై నమః 
  730. ఓం కాంత్యై నమః  730
  731. ఓం కామేశవల్లభాయై నమః 
  732. ఓం కామేశ్వర్యై నమః 
  733. ఓం కమలిన్యై నమః 
  734. ఓం కామదాయై నమః 
  735. ఓం కామబంధిన్యై నమః 
  736. ఓం కామధేనవే నమః 
  737. ఓం కాంచనాక్ష్యై నమః 
  738. ఓం కాంచనాభాయై నమః 
  739. ఓం కలానిధ్యై నమః 
  740. ఓం క్రియాయై నమః  740
  741. ఓం కీర్తికర్యై నమః 
  742. ఓం కీర్త్యై నమః 
  743. ఓం క్రతుశ్రేష్ఠాయై నమః 
  744. ఓం కృతేశ్వర్యై నమః 
  745. ఓం క్రతుసర్వక్రియాస్తుత్యాయై నమః 
  746. ఓం క్రతుకృత్ప్రియకారిణ్యై నమః 
  747. ఓం క్లేశనాశకర్యై నమః 
  748. ఓం కర్త్ర్యై నమః 
  749. ఓం కర్మదాయై నమః 
  750. ఓం కర్మబంధిన్యై నమః  750
  751. ఓం కర్మబంధహర్యై నమః 
  752. ఓం కృష్టాయై నమః 
  753. ఓం క్లమఘ్న్యై నమః 
  754. ఓం కంజలోచనాయై నమః 
  755. ఓం కందర్పజనన్యై నమః 
  756. ఓం కాంతాయై నమః 
  757. ఓం కరుణాయై నమః 
  758. ఓం కరుణావత్యై నమః 
  759. ఓం క్లీంకారిణ్యై నమః 
  760. ఓం కృపాకారాయై నమః  760
  761. ఓం కృపాసింధవే నమః 
  762. ఓం కృపావత్యై నమః 
  763. ఓం కరుణార్ద్రాయై నమః 
  764. ఓం కీర్తికర్యై నమః 
  765. ఓం కల్మషఘ్న్యై నమః 
  766. ఓం క్రియాకర్యై నమః 
  767. ఓం క్రియాశక్త్యై నమః 
  768. ఓం కామరూపాయై నమః 
  769. ఓం కమలోత్పలగంధిన్యై నమః 
  770. ఓం కలాయై నమః  770
  771. ఓం కలావత్యై నమః 
  772. ఓం కూర్మ్యై నమః 
  773. ఓం కూటస్థాయై నమః 
  774. ఓం కంజసంస్థితాయై నమః 
  775. ఓం కాళికాయై నమః 
  776. ఓం కల్మషఘ్న్యై నమః 
  777. ఓం కమనీయజటాన్వితాయై నమః 
  778. ఓం కరపద్మాయై నమః 
  779. ఓం కరాభీష్టప్రదాయై నమః 
  780. ఓం క్రతుఫలప్రదాయై నమః  780
  781. ఓం కౌశిక్యై నమః 
  782. ఓం కోశదాయై నమః 
  783. ఓం కావ్యాయై నమః 
  784. ఓం కర్త్ర్యై నమః 
  785. ఓం కోశేశ్వర్యై నమః 
  786. ఓం కృశాయై నమః 
  787. ఓం కూర్మయానాయై నమః 
  788. ఓం కల్పలతాయై నమః 
  789. ఓం కాలకూటవినాశిన్యై నమః 
  790. ఓం కల్పోద్యానవత్యై నమః  790
  791. ఓం కల్పవనస్థాయై నమః 
  792. ఓం కల్పకారిణ్యై నమః 
  793. ఓం కదంబకుసుమాభాసాయై నమః 
  794. ఓం కదంబకుసుమప్రియాయై నమః 
  795. ఓం కదంబోద్యానమధ్యస్థాయై నమః 
  796. ఓం కీర్తిదాయై నమః 
  797. ఓం కీర్తిభూషణాయై నమః 
  798. ఓం కులమాత్రే నమః 
  799. ఓం కులావాసాయై నమః 
  800. ఓం కులాచారప్రియంకర్యై నమః  800
  801. ఓం కులానాథాయై నమః 
