Advertisment

శ్రీ దత్తాత్రేయ సహస్రనామావళిః 

Sri Dattatreya Sahasranamavali
 1. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః 
 2. ఓం మహాయోగినే నమః 
 3. ఓం యోగేశాయ నమః 
 4. ఓం అమరప్రభవే నమః 
 5. ఓం మునయే నమః 
 6. ఓం దిగంబరాయ నమః 
 7. ఓం బాలాయ నమః 
 8. ఓం మాయాముక్తాయ నమః 
 9. ఓం మదాపహాయ నమః 
 10. ఓం అవధూతాయ నమః  10
 11. ఓం మహానాథాయ నమః 
 12. ఓం శంకరాయ నమః 
 13. ఓం అమరవల్లభాయ నమః 
 14. ఓం మహాదేవాయ నమః 
 15. ఓం ఆదిదేవాయ నమః 
 16. ఓం పురాణప్రభవే నమః 
 17. ఓం ఈశ్వరాయ నమః 
 18. ఓం సత్త్వకృతే నమః 
 19. ఓం సత్త్వభృతే నమః 
 20. ఓం భావాయ నమః  20
 21. ఓం సత్త్వాత్మనే నమః 
 22. ఓం సత్త్వసాగరాయ నమః 
 23. ఓం సత్త్వవిదే నమః 
 24. ఓం సత్త్వసాక్షిణే నమః 
 25. ఓం సత్త్వసాధ్యాయ నమః 
 26. ఓం అమరాధిపాయ నమః 
 27. ఓం భూతకృతే నమః 
 28. ఓం భూతభృతే నమః 
 29. ఓం భూతాత్మనే నమః 
 30. ఓం భూతసంభవాయ నమః  30
 31. ఓం భూతభవాయ నమః 
 32. ఓం భావాయ నమః 
 33. ఓం భూతవిదే నమః 
 34. ఓం భూతకారణాయ నమః 
 35. ఓం భూతసాక్షిణే నమః 
 36. ఓం ప్రభూతయే నమః 
 37. ఓం భూతానాం పరమం గతయే నమః 
 38. ఓం భూతసంగవిహీనాత్మనే నమః 
 39. ఓం భూతాత్మనే నమః 
 40. ఓం భూతశంకరాయ నమః  40
 41. ఓం భూతనాథాయ నమః 
 42. ఓం భూతమహానాథాయ నమః 
 43. ఓం భూతాదినాథాయ నమః 
 44. ఓం మహేశ్వరాయ నమః 
 45. ఓం సర్వభూతనివాసాత్మనే నమః 
 46. ఓం భూతసంతాపనాశనాయ నమః 
 47. ఓం సర్వాత్మనే నమః 
 48. ఓం సర్వభృతే నమః 
 49. ఓం సర్వాయ నమః 
 50. ఓం సర్వజ్ఞాయ నమః  50
 51. ఓం సర్వనిర్ణయాయ నమః 
 52. ఓం సర్వసాక్షిణే నమః 
 53. ఓం బృహద్భానవే నమః 
 54. ఓం సర్వవిదే నమః 
 55. ఓం సర్వమంగలాయ నమః 
 56. ఓం శాంతాయ నమః 
 57. ఓం సత్యాయ నమః 
 58. ఓం శమాయ నమః 
 59. ఓం సమాయ నమః 
 60. ఓం ఏకాకినే నమః  60
 61. ఓం కమలాపతయే నమః 
 62. ఓం రామాయ నమః 
 63. ఓం రామప్రియాయ నమః 
 64. ఓం విరామాయ నమః 
 65. ఓం రామకారణాయ నమః 
 66. ఓం శుద్ధాత్మనే నమః 
 67. ఓం పవనాయ నమః 
 68. ఓం అనంతాయ నమః 
 69. ఓం ప్రతీతాయ నమః 
 70. ఓం పరమార్థభృతే నమః  70
 71. ఓం హంససాక్షిణే నమః 
 72. ఓం విభవే నమః 
 73. ఓం ప్రభవే నమః 
 74. ఓం ప్రలయాయ నమః 
 75. ఓం సిద్ధాత్మనే నమః 
 76. ఓం పరమాత్మనే నమః 
 77. ఓం సిద్ధానాం పరమగతయే నమః 
