తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ కాలభైరవ( వటుక ) సహస్రనామావళిః
ఓం భం భైరవ రూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం భద్రస్వరూపాయ నమః
ఓం భం జగదాద్యాయ నమః
ఓం భం కల్పస్వరూపాయ నమః
ఓం భం వికల్పాయ నమః
ఓం భం శుద్ధస్వరూపాయ నమః
ఓం భం సుప్రకాశాయ నమః
ఓం భం కంకాళరూపాయ నమః
ఓం భం కాలరూపాయ నమః
ఓం భం నమస్త్ర్యంబకరూపాయ నమః
ఓం భం కాలరూపాయ నమః
ఓం భం సంసారసారాయ నమః
ఓం భం శారదాయ నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం నివాసాయ నమః
ఓం భం క్షేత్రపాలాయ నమః
ఓం భం క్షేత్రక్షేత్రస్వరూపాయ నమః
ఓం భం క్షేత్రకర్త్రే నమః
ఓం భం నాగవిలాశాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం మాతంగరూపాయ నమః
ఓం భం భావరూపిణే నమః
ఓం భం సిద్ధిస్వరూపాయ నమః
ఓం భం సిద్ధిదాయ నమః
ఓం భం బిందుస్వరూపాయ నమః
ఓం భం బిందుసింధు ప్రకాశినే నమః
ఓం భం మంగళరూపాయ నమః
ఓం భం ధర్మదాయ నమః
ఓం భం సంకష్టనాశాయ నమః
ఓం భం శంకరాయ నమః
ఓం భం ధర్మస్వరూపాయ నమః
ఓం భం ధర్మదాయ నమః
ఓం భం అనంతస్వరూపాయ నమః
ఓం భం ఏకరూపాయ నమః
ఓం భం మోహనరూపాయ నమః
ఓం భం మోక్షరూపాయ నమః
ఓం భం జలదరూపాయ నమః
ఓం భం శ్యామరూపాయ నమః || 40 ||
ఓం భం స్థూలస్వరూపాయ నమః
ఓం భం శుద్ధరూపాయ నమః
ఓం భం నీలస్వరూపాయ నమః
ఓం భం రంగరూపాయ నమః
ఓం భం మండలరూపాయ నమః
ఓం భం మండలాయ నమః
ఓం భం రుద్ర స్వరూపాయ నమః
ఓం భం మండలాయ నమః
ఓం భం బ్రహ్మస్వరూపాయ నమః
ఓం భం బ్రహ్మహంత్రే నమః
ఓం భం త్రిశూలధరాయ నమః
ఓం భం ధరాధరాయ నమః
ఓం భం సంసారబీజాయ నమః
ఓం భం విరూపాయ నమః
ఓం భం విమలరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం జంగమరూపాయ నమః
ఓం భం జలజాయ నమః
ఓం భం కాలస్వరూపాయ నమః
ఓం భం కాలరుద్రాయ నమః
ఓం భం భైరవ రూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం శత్రువినాశాయ నమః
ఓం భం భీషణాయ నమః
ఓం భం శాంతాయ నమః
ఓం భం దాంతాయ నమః
ఓం భం భ్రమరూపాయ నమః
ఓం భం న్యాయగమ్యాయ నమః
ఓం భం శుద్దాయ నమః
ఓం భం యోగిధ్యేయాయ నమః
ఓం భం కమలాకాంతాయ నమః
ఓం భం కాలవృద్దాయ నమః
ఓం భం జ్యోతిస్వరూపాయ నమః
ఓం భం సుప్రకాశాయ నమః
ఓం భం కల్పస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం జయస్వరూపాయ నమః
ఓం భం జగజ్జాడ్యనివారణాయ నమః
ఓం భం మహాభూతాయ నమః
ఓం భం భూతాయ నమః || 80 ||
ఓం భం భూతానాంపతయే నమః
ఓం భం నందాయ నమః
ఓం భం వందాయ నమః
ఓం భం వందినే నమః
ఓం భం బ్రహ్మవాదినే నమః
ఓం భం వాదస్వరూపాయ నమః
ఓం భం న్యాయగమ్యాయ నమః
ఓం భం భావస్వరూపాయ నమః
ఓం భం మాయానిర్మాణరూపిణే నమః
ఓం భం విశ్వవంద్యాయ నమః
ఓం భం వంద్యాయ నమః
ఓం భం విశ్వంభరాయ నమః
ఓం భం నేత్రస్వరూపాయ నమః
ఓం భం నేత్రరూపిణే నమః
ఓం భం వరుణరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం యమస్వరూపాయ నమః
ఓం భం వృద్దరూపాయ నమః
ఓం భం కుబేర రూపాయ నమః
ఓం భం కాలనాథాయ నమః
ఓం భం ఈశానరూపాయ నమః
ఓం భం అగ్నిరూపాయ నమః
ఓం భం వాయుస్వరూపాయ నమః
ఓం భం విశ్వరూపాయ నమః
ఓం భం ప్రాణస్వరూపాయ నమః
ఓం భం ప్రాణాధిపతయే నమః
ఓం భం సంహారరూపాయ నమః
ఓం భం పాలనాయ నమః
ఓం భం చంద్రస్వరూపాయ నమః
ఓం భం చండరూపాయ నమః
ఓం భం మందరవాసాయ నమః
ఓం భం సర్వయోగినాం వాసినే నమః
ఓం భం యోగిగమ్యాయ నమః
ఓం భం యోగ్యాయ నమః
ఓం భం యోగినాంపతయే నమః
ఓం భం జంగమవాసాయ నమః
ఓం భం వామదేవాయ నమః
ఓం భం శత్రువినాశాయ నమః
ఓం భం నీలకంఠాయ నమః
ఓం భం భక్తి వినోదాయ నమః || 120 ||
ఓం భం దుర్భగాయ నమః
ఓం భం మాన్యుస్వరూపాయ నమః
ఓం భం మానదాయ నమః
ఓం భం భక్తివిభవాయ నమః
ఓం భం భవితాయ నమః
ఓం భం రజస్వరూపాయ నమః
ఓం భం సాత్వికాయ నమః
ఓం భం తామసస్వరూపాయ నమః
ఓం భం తారణాయ నమః
ఓం భం గంగావినోదాయ నమః