  802. ఓం కామకలాయై నమః 
  803. ఓం కలానాథాయై నమః 
  804. ఓం కలేశ్వర్యై నమః 
  805. ఓం కుందమందారపుష్పాభాయై నమః 
  806. ఓం కపర్దస్థితచంద్రికాయై నమః 
  807. ఓం కవిత్వదాయై నమః 
  808. ఓం కావ్యమాత్రే నమః 
  809. ఓం కవిమాత్రే నమః 
  810. ఓం కలాప్రదాయై నమః  810
  811. ఓం తరుణ్యై నమః 
  812. ఓం తరుణీతాతాయై నమః 
  813. ఓం తారాధిపసమాననాయై నమః 
  814. ఓం తృప్తయే నమః 
  815. ఓం తృప్తిప్రదాయై నమః 
  816. ఓం తర్క్యాయై నమః 
  817. ఓం తపన్యై నమః 
  818. ఓం తాపిన్యై నమః 
  819. ఓం తర్పణ్యై నమః 
  820. ఓం తీర్థరూపాయై నమః  820
  821. ఓం త్రిదశాయై నమః 
  822. ఓం త్రిదశేశ్వర్యై నమః 
  823. ఓం త్రిదివేశ్యై నమః 
  824. ఓం త్రిజనన్యై నమః 
  825. ఓం త్రిమాత్రే నమః 
  826. ఓం త్ర్యంబకేశ్వర్యై నమః 
  827. ఓం త్రిపురాయై నమః 
  828. ఓం త్రిపురేశాన్యై నమః 
  829. ఓం త్ర్యంబకాయై నమః 
  830. ఓం త్రిపురాంబికాయై నమః  830
  831. ఓం త్రిపురశ్రియై నమః 
  832. ఓం త్రయీరూపాయై నమః 
  833. ఓం త్రయీవేద్యాయై నమః 
  834. ఓం త్రయీశ్వర్యై నమః 
  835. ఓం త్రయ్యంతవేదిన్యై నమః 
  836. ఓం తామ్రాయై నమః 
  837. ఓం తాపత్రితయహారిణ్యై నమః 
  838. ఓం తమాలసదృశ్యై నమః 
  839. ఓం త్రాత్రే నమః 
  840. ఓం తరుణాదిత్యసన్నిభాయై నమః  840
  841. ఓం త్రైలోక్యవ్యాపిన్యై నమః 
  842. ఓం తృప్తాయై నమః 
  843. ఓం తృప్తికృతే నమః 
  844. ఓం తత్త్వరూపిణ్యై నమః 
  845. ఓం తుర్యాయై నమః 
  846. ఓం త్రైలోక్యసంస్తుత్యాయై నమః 
  847. ఓం త్రిగుణాయై నమః 
  848. ఓం త్రిగుణేశ్వర్యై నమః 
  849. ఓం త్రిపురఘ్న్యై నమః 
  850. ఓం త్రిమాత్రే నమః  850
  851. ఓం త్ర్యంబకాయై నమః 
  852. ఓం త్రిగుణాన్వితాయై నమః 
  853. ఓం తృష్ణాచ్ఛేదకర్యై నమః 
  854. ఓం తృప్తాయై నమః 
  855. ఓం తీక్ష్ణాయై నమః 
  856. ఓం తీక్ష్ణస్వరూపిణ్యై నమః 
  857. ఓం తులాయై నమః 
  858. ఓం తులాదిరహితాయై నమః 
  859. ఓం తత్తద్బ్రహ్మస్వరూపిణ్యై నమః 
  860. ఓం త్రాణకర్త్ర్యై నమః  860
  861. ఓం త్రిపాపఘ్న్యై నమః 
  862. ఓం త్రిపదాయై నమః 
  863. ఓం త్రిదశాన్వితాయై నమః 
  864. ఓం తథ్యాయై నమః 
  865. ఓం త్రిశక్తయే నమః 
  866. ఓం త్రిపదాయై నమః 
  867. ఓం తుర్యాయై నమః 
  868. ఓం త్రైలోక్యసుందర్యై నమః 
  869. ఓం తేజస్కర్యై నమః 
  870. ఓం త్రిమూర్త్యాద్యాయై నమః  870
  871. ఓం తేజోరూపాయై నమః 