 78. ఓం సిద్ధిసిద్ధయే నమః 
 79. ఓం సాధ్యాయ నమః 
 80. ఓం సాధనాయ నమః  80
 81. ఓం ఉత్తమాయ నమః 
 82. ఓం సులక్షణాయ నమః 
 83. ఓం సుమేధావినే నమః 
 84. ఓం విద్యవతే నమః 
 85. ఓం విగతాంతరాయ నమః 
 86. ఓం విజ్వరాయ నమః 
 87. ఓం మహాబాహవే నమః 
 88. ఓం బహులానందవర్ధనాయ నమః 
 89. ఓం అవ్యక్తపురుషాయ నమః 
 90. ఓం ప్రజ్ఞాయ నమః  90
 91. ఓం పరజ్ఞాయ నమః 
 92. ఓం పరమార్థదృశే నమః 
 93. ఓం పరాపరవినిర్ముక్తాయ నమః 
 94. ఓం యుక్తాయ నమః 
 95. ఓం తత్త్వప్రకాశవతే నమః 
 96. ఓం దయావతే నమః 
 97. ఓం భగవతే నమః 
 98. ఓం భావినే నమః 
 99. ఓం భావాత్మనే నమః 
 100. ఓం భావకారణాయ నమః  100
 101. ఓం భవసంతాపనాశనాయ 
 102. ఓం పుష్పవతే నమః 
 103. ఓం పండితాయ నమః 
 104. ఓం బుద్ధాయ నమః 
 105. ఓం ప్రత్యక్షవస్తవే నమః 
 106. ఓం విశ్వాత్మనే నమః 
 107. ఓం ప్రత్యగ్బ్రహ్మసనాతనాయ నమః 
 108. ఓం ప్రమాణవిగతాయ నమః 
 109. ఓం ప్రత్యాహారణీ యోజకాయ నమః 
 110. ఓం ప్రణవాయ నమః  110
 111. ఓం ప్రణవాతీతాయ నమః 
 112. ఓం ప్రముఖాయ నమః 
 113. ఓం ప్రలయాత్మకాయ నమః 
 114. ఓం మృత్యుంజయాయ నమః 
 115. ఓం వివిక్తాత్మనే నమః 
 116. ఓం శంకరాత్మనే నమః 
 117. ఓం పరస్మైవపుషే నమః 
 118. ఓం పరమాయ నమః 
 119. ఓం తనువిజ్ఞేయాయ నమః 
 120. ఓం పరమాత్మనిసంస్థితాయ నమః  120
 121. ఓం ప్రబోధకలనాధారాయ నమః 
 122. ఓం ప్రభావ ప్రవరోత్తమాయ నమః 
 123. ఓం చిదంబరాయ నమః 
 124. ఓం చిద్విలాసాయ నమః 
 125. ఓం చిదాకాశాయ నమః 
 126. ఓం చిదుత్తమాయ నమః 
 127. ఓం చిత్త చైతన్య చిత్తాత్మనే నమః 
 128. ఓం దేవానాం పరమాగతయే నమః 
 129. ఓం అచేత్యాయ నమః 
 130. ఓం చేతనాధారాయ నమః  130
 131. ఓం చేతనాచిత్తవిక్రమాయ నమః 
 132. ఓం చిత్తాత్మనే నమః 
 133. ఓం చేతనారూపాయ నమః 
 134. ఓం లసత్పంకజలోచనాయ నమః 
 135. ఓం పరబ్రహ్మణే నమః 
 136. ఓం పరంజ్యోతియే నమః 
 137. ఓం పరంధామ్నే నమః 
 138. ఓం పరంతపసే నమః 
 139. ఓం పరంసూత్రాయ నమః 
 140. ఓం పరతంత్రాయ నమః  140
 141. ఓం పవిత్రాయ నమః 
 142. ఓం పరమోహవతే నమః 
 143. ఓం క్షేత్రజ్ఞాయ నమః 
 144. ఓం క్షేత్రగాయ నమః 
 145. ఓం క్షేత్రాయ నమః 
 146. ఓం క్షేత్రాధారాయ నమః 
 147. ఓం పురాంజ్యనాయ నమః 
 148. ఓం క్షేత్రశూన్యాయ నమః 
 149. ఓం లోకసాక్షిణే నమః 
 150. ఓం క్షేత్రవతే నమః  150