ఓం భం జటాసంధారిణే నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భీషణాయ నమః
ఓం భం సంగ్రామసారరూపాయ నమః
ఓం భం సంగ్రామజయదాయినే నమః
ఓం భం మనః సంగ్రామ రూపాయ నమః
ఓం భం యవనాయ నమః
ఓం భం వృద్దిస్వరూపాయ నమః
ఓం భం వృద్ధిదాయ నమః
ఓం భం త్రిశూలహస్తాయ నమః
ఓం భం శూలసంహారిణే నమః
ఓం భం ద్వంద్వస్వరూపాయ నమః
ఓం భం రూపదాయ నమః
ఓం భం శత్రువినాశాయ నమః
ఓం భం శత్రుబుద్ధివినాశినే నమః
ఓం భం మహాకాలాయ నమః
ఓం భం కాలాయ నమః
ఓం భం కాలనాథాయ నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం శంభుస్వరూపాయ నమః
ఓం భం శంభురూపిణే నమః
ఓం భం కమలహస్తాయ నమః
ఓం భం డమరుభ్రాజినే నమః
ఓం భం కుక్కురవాహాయ నమః
ఓం భం వహనాయ నమః
ఓం భం విమలనేత్రాయ నమః
ఓం భం త్రినేత్రాయ నమః
ఓం భం సంసారరూపాయ నమః
ఓం భం సారమేయాయ నమః || 160 ||
ఓం భం సారమేయసువాహినే నమః
ఓం భం జ్ఞానస్వరూపాయ నమః
ఓం భం జ్ఞాననాదాయ నమః
ఓం భం మంగళరూపాయ నమః
ఓం భం మంగళాయ నమః
ఓం భం న్యాయవిశాలాయ నమః
ఓం భం మంత్రరూపాయ నమః
ఓం భం యంత్రస్వరూపాయ నమః
ఓం భం యంత్రధారిణే నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం కళంకరూపాయ నమః
ఓం భం కళంకాయ నమః
ఓం భం సంసారపారాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం రుండమాలావిభూషాయ నమః
ఓం భం భీషణాయ నమః
ఓం భం దుఃఖనివారాయ నమః
ఓం భం విపారాయ నమః
ఓం భం దండస్వరూపాయ నమః
ఓం భం క్షణరూపాయ నమః
ఓం భం ముహూర్తరూపాయ నమః
ఓం భం విహారాయ నమః
ఓం భం మోదస్వరూపాయ నమః
ఓం భం శ్రోణరూపాయ నమః
ఓం భం నక్షత్రరూపాయ నమః
ఓం భం క్షేత్రరూపాయ నమః
ఓం భం విష్ణురూపాయ నమః
ఓం భం బిందురూపాయ నమః
ఓం భం బ్రహ్మస్వరూపాయ నమః
ఓం భం బ్రహ్మచారిణే నమః
ఓం భం కంథానివాసాయ నమః
ఓం భం పటవాసాయ నమః
ఓం భం జ్వలనరూపాయ నమః
ఓం భం జ్వలనాథాయ నమః
ఓం భం వటుకరూపాయ నమః
ఓం భం ధూర్తరూపాయ నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం వైద్యస్వరూపాయ నమః || 200 ||
ఓం భం వైద్యరూపిణే నమః
ఓం భం ఔషధరూపాయ నమః
ఓం భం ఔషదాయ నమః
ఓం భం వ్యాధినివారాయ నమః
ఓం భం వ్యాధి రూపిణే నమః
ఓం భం జ్వరనివారాయ నమః
ఓం భం జ్వరరూపాయ నమః
ఓం భం రుద్రస్వరూపాయ నమః
ఓం భం రుద్రాణాంపతయే నమః
ఓం భం విరూపాక్షాయ నమః
ఓం భం దేవాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం గ్రహస్వరూపాయ నమః
ఓం భం గ్రహాణాంపతయే నమః
ఓం భం పవిత్రధారాయ నమః
ఓం భం పరశుధారాయ నమః
ఓం భం యజ్ఞోపవీత దేవాయ నమః
ఓం భం దేవదేవాయ నమః
ఓం భం యజ్ఞస్వరూపాయ నమః
ఓం భం యజ్ఞానాంఫలదాయినే నమః
ఓం భం రణ ప్రతాపాయ నమః
ఓం భం తాపనాయ నమః
ఓం భం గణేశరూపాయ నమః
ఓం భం గణరూపాయ నమః
ఓం భం రశ్మిస్వరూపాయ నమః
ఓం భం రశ్మిరూపాయ నమః
ఓం భం మలయాయ నమః
ఓం భం మలయస్వరూపాయ నమః
ఓం భం విభక్తిరూపాయ నమః
ఓం భం విమలాయ నమః
ఓం భం మధురరూపాయ నమః
ఓం భం మాధిపూర్ణకలాపినే నమః
ఓం భం కాళేశ్వరాయ నమః
ఓం భం కాలాయ నమః
ఓం భం కాలనాథాయ నమః
ఓం భం విశ్వప్రకాశాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం యోనిస్వరూపాయ నమః
ఓం భం భ్రాతృరూపాయ నమః
ఓం భం భగస్వరూపాయ నమః || 240 ||
ఓం భం భైరవాయ నమః
ఓం భం వృషస్వరూపాయ నమః
ఓం భం కర్మరూపాయ నమః
ఓం భం వేదాంతవేద్యాయ నమః
ఓం భం వేదసిద్దాంతసారిణే నమః
ఓం భం శాఖాప్రకాశాయ నమః
ఓం భం పురుషాయ నమః
ఓం భం ప్రకృతిరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం విశ్వస్వరూపాయ నమః
ఓం భం శివరూపాయ నమః
ఓం భం జ్యోతిస్వరూపాయ నమః
ఓం భం నిర్గుణాయ నమః
ఓం భం నిరంజనాయ నమః
ఓం భం శాంతాయ నమః
ఓం భం నిర్వికారాయ నమః
ఓం భం నిర్మమాయ నమః
ఓం భం విమోహాయ నమః
ఓం భం విశ్వనాథాయ నమః
ఓం భం కంఠప్రకాశాయ నమః
ఓం భం శత్రునాశాయ నమః
ఓం భం ఆశాప్రకాశాయ నమః
ఓం భం ఆశాపూర్ణకృతే నమః
ఓం భం మత్స్వస్వరూపాయ నమః
ఓం భం యోగరూపాయ నమః
ఓం భం వారాహరూపాయ నమః