  872. ఓం త్రిధామతాయై నమః 
  873. ఓం త్రిచక్రకర్త్ర్యై నమః 
  874. ఓం త్రిభగాయై నమః 
  875. ఓం తుర్యాతీతఫలప్రదాయై నమః 
  876. ఓం తేజస్విన్యై నమః 
  877. ఓం తాపహార్యై నమః 
  878. ఓం తాపోపప్లవనాశిన్యై నమః 
  879. ఓం తేజోగర్భాయై నమః 
  880. ఓం తపఃసారాయై నమః  880
  881. ఓం త్రిపురారిప్రియంకర్యై నమః 
  882. ఓం తన్వ్యై నమః 
  883. ఓం తాపససంతుష్టాయై నమః 
  884. ఓం తపతాంగజభీతినుదే నమః 
  885. ఓం త్రిలోచనాయై నమః 
  886. ఓం త్రిమార్గాయై నమః 
  887. ఓం తృతీయాయై నమః 
  888. ఓం త్రిదశస్తుతాయై నమః 
  889. ఓం త్రిసుందర్యై నమః 
  890. ఓం త్రిపథగాయై నమః  890
  891. ఓం తురీయపదదాయిన్యై నమః 
  892. ఓం శుభాయై నమః 
  893. ఓం శుభావత్యై నమః 
  894. ఓం శాంతాయై నమః 
  895. ఓం శాంతిదాయై నమః 
  896. ఓం శుభదాయిన్యై నమః 
  897. ఓం శీతళాయై నమః 
  898. ఓం శూలిన్యై నమః 
  899. ఓం శీతాయై నమః 
  900. ఓం శ్రీమత్యై నమః  900
  901. ఓం శుభాన్వితాయై నమః 
  902. ఓం యోగసిద్ధిప్రదాయై నమః 
  903. ఓం యోగ్యాయై నమః 
  904. ఓం యజ్ఞేనపరిపూరితాయై నమః 
  905. ఓం యజ్యాయై నమః 
  906. ఓం యజ్ఞమయ్యై నమః 
  907. ఓం యక్ష్యై నమః 
  908. ఓం యక్షిణ్యై నమః 
  909. ఓం యక్షివల్లభాయై నమః 
  910. ఓం యజ్ఞప్రియాయై నమః  910
  911. ఓం యజ్ఞపూజ్యాయై నమః 
  912. ఓం యజ్ఞతుష్టాయై నమః 
  913. ఓం యమస్తుతాయై నమః 
  914. ఓం యామినీయప్రభాయై నమః 
  915. ఓం యామ్యాయై నమః 
  916. ఓం యజనీయాయై నమః 
  917. ఓం యశస్కర్యై నమః 
  918. ఓం యజ్ఞకర్త్ర్యై నమః 
  919. ఓం యజ్ఞరూపాయై నమః 
  920. ఓం యశోదాయై నమః  920
  921. ఓం యజ్ఞసంస్తుతాయై నమః 
  922. ఓం యజ్ఞేశ్యై నమః 
  923. ఓం యజ్ఞఫలదాయై నమః 
  924. ఓం యోగయోనయే నమః 
  925. ఓం యజుస్తుతాయై నమః 
  926. ఓం యమిసేవ్యాయై నమః 
  927. ఓం యమారాధ్యాయై నమః 
  928. ఓం యమిపూజ్యాయై నమః 
  929. ఓం యమీశ్వర్యై నమః 
  930. ఓం యోగిన్యై నమః  930
  931. ఓం యోగరూపాయై నమః 
  932. ఓం యోగకర్తృప్రియంకర్యై నమః 
  933. ఓం యోగయుక్తాయై నమః 
  934. ఓం యోగమయ్యై నమః 
  935. ఓం యోగయోగీశ్వరాంబికాయై నమః 
  936. ఓం యోగజ్ఞానమయ్యై నమః 
  937. ఓం యోనయే నమః 
  938. ఓం యమాద్యష్టాంగయోగయుతాయై నమః 
  939. ఓం యంత్రితాఘౌఘసంహారాయై నమః 
  940. ఓం యమలోకనివారిణ్యై నమః  940
  941. ఓం యష్టివ్యష్టీశసంస్తుత్యాయై నమః 
  942. ఓం యమాద్యష్టాంగయోగయుజే నమః 