 151. ఓం బహునాయకాయ నమః 
 152. ఓం యోగీంద్రాయ నమః 
 153. ఓం యోగపూజ్యాయ నమః 
 154. ఓం యోగ్యాయ నమః 
 155. ఓం ఆత్మవిదంశుచయే నమః 
 156. ఓం యోగమాయాధరాయ నమః 
 157. ఓం స్థానవే నమః 
 158. ఓం అచలాయ నమః 
 159. ఓం కమలాపతయే నమః 
 160. ఓం యోగేశాయ నమః  160
 161. ఓం యోగనిమంత్రే నమః 
 162. ఓం యోగజ్ఞానప్రకాశకాయ నమః 
 163. ఓం యోగపాలాయ నమః 
 164. ఓం లోకపాలాయ నమః 
 165. ఓం సంసారతమోనాశనాయ నమః 
 166. ఓం గుహ్యాయ నమః 
 167. ఓం గుహ్యతమాయ నమః 
 168. ఓం గుప్తయే నమః 
 169. ఓం ముక్తాయ నమః 
 170. ఓం యుక్తాయ నమః  170
 171. ఓం సనాతనాయ నమః 
 172. ఓం గహనాయ నమః 
 173. ఓం గగనాకారాయ నమః 
 174. ఓం గంభీరాయ నమః 
 175. ఓం గణనాయకాయ నమః 
 176. ఓం గోవిందాయ నమః 
 177. ఓం గోపతయే నమః 
 178. ఓం గోప్త్రే నమః 
 179. ఓం గోభాగాయ నమః 
 180. ఓం భావసంస్థితాయ నమః  180
 181. ఓం గోసాక్షిణే నమః 
 182. ఓం గోతమారయే నమః 
 183. ఓం గాంధారాయ నమః 
 184. ఓం గగనాకృతయే నమః 
 185. ఓం యోగయుక్తాయ నమః 
 186. ఓం భోగయుక్తాయ నమః 
 187. ఓం శంకాముక్త సమాధిమతే నమః 
 188. ఓం సహజాయ నమః 
 189. ఓం సకలేశనాయ నమః 
 190. ఓం కార్తవీర్యవరప్రదాయ నమః  190
 191. ఓం సరజసే నమః 
 192. ఓం విరజసే నమః 
 193. ఓం పుంసే నమః 
 194. ఓం పావనాయ నమః 
 195. ఓం పాపనాశనాయ నమః 
 196. ఓం పరావరవినిర్ముక్తాయ నమః 
 197. ఓం పరంజ్యోతియే నమః 
 198. ఓం పురాతనాయ నమః 
 199. ఓం నానాజ్యోతిషే నమః 
 200. ఓం అనేకాత్మనే నమః  200
 201. ఓం స్వయంజ్యోతిషే 
 202. ఓం సదాశివాయ నమః 
 203. ఓం దివ్యజ్యోతిర్మయాయ నమః 
 204. ఓం సత్యవిజ్ఞానభాస్కరాయ నమః 
 205. ఓం నిత్యశుద్ధాయ నమః 
 206. ఓం పరాయ నమః 
 207. ఓం పూర్ణాయ నమః 
 208. ఓం ప్రకాశాయ నమః 
 209. ఓం ప్రకటోద్భవాయ నమః 
 210. ఓం ప్రమాదవిగతాయ నమః  210
 211. ఓం పరేశాయ నమః 
 212. ఓం పరవిక్రమాయ నమః 
 213. ఓం యోగినే నమః 
 214. ఓం యోగాయ నమః 
 215. ఓం యోగపాయ నమః 
 216. ఓం యోగాభ్యాసప్రకాశనాయ నమః 
 217. ఓం యోక్త్రే నమః 
 218. ఓం మోక్త్రే నమః 
 219. ఓం విధాత్రే నమః 
 220. ఓం త్రాత్రే నమః  220
 221. ఓం పాత్రే నమః 
 222. ఓం నిరాయుధాయ నమః 
 223. ఓం నిత్యముక్తాయ నమః 
 224. ఓం నిత్యయుక్తాయ నమః 
 225. ఓం సత్యాయ నమః 
 226. ఓం సత్యపరాక్రమాయ నమః 