ఓం భం వామనాయ నమః
ఓం భం ఆనందరూపాయ నమః
ఓం భం జ్వలత్కేశాయ నమః
ఓం భం అనర్ఘకేశాయ నమః
ఓం భం ఆనందాయ నమః
ఓం భం పాపవిమోక్షాయ నమః
ఓం భం విమోక్షాయ నమః
ఓం భం కైలాసనాథాయ నమః
ఓం భం కాలనాథాయ నమః
ఓం భం బిందుదబిందాయ నమః
ఓం భం బిందుభాయ నమః
ఓం భం ప్రణవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం మేరునివాసాయ నమః || 280 ||
ఓం భం భక్తవాసాయ నమః
ఓం భం మేరుస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం భద్రస్వరూపాయ నమః
ఓం భం భద్రరూపాయ నమః
ఓం భం యోగిస్వరూపాయ నమః
ఓం భం యోగరూపాయ నమః
ఓం భం మైత్రీస్వరూపాయ నమః
ఓం భం మిత్రరూపాయ నమః
ఓం భం బ్రహ్మనివాసాయ నమః
ఓం భం కాశీనాథాయ నమః
ఓం భం బ్రహ్మాండవాసాయ నమః
ఓం భం బ్రహ్మవాసాయ నమః
ఓం భం మాతంగవాసాయ నమః
ఓం భం సూక్ష్మవాసాయ నమః
ఓం భం మాతృనివాసాయ నమః
ఓం భం భాతృవాసాయ నమః
ఓం భం జగన్నివాసాయ నమః
ఓం భం జలావాసాయ నమః
ఓం భం కౌలనివాసాయ నమః
ఓం భం నేత్రవాసాయ నమః
ఓం భం భైరవవాసాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం సముద్రవాసాయ నమః
ఓం భం వహ్నివాసాయ నమః
ఓం భం చంద్రనివాసాయ నమః
ఓం భం చంద్రవాసాయ నమః
ఓం భం కళింగవాసాయ నమః
ఓం భం కళింగాయ నమః
ఓం భం ఉత్కళవాసాయ నమః
ఓం భం మహేన్దవాసాయ నమః
ఓం భం కర్పూరవాసాయ నమః
ఓం భం సిద్ధివాసాయ నమః
ఓం భం సున్దరవాసాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ఆకాశవాసాయ నమః
ఓం భం సర్వయోగి వాసినే నమః
ఓం భం బ్రహ్మణవాసాయ నమః
ఓం భం శూద్రవాసాయ నమః
ఓం భం క్షత్రియవాసాయ నమః || 320 ||
ఓం భం వైశ్యవాసాయ నమః
ఓం భం పక్షినివాసాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం పాతాళవాసాయ నమః
ఓం భం మూలవాసాయ నమః
ఓం భం రసాతలస్థాయ నమః
ఓం భం సర్వపాతాళవాసినే నమః
ఓం భం కంకాళవాసాయ నమః
ఓం భం కంకవాసాయ నమః
ఓం భం మంత్రనివాసాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం హుంకారరూపాయ నమః
ఓం భం రజోరూపాయ నమః
ఓం భం సత్త్వనివాసాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం నళినరూపాయ నమః
ఓం భం నళినాంగప్రకాశినే నమః
ఓం భం సూర్యస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం దుష్టనివాసాయ నమః
ఓం భం సాధూపాయనరూపిణే నమః
ఓం భం నమ్రస్వరూపాయ నమః
ఓం భం స్తంభనాయ నమః
ఓం భం పంచయోనిప్రకాశాయ నమః
ఓం భం చతుర్యోనిప్రకాశినే నమః
ఓం భం నవయోని ప్రకాశాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం షోడశరూపాయ నమః
ఓం భం షోడశధారిణే నమః
ఓం భం చతుషష్ఠి ప్రకాశాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం బిందుప్రకాశాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం బిందుప్రకాశాయ నమః
ఓం భం సుప్రకాశాయ నమః
ఓం భం గుణస్వరూపాయ నమః
ఓం భం సుఖరూపాయ నమః
ఓం భం అంబరస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం నానాస్వరూపాయ నమః || 360 ||
ఓం భం సుఖరూపాయ నమః
ఓం భం దుర్గాస్వరూపాయ నమః
ఓం భం దుఃఖహంత్రే నమః
ఓం భం విశుద్ధదేహాయ నమః
ఓం భం దివ్యదేహాయ నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ప్రేతనివాసాయ నమః
ఓం భం పిశాచాయ నమః
ఓం భం నిశాప్రకాశాయ నమః
ఓం భం నిశారూపాయ నమః
ఓం భం సోమార్థరామాయ నమః
ఓం భం ధరాధీశాయ నమః
ఓం భం సంసారభరాయ నమః
ఓం భం సంసార భారకాయ నమః
ఓం భం దేహస్వరూపాయ నమః
ఓం భం అదేహాయ నమః
ఓం భం దేవదేహాయ నమః
ఓం భం దేవాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం విశ్వేశ్వరాయ నమః
ఓం భం విశ్వాయ నమః
ఓం భం విశ్వాధారిణే నమః
ఓం భం స్వప్రకాశాయ నమః
ఓం భం ప్రకాశాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం స్థితిరూపాయ నమః
ఓం భం స్థిత్యాయ నమః
ఓం భం స్థితానాంపతయే నమః
ఓం భం సుస్థిరాయ నమః
ఓం భం సుకేశాయ నమః