  943. ఓం యోగీశ్వర్యై నమః 
  944. ఓం యోగమాత్రే నమః 
  945. ఓం యోగసిద్ధాయై నమః 
  946. ఓం యోగదాయై నమః 
  947. ఓం యోగారూఢాయై నమః 
  948. ఓం యోగమయ్యై నమః 
  949. ఓం యోగరూపాయై నమః 
  950. ఓం యవీయస్యై నమః  950
  951. ఓం యంత్రరూపాయై నమః 
  952. ఓం యంత్రస్థాయై నమః 
  953. ఓం యంత్రపూజ్యాయై నమః 
  954. ఓం యంత్రితాయై నమః 
  955. ఓం యుగకర్త్ర్యై నమః 
  956. ఓం యుగమయ్యై నమః 
  957. ఓం యుగధర్మవివర్జితాయై నమః 
  958. ఓం యమునాయై నమః 
  959. ఓం యమిన్యై నమః 
  960. ఓం యామ్యాయై నమః  960
  961. ఓం యమునాజలమధ్యగాయై నమః 
  962. ఓం యాతాయాతప్రశమన్యై నమః 
  963. ఓం యాతనానాన్నికృంతన్యై నమః 
  964. ఓం యోగావాసాయై నమః 
  965. ఓం యోగివంద్యాయై నమః 
  966. ఓం యత్తచ్ఛబ్దస్వరూపిణ్యై నమః 
  967. ఓం యోగక్షేమమయ్యై నమః 
  968. ఓం యంత్రాయై నమః 
  969. ఓం యావదక్షరమాతృకాయై నమః 
  970. ఓం యావత్పదమయ్యై నమః  970
  971. ఓం యావచ్ఛబ్దరూపాయై నమః 
  972. ఓం యథేశ్వర్యై నమః   
  973. ఓం యత్తదీయాయై నమః 
  974. ఓం యక్షవంద్యాయై నమః 
  975. ఓం యద్విద్యాయై నమః 
  976. ఓం యతిసంస్తుతాయై నమః 
  977. ఓం యావద్విద్యామయ్యై నమః 
  978. ఓం యావద్విద్యాబృందసువందితాయై నమః 
  979. ఓం యోగిహృత్పద్మనిలయాయై నమః 
  980. ఓం యోగివర్యప్రియంకర్యై నమః  980
  981. ఓం యోగివంద్యాయై నమః 
  982. ఓం యోగిమాత్రే నమః 
  983. ఓం యోగీశఫలదాయిన్యై నమః 
  984. ఓం యక్షవంద్యాయై నమః 
  985. ఓం యక్షపూజ్యాయై నమః 
  986. ఓం యక్షరాజసుపూజితాయై నమః 
  987. ఓం యజ్ఞరూపాయై నమః 
  988. ఓం యజ్ఞతుష్టాయై నమః 
  989. ఓం యాయజూకస్వరూపిణ్యై నమః 
  990. ఓం యంత్రారాధ్యాయై నమః  990
  991. ఓం యంత్రమధ్యాయై నమః 
  992. ఓం యంత్రకర్తృప్రియంకర్యై నమః 
  993. ఓం యంత్రారూఢాయై నమః 
  994. ఓం యంత్రపూజ్యాయై నమః 
  995. ఓం యోగిధ్యానపరాయణాయై నమః 
  996. ఓం యజనీయాయై నమః 
  997. ఓం యమస్తుత్యాయై నమః 
  998. ఓం యోగయుక్తాయై నమః 
  999. ఓం యశస్కర్యై నమః 
  1000. ఓం యోగబద్ధాయై నమః  1000
  1001. ఓం యతిస్తుత్యాయై నమః 
  1002. ఓం యోగజ్ఞాయై నమః 
  1003. ఓం యోగనాయక్యై నమః 
  1004. ఓం యోగిజ్ఞానప్రదాయై నమః 
  1005. ఓం యక్ష్యై నమః 
  1006. ఓం యమబాధావినాశిన్యై నమః 
  1007. ఓం యోగికామ్యప్రదాత్ర్యై నమః 
  1008. ఓం యోగిమోక్షప్రదాయిన్యై నమః  1008

|| ఇతి శ్రీ సరస్వతీ సహస్రనామావళిః సంపూర్ణం ||