 227. ఓం సత్త్వశుద్ధికరాయ నమః 
 228. ఓం సత్త్వాయ నమః 
 229. ఓం సత్త్వభృతాంగతయే నమః 
 230. ఓం శ్రీధరాయ నమః  230
 231. ఓం శ్రీవపుషే నమః 
 232. ఓం శ్రీమతే నమః 
 233. ఓం శ్రీనివాసాయ నమః 
 234. ఓం అమరార్చితాయ నమః 
 235. ఓం శ్రీనిధయే నమః 
 236. ఓం శ్రీపతయే నమః 
 237. ఓం శ్రేష్ఠాయ నమః 
 238. ఓం శ్రేయస్కాయ నమః 
 239. ఓం చరమాశ్రయాయ నమః 
 240. ఓం త్యాగినే నమః  240
 241. ఓం త్యాగాజ్యసంపన్నాయ నమః 
 242. ఓం త్యాగాత్మనే నమః 
 243. ఓం త్యాగవిగ్రహాయ నమః 
 244. ఓం త్యాగలక్షణసిద్ధాత్మనే నమః 
 245. ఓం త్యాగజ్ఞాయ నమః 
 246. ఓం త్యాగకారణాయ నమః 
 247. ఓం భాగాయ నమః 
 248. ఓం భోక్త్రే నమః 
 249. ఓం భోగ్యాయ నమః 
 250. ఓం భోగసాధనకారణాయ నమః  250
 251. ఓం భోగినే నమః 
 252. ఓం భోగార్థసంపన్నాయ నమః 
 253. ఓం భోగజ్ఞానప్రకాశనాయ నమః 
 254. ఓం కేవలాయ నమః 
 255. ఓం కేశవాయ నమః 
 256. ఓం కృష్ణాయ నమః 
 257. ఓం కంవాససే నమః 
 258. ఓం కమలాలయాయ నమః 
 259. ఓం కమలాసనపూజ్యాయ నమః 
 260. ఓం హరయే నమః  260
 261. ఓం అజ్ఞానఖండనాయ నమః 
 262. ఓం మహాత్మనే నమః 
 263. ఓం మహదాదయే నమః 
 264. ఓం మహేశోత్తమవందితా నమః 
 265. ఓం మనోవృద్ధివిహీనాత్మనే నమః 
 266. ఓం మానాత్మనే నమః 
 267. ఓం మానవాధిపాయ నమః 
 268. ఓం భువనేశాయ నమః 
 269. ఓం విభూతయే నమః 
 270. ఓం ధృతయే నమః  270
 271. ఓం మేధాయే నమః 
 272. ఓం స్మృతయే నమః 
 273. ఓం దయాయే నమః 
 274. ఓం దుఃఖదావానలాయ నమః 
 275. ఓం బుద్ధాయ నమః 
 276. ఓం ప్రబుద్ధాయ నమః 
 277. ఓం పరమేశ్వరాయ నమః 
 278. ఓం కామఘ్నాయ నమః 
 279. ఓం క్రోధఘ్నాయ నమః 
 280. ఓం దంభదర్పమదాపహాయ నమః  280
 281. ఓం అజ్ఞానతిమిరారయే నమః 
 282. ఓం భవారయే నమః 
 283. ఓం భువనేశ్వరాయ నమః 
 284. ఓం రూపకృతే నమః 
 285. ఓం రూపభృతే నమః 
 286. ఓం రూపిణే నమః 
 287. ఓం రూపాత్మనే నమః 
 288. ఓం రూపకారణాయ నమః 
 289. ఓం రూపజ్ఞాయ నమః 
 290. ఓం రూపసాక్షిణే నమః  290
 291. ఓం నామరూపాయ నమః 
 292. ఓం గుణాంతకాయ నమః 
 293. ఓం అప్రమేయాయ నమః 
 294. ఓం ప్రమేయాయ నమః 
 295. ఓం ప్రమాణాయ నమః 
 296. ఓం ప్రణవాశ్రయాయ నమః 
 297. ఓం ప్రమాణరహితాయ నమః 
 298. ఓం అచింత్యాయ నమః 
 299. ఓం చేతనావిగతాయ నమః 
 300. ఓం అజరాయ నమః  300
 301. ఓం అక్షరాయ నమః 
 302. ఓం అక్షరముక్తాయ నమః 