ఓం భం కేశవాయ నమః
ఓం భం స్థవిష్టాయ నమః
ఓం భం గరిష్ఠాయ నమః
ఓం భం ప్రేష్ఠాయ నమః
ఓం భం పరమాత్మనే నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం పారదరూపాయ నమః
ఓం భం పవిత్రాయ నమః || 400 ||
ఓం భం వేధకరూపాయ నమః
ఓం భం అనిందాయ నమః
ఓం భం శబ్దస్వరూపాయ నమః
ఓం భం శబ్దాతీతాయ నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం నిందాస్వరూపాయ నమః
ఓం భం అనిందాయ నమః
ఓం భం విశ్వస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం శరణ్యాయ నమః
ఓం భం శరణాయ నమః
ఓం భం శరణ్యానాంసుఖాయ నమః
ఓం భం శరణ్యరక్షాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం స్వాహాస్వరూపాయ నమః
ఓం భం స్వధారూపాయ నమః
ఓం భం వౌషట్ స్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం అక్షరాయ నమః
ఓం భం త్రిధామాత్రస్వరూపిణే నమః
ఓం భం అక్షరాయ నమః
ఓం భం శుద్దాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం అర్థమాత్రాయ నమః
ఓం భం పూర్ణాయ నమః
ఓం భం పరిపూర్ణాయ నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం అష్టచక్రరూపాయ నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం బ్రహ్మరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం సృష్టిస్వరూపాయ నమః
ఓం భం సృష్టికర్త్రే నమః
ఓం భం మహాత్మనే నమః
ఓం భం పాల్యస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం సనాతనాయ నమః
ఓం భం నిత్యాయ నమః || 440 ||
ఓం భం నిర్గుణాయ నమః
ఓం భం గుణాయ నమః
ఓం భం సిద్దాయ నమః
ఓం భం శాంతాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ధారాస్వరూపాయ నమః
ఓం భం ఖడ్గహస్తాయ నమః
ఓం భం త్రిశూలహస్తాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం కుండలవర్ణాయ నమః
ఓం భం శవముండవిభూషిణే నమః
ఓం భం మహాకృద్ధాయ నమః
ఓం భం చండాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం వాసుకిభూషాయ నమః
ఓం భం సర్వభూషాయ నమః
ఓం భం కపాలహస్తాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం పానపాత్రే నమః
ఓం భం ప్రమత్తాయ నమః
ఓం భం మత్తరూపాయ నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం మధ్యమకార ప్రియాయ నమః
ఓం భం మాధవాయ నమః
ఓం భం కుమారరూపాయ నమః
ఓం భం స్త్రీ శూర్పాయ నమః
ఓం భం గంధస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం దుర్గంధరూపాయ నమః
ఓం భం సుగంధాయ నమః
ఓం భం పురుష స్వరూపాయ నమః
ఓం భం పుష్పభూషణాయ నమః
ఓం భం పుష్పప్రకాశాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం పుష్పవినోదాయ నమః
ఓం భం పుష్పపూజాయ నమః
ఓం భం భక్తినివాసాయ నమః
ఓం భం భక్తదుఃఖనివారిణే నమః
ఓం భం భక్త ప్రియాయ నమః || 480 ||
ఓం భం శాంతాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం భక్తస్వరూపాయ నమః
ఓం భం రూపదాయ నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం వాసాయ నమః
ఓం భం భద్రాయ నమః
ఓం భం వీరభద్రాయ నమః
ఓం భం సంగ్రామసారాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ఖట్వాంగహస్తాయ నమః
ఓం భం కాలహస్తాయ నమః
ఓం భం అఘోరాయ నమః
ఓం భం ఘోరాయ నమః
ఓం భం ఘోరాహోరస్వరూపిణే నమః
ఓం భం ఘోరఘర్మణ్యఘోరాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ఘోరత్రిశూలాయ హస్తాయ నమః
ఓం భం ఘోరపానాయ నమః
ఓం భం ఘోరాయ నమః
ఓం భం నీలరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ఘోరవాహనగమ్యాయ నమః
ఓం భం అగమ్యాయ నమః
ఓం భం ఘోరబ్రహ్మస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ఘోరశబ్దాయ నమః
ఓం భం ఘోరాయ నమః
ఓం భం ఘోరదేహాయ నమః
ఓం భం ఘోరద్రవ్యాయ నమః
ఓం భం ఘోరాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ఘోరసంగాయ నమః
ఓం భం సింహాయ నమః
ఓం భం నరసింహాయ నమః
ఓం భం ప్రచండసింహాయ నమః
ఓం భం సింహరూపాయ నమః
ఓం భం సింహప్రకాశాయ నమః
ఓం భం సుప్రకాశాయ నమః || 520 ||
ఓం భం విజయరూపాయ నమః
ఓం భం జగదాద్యాయ నమః
ఓం భం భార్గవరూపాయ నమః
ఓం భం భర్గరూపాయ నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం మేధ్యాయ నమః
ఓం భం శుద్ధాయ నమః
ఓం భం మాయాధీశాయ నమః
ఓం భం మేఘప్రకాశాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం దుర్ జ్ఞేయాయ నమః
ఓం భం దుస్తరాయ నమః
ఓం భం దుర్లభాయ నమః
ఓం భం దురాత్మనే నమః
ఓం భం భక్తిలభ్యాయ నమః
ఓం భం భవ్యాయ నమః
ఓం భం భావితాయ నమః
ఓం భం గౌరవరూపాయ నమః
ఓం భం గౌరవాయ నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం విఘ్ననివారాయ నమః
ఓం భం విఘ్ననాశినే నమః
ఓం భం విఘ్నానాంవిద్రావణాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం కింశుకరూపాయ నమః
ఓం భం రజోరూపాయ నమః
ఓం భం నీలస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం గణస్వరూపాయ నమః
ఓం భం గణనాథాయ నమః
ఓం భం విశ్వప్రకాశాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం యోగి ప్రకాశాయ నమః
ఓం భం యోగిగమ్యాయ నమః
ఓం భం హేరంబరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం త్రిధారస్వరూపాయ నమః
ఓం భం రూపదాయ నమః || 560 ||
ఓం భం స్వరస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం సరస్వతీరూపాయ నమః
ఓం భం బుద్దిరూపాయ నమః
ఓం భం వంద్యస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం త్రివిక్రమరూపాయ నమః
ఓం భం త్రిస్వరూపాయ నమః
ఓం భం శశాంకరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం వ్యాపకరూపాయ నమః
ఓం భం వ్యాధరూపాయ నమః
ఓం భం భైరవరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం విశదరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం సత్త్వస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం సూక్తి స్వరూపాయ నమః
ఓం భం శివదాయ నమః
ఓం భం గంగాస్వరూపాయ నమః
ఓం భం యమునారూపిణే నమః
ఓం భం గౌరీస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ధుఃఖవినాశాయ నమః
ఓం భం దుఃఖమోక్షరూపిణే నమః
ఓం భం మహాచలాయ నమః
ఓం భం వైద్యాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం నన్దిస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం నాగస్వరూపాయ నమః
ఓం భం స్థితరూపాయ నమః
ఓం భం కేళిస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం క్షేత్రనివాసాయ నమః
ఓం భం క్షేత్రవాసినే నమః
ఓం భం బ్రహ్మవాదినే నమః
ఓం భం శాంతాయ నమః
ఓం భం శుద్దాయ నమః || 600 ||
ఓం భం భైరవాయ నమః
ఓం భం నర్మదారూపాయ నమః
ఓం భం జలరూపాయ నమః
ఓం భం విశ్వవినోదాయ నమః
ఓం భం జయదాయ నమః
ఓం భం మహేన్ద్రరూపాయ నమః
ఓం భం మహనీయాయ నమః
ఓం భం సంస్కృతిరూపాయ నమః
ఓం భం శరణ్యాయ నమః
ఓం భం సింధునివాసాయ నమః
ఓం భం బాలకాయ నమః
ఓం భం సంసారసారాయ నమః
ఓం భం సరసాం పతయే నమః
ఓం భం అజరస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం కారుణ్యరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం గోకర్ణరూపాయ నమః
ఓం భం బ్రహ్మవృక్షాయ నమః
ఓం భం శంఖకర్ణాయ నమః
ఓం భం హస్తికర్ణాయ నమః
ఓం భం విష్టరకర్ణాయ నమః
ఓం భం యజ్ఞకర్ణాయ నమః
ఓం భం శంబుక కర్ణాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం దివ్యసుకర్ణాయ నమః
ఓం భం కాలకర్ణాయ నమః
ఓం భం భయదకర్ణాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ఆకాశ కర్ణాయ నమః
ఓం భం కాలకర్ణాయ నమః
ఓం భం దిగ్రూపకర్ణాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం విశుద్దకర్ణాయ నమః
ఓం భం విమలాయ నమః