 303. ఓం విజ్వరాయ నమః 
 304. ఓం జ్వరనాశనాయ నమః 
 305. ఓం విశిష్టాయ నమః 
 306. ఓం విత్తశాస్త్రిణే నమః 
 307. ఓం దృష్టాయ నమః 
 308. ఓం దృష్టాంతవర్జితాయ నమః 
 309. ఓం గుణేశాయ నమః 
 310. ఓం గుణకాయాయ నమః  310
 311. ఓం గుణాత్మనే నమః 
 312. ఓం గుణభావనాయ నమః 
 313. ఓం అనంతగుణసంపన్నాయ నమః 
 314. ఓం గుణగర్భాయ నమః 
 315. ఓం గుణాధిపాయ నమః 
 316. ఓం గుణేశాయ నమః 
 317. ఓం గుణనాథాయ నమః 
 318. ఓం గుణాత్మనే నమః 
 319. ఓం గుణభావనాయ నమః 
 320. ఓం గుణబంధవే నమః  320
 321. ఓం వివేకాత్మనే నమః 
 322. ఓం గుణయుక్తాయ నమః 
 323. ఓం పరాక్రమిణే నమః 
 324. ఓం అతర్కాయ నమః 
 325. ఓం ఆకృతవే నమః 
 326. ఓం అగ్నయే నమః 
 327. ఓం కృతజ్ఞాయ నమః 
 328. ఓం సఫలాశ్రయాయ నమః 
 329. ఓం యజ్ఞాయ నమః 
 330. ఓం యజ్ఞఫలదాత్రే నమః  330
 331. ఓం యజ్ఞాత్మనే నమః 
 332. ఓం ఈజనాయ నమః 
 333. ఓం అమరోత్తమాయ నమః 
 334. ఓం హిరణ్యగర్భాయ నమః 
 335. ఓం శ్రీగర్భాయ నమః 
 336. ఓం స్వగర్భాయ నమః 
 337. ఓం కుణపేశ్వరాయ నమః 
 338. ఓం మాయోగర్భాయ నమః 
 339. ఓం లోకగర్భాయ నమః 
 340. ఓం స్వయంభువే నమః  340
 341. ఓం భువనాంతకాయ నమః 
 342. ఓం నిష్పాపాయ నమః 
 343. ఓం నిబిడాయ నమః 
 344. ఓం నందినే నమః 
 345. ఓం బోధినే నమః 
 346. ఓం బోధసమాశ్రయాయ నమః 
 347. ఓం బోధాత్మనే నమః 
 348. ఓం బోధనాత్మనే నమః 
 349. ఓం భేదవైతండఖండనాయ నమః 
 350. ఓం స్వభావ్యాయ నమః  350
 351. ఓం భావవిముక్తాయ నమః 
 352. ఓం వ్యక్తాయ నమః 
 353. ఓం అవ్యక్తసమాశ్రయాయ నమః 
 354. ఓం నిత్యతృప్తాయ నమః 
 355. ఓం నిరాభాసాయ నమః 
 356. ఓం నిర్వాణాయ నమః 
 357. ఓం శరణాయ నమః 
 358. ఓం సుహృదే నమః 
 359. ఓం గుహ్యేశాయ నమః 
 360. ఓం గుణగంభీరాయ నమః  360
 361. ఓం గుణదేశనివారణాయ నమః 
 362. ఓం గుణసంగవిహీనాయ నమః 
 363. ఓం యోగారేర్దర్పనాశనాయ నమః 
 364. ఓం ఆనందాయ నమః 
 365. ఓం పరమానందాయ నమః 
 366. ఓం స్వానందసుఖవర్ధనాయ నమః 
 367. ఓం సత్యానందాయ నమః 
 368. ఓం చిదానందాయ నమః 
 369. ఓం సర్వానందపరాయణాయ నమః 
 370. ఓం సద్రూపాయ నమః  370
 371. ఓం సహజాయ నమః 
 372. ఓం సత్యాయ నమః 
 373. ఓం స్వానందాయ నమః 
 374. ఓం సుమనోహరాయ నమః 
 375. ఓం సర్వాయ నమః 
 376. ఓం సర్వాంతరాయ నమః 
 377. ఓం పూర్వాత్పూర్వాంతరాయ నమః 