ఓం భం సహస్రకర్ణాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం నేత్రప్రకాశాయ నమః
ఓం భం సునేత్రాయ నమః
ఓం భం వరదనేత్రాయ నమః || 640 ||
ఓం భం జయనేత్రాయ నమః
ఓం భం విమలనేత్రాయ నమః
ఓం భం యోగనేత్రాయ నమః
ఓం భం సహస్రనేత్రాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం కళిందరూపాయ నమః
ఓం భం కళిందాయ నమః
ఓం భం జ్యోతిస్వరూపాయ నమః
ఓం భం జ్యోతిషాయ నమః
ఓం భం తారాప్రకాశాయ నమః
ఓం భం తాణరూపిణే నమః
ఓం భం నక్షత్రనేత్రాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం చంద్రప్రకాశాయ నమః
ఓం భం చంద్రరూపాయ నమః
ఓం భం రశ్మిస్వరూపాయ నమః
ఓం భం ఆనందరూపాయ నమః
ఓం భం జగదానందరూపిణే నమః
ఓం భం ద్రవిడరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం శంఖనివాసాయ నమః
ఓం భం శంకరాయ నమః
ఓం భం ముద్రాప్రకాశాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం న్యాసస్వరూపాయ నమః
ఓం భం న్యాసాయ నమః
ఓం భం బిందుస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం విసర్గ రూపాయ నమః
ఓం భం ప్రణవరూపాయ నమః
ఓం భం మంత్రప్రకాశాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం జంబుకరూపాయ నమః
ఓం భం జంగమాయ నమః
ఓం భం గరుడరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం లంబుకరూపాయ నమః
ఓం భం లంబికాయ నమః
ఓం భం లక్ష్మీస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః || 680 ||
ఓం భం వీరస్వరూపాయ నమః
ఓం భం వీరణాయ నమః
ఓం భం ప్రచండరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం డమరుస్వరూపాయ నమః
ఓం భం డమరుధారిణే నమః
ఓం భం కళంకనాశాయ నమః
ఓం భం కాలనాథాయ నమః
ఓం భం వృద్ధి ప్రకాశాయ నమః
ఓం భం సిద్ధిదాయ నమః
ఓం భం సిద్ధిస్వరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ధర్మప్రకాశాయ నమః
ఓం భం ధర్మనాథాయ నమః
ఓం భం ధర్మాయ నమః
ఓం భం ధర్మరాజాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ధర్మాధిపతయే నమః
ఓం భం ధర్మధ్యేయాయ నమః
ఓం భం ధర్మార్థసిద్దాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం విరజరూపాయ నమః
ఓం భం రూపారూపప్రకాశినే నమః
ఓం భం రాజప్రకాశాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ప్రతాపసింహాయ నమః
ఓం భం ప్రతాపాయ నమః
ఓం భం కోటిప్రతాపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం సహస్రరూపాయ నమః
ఓం భం కోటిరూపాయ నమః
ఓం భం ఆనందరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం సంహారబంధాయ నమః
ఓం భం బంధకాయ నమః
ఓం భం విష్ణురూపాయ నమః
ఓం భం వ్యాపకాయ నమః
ఓం భం మాంగల్యనాథాయ నమః
ఓం భం శివనాథాయ నమః
ఓం భం కాలాయ నమః || 720 ||
ఓం భం వ్యాఘ్రాయ నమః
ఓం భం వ్యాఘ్రరూపాయ నమః
ఓం భం వ్యాలవిభూషణాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం విద్యాప్రకాశాయ నమః
ఓం భం విద్యానాంపతయే నమః
ఓం భం యోగిస్వరూపాయ నమః
ఓం భం క్రూరరూపాయ నమః
ఓం భం సంహారరూపాయ నమః
ఓం భం శత్రునాశాయ నమః
ఓం భం పాలకరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం కారుణ్యదేవాయ నమః
ఓం భం దేవదేవాయ నమః
ఓం భం విశ్వవిలాసాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ప్రకాశాయ నమః
ఓం భం కాశీవాసినే నమః
ఓం భం భైరవక్షేత్రాయ నమః
ఓం భం క్షేత్రపాలాయ నమః
ఓం భం భద్రస్వరూపాయ నమః
ఓం భం భద్రకాయ నమః
ఓం భం భద్రాద్రిపతయే నమః
ఓం భం భయహన్త్రే నమః
ఓం భం మాయావినోదాయ నమః
ఓం భం మాయినే నమః
ఓం భం మదరూపిణే నమః
ఓం భం మత్తాయ నమః
ఓం భం శాంతాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం మలయవాసాయ నమః
ఓం భం కైలాసాయ నమః
ఓం భం సంసారసారాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం మాతృవినోదాయ నమః
ఓం భం విమలాయ నమః
ఓం భం యమప్రకాశాయ నమః
ఓం భం నియమాయ నమః
ఓం భం ప్రాణ ప్రకాశాయనమః
ఓం భం ధ్యానాధిపతయే నమః || 760 ||
ఓం భం సమాధిరూపాయ నమః
ఓం భం నిర్గుణాయ నమః
ఓం భం మంత్ర ప్రకాశాయ నమః
ఓం భం మంత్రరూపాయ నమః
ఓం భం తృందవినోదాయ నమః
ఓం భం వృందకాయ నమః
ఓం భం వృహంతిరూపాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం మాన్యస్వరూపాయ నమః
ఓం భం మానదాయ నమః
ఓం భం విశ్వప్రకాశాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం నై ్థిరపీఠాయ నమః
ఓం భం సిద్ధపీఠాయ నమః
ఓం భం మండలపీఠాయ నమః
ఓం భం రక్తపీఠాయ నమః
ఓం భం యశోదానాథాయ నమః
ఓం భం కామనాథాయ నమః
ఓం భం వినోదనాథాయ నమః
ఓం భం సిద్ధినాథాయ నమః
ఓం భం నాథాయ నమః
ఓం భం అనాథాయ నమః
ఓం భం జ్ఞాననాథాయ నమః
ఓం భం శంకరనాథాయ నమః
ఓం భం జయనాథాయ నమః
ఓం భం ముద్గలనాథాయ నమః
ఓం భం నీలనాథాయ నమః
ఓం భం బాలకనాథాయ నమః
ఓం భం ధర్మనాథాయ నమః
ఓం భం విశ్వనాథాయ నమః
ఓం భం నాథాయ నమః
ఓం భం కార్యనాథాయ నమః
ఓం భం భైరవనాథాయ నమః
ఓం భం మహానాథాయ నమః
ఓం భం బ్రహ్మసనాథాయ నమః
ఓం భం యోగనాథాయ నమః
ఓం భం విశ్వవిహారాయ నమః
ఓం భం విశ్వభారాయ నమః
ఓం భం రంగరసనాథాయ నమః
ఓం భం రంగనాథాయ నమః || 800 ||
ఓం భం మోక్షసనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం గోరక్షనాథాయ నమః
ఓం భం గోరక్షాయ నమః
ఓం భం మందారనాథాయ నమః
ఓం భం నందనాథాయ నమః
ఓం భం మంగళనాథాయ నమః
ఓం భం చంపానాథాయ నమః
ఓం భం సంతోషనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం నిర్థననాథాయ నమః
ఓం భం సుఖనాథాయ నమః
ఓం భం కారుణ్యనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ద్రవిడనాథాయ నమః
ఓం భం దరిద్రనాథాయ నమః
ఓం భం సంసారనాథాయ నమః
ఓం భం జగన్నాథాయ నమః
ఓం భం మాధ్వీకనాథాయ నమః
ఓం భం మంత్రనాథాయ నమః
ఓం భం న్యాస సనాథాయ నమః
ఓం భం ధ్యాననాథాయ నమః
ఓం భం గోకర్ణనాథాయ నమః
ఓం భం మహానాథాయ నమః
ఓం భం శుభ్రసనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం విమలనాథాయ నమః
ఓం భం మండలపాయ నమః
ఓం భం సరోజనాథాయ నమః
ఓం భం సత్యనాథాయ నమః
ఓం భం భక్తసనాథాయ నమః
ఓం భం భక్తినాథాయ నమః
ఓం భం మోహన నాథాయ నమః
ఓం భం వత్సనాథాయ నమః
ఓం భం మాతృసనాథాయ నమః
ఓం భం విశ్వనాథాయ నమః
ఓం భం బిందుసనాథాయ నమః
ఓం భం జయనాథాయ నమః
ఓం భం మంగళనాథాయ నమః
ఓం భం ధర్మనాథాయ నమః || 840 ||
ఓం భం గంగాసనాథాయ నమః
ఓం భం భూమినాథాయ నమః
ఓం భం ధీరసనాథాయ నమః
ఓం భం బిందునాథాయ నమః
ఓం భం కంచుకినాథాయ నమః
ఓం భం శృంగి నాథాయ నమః
ఓం భం సముద్రనాథాయ నమః
ఓం భం గిరినాథాయ నమః
ఓం భం మాంగల్యనాథాయ నమః
ఓం భం కద్రూనాథాయ నమః
ఓం భం వేదాంతనాథాయ నమః
ఓం భం శ్రీనాథాయ నమః
ఓం భం బ్రహ్మాండనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం గిరీశనాథాయ నమః
ఓం భం వామనాథాయ నమః
ఓం భం బీజసనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం మందిరనాథాయ నమః
ఓం భం మదనాథాయ నమః
ఓం భం భైరవీనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం అంబనాథాయ నమః
ఓం భం నాథాయ నమః
ఓం భం జంతునాథాయ నమః
ఓం భం కాళీసనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం ముకుందనాథాయ నమః
ఓం భం కుందనాథాయ నమః
ఓం భం కుండలనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం అష్టచక్రనాథాయ నమః
ఓం భం చక్రనాథాయ నమః
ఓం భం విభూతినాథాయ నమః
ఓం భం శూలనాథాయ నమః
ఓం భం న్యాయ సనాథాయ నమః
ఓం భం న్యాయనాథాయ నమః
ఓం భం జంగమనాథాయ నమః
ఓం భం దయానాథాయ నమః
ఓం భం విశ్వసనాథాయ నమః || 880 ||
ఓం భం జగన్నాథాయ నమః
ఓం భం కామికనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం క్షేత్ర సనాథాయ నమః
ఓం భం జీవనాథాయ నమః
ఓం భం చైల సనాథాయ నమః
ఓం భం చైలనాథాయ నమః
ఓం భం మాత్రాసనాథాయ నమః
ఓం భం అమాత్రాయ నమః