 378. ఓం స్వమయాయ నమః 
 379. ఓం స్వపరాయ నమః 
 380. ఓం స్వాదయే నమః  380
 381. ఓం స్వంబ్రహ్మణే నమః 
 382. ఓం స్వతనవే నమః 
 383. ఓం స్వగాయ నమః 
 384. ఓం స్వవాససే నమః 
 385. ఓం స్వవిహీనాయ నమః 
 386. ఓం స్వనిధయే నమః 
 387. ఓం స్వపరాక్షయాయ నమః 
 388. ఓం అనంతాయ నమః 
 389. ఓం ఆదిరూపాయ నమః 
 390. ఓం సూర్యమండలమధ్యగాయ నమః  390
 391. ఓం అమోఘాయ నమః 
 392. ఓం పరమామోఘాయ నమః 
 393. ఓం పరేశాయ నమః 
 394. ఓం పరాదాయ నమః 
 395. ఓం కవయే నమః 
 396. ఓం విశ్వచక్షుషే నమః 
 397. ఓం విశ్వసాక్షిణే నమః 
 398. ఓం విశ్వబాహవే నమః 
 399. ఓం ధనేశ్వరాయ నమః 
 400. ఓం ధనంజయాయ నమః  400
 401. ఓం మహాతేజసే నమః 
 402. ఓం తేజిష్ఠాయ నమః 
 403. ఓం తేజసాయ నమః 
 404. ఓం సుఖినే నమః 
 405. ఓం జ్యోతిషే నమః 
 406. ఓం జ్యోతిర్మయాయ నమః 
 407. ఓం జేత్రే నమః 
 408. ఓం జ్యోతిషాం జ్యోతిరాత్మకాయ నమః 
 409. ఓం జ్యోతిషామపి జ్యోతిషే నమః 
 410. ఓం జనకాయ నమః  410
 411. ఓం జనమోహనాయ నమః 
 412. ఓం జితేంద్రియాయ నమః 
 413. ఓం జితక్రోధాయ నమః 
 414. ఓం జితాత్మనే నమః 
 415. ఓం జితమానసాయ నమః 
 416. ఓం జితసంగాయ నమః 
 417. ఓం జితప్రాణాయ నమః 
 418. ఓం జితసంసార నమః 
 419. ఓం నిర్వాసనాయ నమః 
 420. ఓం నిరాలంబాయ నమః  420
 421. ఓం నిర్యోగక్షేమవర్జితాయ నమః 
 422. ఓం నిరీహాయ నమః 
 423. ఓం నిరహంకారాయ నమః 
 424. ఓం నిరాశీనిరుపాధికాయ నమః 
 425. ఓం నిర్లాబోధ్యాయ నమః 
 426. ఓం వివిక్తాత్మనే నమః 
 427. ఓం విశుద్ధోత్తమ గౌరవాయ నమః 
 428. ఓం విద్యాయినే నమః 
 429. ఓం పరమార్థినే నమః 
 430. ఓం శ్రద్ధార్థినే నమః  430
 431. ఓం సాధనాత్మకాయ నమః 
 432. ఓం ప్రత్యాహారిణే నమః 
 433. ఓం నిరాహారిణే నమః 
 434. ఓం సర్వాహారపరాయణాయ నమః 
 435. ఓం నిత్యశుద్ధాయ నమః 
 436. ఓం నిరాకాంక్షిణే నమః 
 437. ఓం పారాయణపరాయణాయ నమః 
 438. ఓం అణోర్నుతరయా నమః 
 439. ఓం సూక్ష్మాయ నమః 
 440. ఓం స్థూలాయ నమః  440
 441. ఓం స్థూలతరాయ నమః 
 442. ఓం ఏకాయ నమః 
 443. ఓం అనేకరూపాయ నమః 
 444. ఓం విశ్వరూపాయ నమః 
 445. ఓం సనాతనాయ నమః 
 446. ఓం నైకరూపాయ నమః 
 447. ఓం నిరూపాత్మనే నమః 
 448. ఓం నైకబోధమయాయ నమః 
 449. ఓం నైకనామమయాయ నమః 
 450. ఓం నైకవిద్యావివర్ధనాయ నమః  450
 451. ఓం ఏకాయ నమః 