ఓం భం ద్వంద్వ సనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం శూరసనాథాయ నమః
ఓం భం శూరనాథాయ నమః
ఓం భం సౌజన్య నాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం దుష్ట సనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం భయ సనాథాయ నమః
ఓం భం బింబనాథాయ నమః
ఓం భం మాయాసనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం విటంకనాథాయ నమః
ఓం భం భైరవాయ నమః
ఓం భం చర్మ సనాథాయ నమః
ఓం భం ఖడ్గనాథాయ నమః
ఓం భం శక్తి సనాథాయ నమః
ఓం భం ధనుర్నాథాయ నమః
ఓం భం వానసనాథాయ నమః
ఓం భం శాపనాథాయ నమః
ఓం భం యంత్రసనాథాయ నమః
ఓం భం గండూషనాథాయ నమః
ఓం భం గండూషాయ నమః
ఓం భం దాకినీ నాథాయ నమః
ఓం భం డామరనాథాయ నమః
ఓం భం డామరాయ నమః
ఓం భం డంక సనాథాయ నమః
ఓం భం డంకనాథాయ నమః
ఓం భం మాండవ్యనాథాయ నమః
ఓం భం యజ్ఞనాథాయ నమః
ఓం భం యజుః సనాథాయ నమః || 920 ||
ఓం భం క్రీడానాథాయ నమః
ఓం భం సమాసనాథాయ నమః
ఓం భం సర్వనాథాయ నమః
ఓం భం శూన్యాయనాథాయ నమః
ఓం భం స్వర్గనాథాయ నమః
ఓం భం అసితాంగ భైరవాయ నమః
ఓం భం రురు భైరవాయ నమః
ఓం భం చండ భైరవాయ నమః
ఓం భం క్రోథ భైరవాయ నమః
ఓం భం ఉన్మత్త భైరవాయ నమః
ఓం భం కపాల భైరవాయ నమః
ఓం భం భీషణ భైరవాయ నమః
ఓం భం సంహార భైరవాయ నమః
ఓం భం వటుక భైరవాయ నమః
ఓం భం రుద్ర భైరవాయ నమః
ఓం భం కేదార భైరవాయ నమః
ఓం భం అష్టాంగ భైరవాయ నమః
ఓం భం ఆస భైరవాయ నమః
ఓం భం మహాకాల భైరవాయ నమః
ఓం భం ఆనంద భైరవాయ నమః
ఓం భం బిందు భైరవాయ నమః
ఓం భం నృత్య భైరవాయ నమః
ఓం భం అవిముక్త భైరవాయ నమః
ఓం భం దండపాణి భైరవాయ నమః
ఓం భం ఆకాశ భైరవాయ నమః
ఓం భం నీలకంఠ భైరవాయ నమః
ఓం భం మహామర్తాండ భైరవాయ నమః
ఓం భం స్వచ్ఛంద భైరవాయ నమః
ఓం భం అతిసంతుష్ట భైరవాయ నమః
ఓం భం విశాలాక్ష భైరవాయ నమః
ఓం భం కేసర భైరవాయ నమః
ఓం భం సంహార భైరవాయ నమః
ఓం భం విశ్వరూప భైరవాయ నమః
ఓం భం నానారూప భైరవాయ నమః
ఓం భం పరమ భైరవాయ నమః
ఓం భం దండకర్ణ భైరవాయ నమః
ఓం భం సితభద్ర భైరవాయ నమః
ఓం భం మోహనాధ భైరవాయ నమః
ఓం భం మనోవేగ భైరవాయ నమః
ఓం భం క్షేత్రపాల భైరవాయ నమః || 960 ||
ఓం భం విరూపాక్ష భైరవాయ నమః
ఓం భం కరాళ భైరవాయ నమః
ఓం భం పాతాళ భైరవాయ నమః
ఓం భం అనంత భైరవాయ నమః
ఓం భం లోకపాల భైరవాయ నమః
ఓం భం ప్రళయ భైరవాయ నమః
ఓం భం అంతక భైరవాయ నమః
ఓం భం భీషణ భైరవాయ నమః
ఓం భం భూగర్భ భైరవాయ నమః
ఓం భం పింగళేక్షణ భైరవాయ నమః
ఓం భం ప్రజాపాలక భైరవాయ నమః
ఓం భం ద్వారపాలక భైరవాయ నమః
ఓం భం రుద్ర భైరవాయ నమః
ఓం భం విష్ణు భైరవాయ నమః
ఓం భం పితామహ భైరవాయ నమః
ఓం భం త్రిపురాంతక భైరవాయ నమః
ఓం భం వరద భైరవాయ నమః
ఓం భం సర్వజ్ఞ భైరవాయ నమః
ఓం భం పర్వత భైరవాయ నమః
ఓం భం శ్వాన భైరవాయ నమః
ఓం భం కపాలభూషణ భైరవాయ నమః
ఓం భం ఈశాన భైరవాయ నమః
ఓం భం అఘోరనాధ భైరవాయ నమః
ఓం భం కాలాగ్ని భైరవాయ నమః
ఓం భం కాళీప్రియ భైరవాయ నమః
ఓం భం త్రినేత్ర భైరవాయ నమః
ఓం భం వజ్రహస్త భైరవాయ నమః
ఓం భం సర్వభూత భైరవాయ నమః
ఓం భం మహారౌద్ర భైరవాయ నమః
ఓం భం కుండమాలా భైరవాయ నమః
ఓం భం బ్రాహ్మీప్రియ భైరవాయ నమః
ఓం భం మహేశ్వరీప్రియ భైరవాయ నమః
ఓం భం కౌమారీ ప్రియ భైరవాయ నమః
ఓం భం వైష్ణవీప్రియ భైరవాయ నమః
ఓం భం వారాహీప్రియ భైరవాయ నమః
ఓం భం ఇంద్రాణీ ప్రియ భైరవాయ నమః
ఓం భం చాముండీప్రియ భైరవాయ నమః
ఓం భం చండీప్రియ భైరవాయ నమః
ఓం భం స్వర్ణాకర్షణ భైరవాయ నమః
ఓం భం కాశీ క్షేత్రపాలక శ్రీకాలభైరవాయ నమః || 1000 ||
|| ఇతి శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ రామ సహస్రనామావళిః
శ్రీ ధర్మశాస్తా (హరిహరపుత్ర) సహస్రనామావళిః
శ్రీ కాలీ సహస్రనామావళిః
శ్రీ గాయత్రీ సహస్రనామావళిః
శ్రీ దత్తాత్రేయ సహస్రనామావళిః
శ్రీ గణపతి (వినాయక) సహస్రనామావళిః
మరిన్ని
Advertisment