 452. ఓం ఏకాంతికాయ నమః 
 453. ఓం నానాభావవివర్జితాయ నమః 
 454. ఓం ఏకాక్షరాయ నమః 
 455. ఓం బీజాయ నమః 
 456. ఓం పూర్ణబింబాయ నమః 
 457. ఓం సనాతనాయ నమః 
 458. ఓం మంత్రవీర్యాయ నమః 
 459. ఓం మంత్రబీజాయ నమః 
 460. ఓం శాస్త్రవీర్యాయ నమః  460
 461. ఓం జగత్పతయే నమః 
 462. ఓం నానావీర్యధరాయ నమః 
 463. ఓం శక్త్రేశాయ నమః 
 464. ఓం పృథివీపతయే నమః 
 465. ఓం ప్రాణేశాయ నమః 
 466. ఓం ప్రాణదాయ నమః 
 467. ఓం ప్రాణాయ నమః 
 468. ఓం ప్రాణాయామపరాయణాయ నమః 
 469. ఓం ప్రణపంచకనిర్ముక్తాయ నమః 
 470. ఓం కోశపంచకవర్జితాయ నమః  470
 471. ఓం నిశ్చలాయ నమః 
 472. ఓం నిష్కలాయ నమః 
 473. ఓం ఆంగాయ నమః 
 474. ఓం నిష్ప్రపంచాయ నమః 
 475. ఓం నిరామయాయ నమః 
 476. ఓం నిరాధారాయ నమః 
 477. ఓం నిరాకారాయ నమః 
 478. ఓం నిర్వికార్యాయ నమః 
 479. ఓం నిరంజనాయ నమః 
 480. ఓం నిష్ప్రతీతాయ నమః  480
 481. ఓం నిరాభాసాయ నమః 
 482. ఓం నిరాసక్తాయ నమః 
 483. ఓం నిరాకులాయ నమః 
 484. ఓం నిష్ఠాసర్వగతాయ నమః 
 485. ఓం నిరారంభాయ నమః 
 486. ఓం నిరాశ్రయాయ నమః 
 487. ఓం నిరంతరాయ నమః 
 488. ఓం సత్త్వగోప్త్రే నమః 
 489. ఓం శాంతాయ నమః 
 490. ఓం దాంతాయ నమః  490
 491. ఓం మహామునయే నమః 
 492. ఓం నిఃశబ్దాయ నమః 
 493. ఓం సుకృతాయ నమః 
 494. ఓం స్వస్థాయ నమః 
 495. ఓం సత్యవాదినే నమః 
 496. ఓం సురేశ్వరాయ నమః 
 497. ఓం జ్ఞానదాయ నమః 
 498. ఓం జ్ఞానవిజ్ఞానినే నమః 
 499. ఓం జ్ఞానాత్మనే నమః 
 500. ఓం ఆనందపూరేతాయ నమః  500
 501. ఓం జ్ఞానయజ్ఞవిదాం దక్షాయ నమః 
 502. ఓం జ్ఞానాగ్నయే నమః 
 503. ఓం జ్వలనాయ నమః 
 504. ఓం బుధాయ నమః 
 505. ఓం దయావతే నమః 
 506. ఓం భవరోగారయే నమః 
 507. ఓం చికిత్సా చరమాగలాయే నమః 
 508. ఓం చంద్రమండల మధ్యస్థాయ నమః 
 509. ఓం చంద్రకోటిసుశీలాలయే నమః 
 510. ఓం యంత్రకృతే నమః  510
 511. ఓం పరమాయ నమః 
 512. ఓం యంత్రిణే నమః 
 513. ఓం యంత్రారూఢాపరాజితాయ నమః 
 514. ఓం యంత్రవిదే నమః 
 515. ఓం యంత్రవాసాయ నమః 
 516. ఓం యంత్రాధారాయ నమః 
 517. ఓం ధరాధారాయ నమః 
 518. ఓం తత్త్వజ్ఞాయ నమః 
 519. ఓం తత్త్వభూతాత్మనే నమః 
 520. ఓం మహత్తత్త్వప్రకాశనాయ నమః  520
 521. ఓం తత్త్వసంఖ్యానయోగజ్ఞాయ నమః 
 522. ఓం సాంఖ్యశాస్త్రప్రవర్తకాయ నమః 
 523. ఓం అనంత విక్రమాయ నమః 
 524. ఓం దేవాయ నమః 
 525. ఓం మాధవాయ నమః 
 526. ఓం ధనేశ్వరాయ నమః 
 527. ఓం సాధవే నమః 
 528. ఓం సాధు వరిష్ఠాత్మనే నమః 
 529. ఓం సావధానాయ నమః 
 530. ఓం అమరోత్తమాయ నమః  530
 531. ఓం నిఃసంకల్పాయ నమః 
 532. ఓం నిరాధారాయ నమః 
 533. ఓం దుర్ధరాయ నమః 
 534. ఓం ఆత్మవిదే నమః 
 535. ఓం పతయే నమః 
 536. ఓం ఆరోగ్యసుఖదాయ నమః 
 537. ఓం ప్రవరాయ నమః 
 538. ఓం వాసవాయ నమః 
 539. ఓం పరేశాయ నమః 
 540. ఓం పరమోదారాయ నమః  540
 541. ఓం ప్రత్యక్చైతన్య దుర్గమాయ నమః 
 542. ఓం దురాధర్షాయ నమః 
 543. ఓం దురావాసాయ నమః 
 544. ఓం దూరత్వపరినాశనాయ నమః 
 545. ఓం వేదవిదే నమః 
 546. ఓం వేదకృతే నమః 
 547. ఓం వేదాయ నమః 
 548. ఓం వేదాత్మనే నమః 
 549. ఓం విమలాశయాయ నమః 
 550. ఓం వివిక్తసేవినే నమః  550
 551. ఓం సంసారశ్రమనాశనాయ నమః 
 552. ఓం బ్రహ్మయోనయే నమః 
 553. ఓం బృహద్యోనయే నమః 
 554. ఓం విశ్వయోనయే నమః 
 555. ఓం విదేహవతే నమః 
 556. ఓం విశాలాక్షాయ నమః 
 557. ఓం విశ్వనాథాయ నమః 
 558. ఓం హాటకాంగదభూషణాయ నమః 
 559. ఓం అబాధ్యాయ నమః 
 560. ఓం జగదారాధ్యాయ నమః  560
 561. ఓం జగదాఖిలపాలనాయ నమః 
 562. ఓం జనవతే నమః 
 563. ఓం ధనవతే నమః 
 564. ఓం ధర్మిణే నమః 
 565. ఓం ధర్మగాయ నమః 
 566. ఓం ధర్మవర్ధనాయ నమః 
 567. ఓం అమృతాయ నమః 
 568. ఓం శాశ్వతాయ నమః 
 569. ఓం సాధ్యాయ నమః 
 570. ఓం సిద్ధిదాయ నమః  570
 571. ఓం సుమనోహరాయ నమః 
 572. ఓం ఖలుబ్రహ్మ ఖలుస్థానాయ నమః 
 573. ఓం మునీనాం పరమాగతయే నమః 
 574. ఓం ఉపదృష్టే నమః 
 575. ఓం శ్రేష్ఠాయ నమః 
 576. ఓం శుచిర్భూతాయ నమః 
 577. ఓం అనామయాయ నమః 
 578. ఓం వేదసిద్ధాంతవేద్యాయ నమః 
 579. ఓం మానసాహ్లాదవర్ధనాయ నమః 
 580. ఓం దేహాదన్యాయ నమః  580
 581. ఓం గుణాదన్యాయ నమః 
 582. ఓం లోకాదన్యాయ నమః 
 583. ఓం వివేకవిదే నమః 
 584. ఓం దుష్టస్వప్నహరాయ నమః 
 585. ఓం గురవే నమః 
 586. ఓం గురువరోత్తమాయ నమః 
 587. ఓం కర్మిణే నమః 
 588. ఓం కర్మవినిర్ముక్తాయ నమః 
 589. ఓం సంన్యాసినే నమః 
 590. ఓం సాధకేశ్వరాయ నమః  590
 591. ఓం సర్వభావవిహినాయ నమః 
 592. ఓం తృష్ణాసంగనివారణాయ నమః 
 593. ఓం త్యాగినే నమః 
 594. ఓం త్యగవపుషే నమః 
 595. ఓం త్యాగాయ నమః 
 596. ఓం త్యాగదానవివర్జితాయ నమః 
 597. ఓం త్యాగకారణత్యాగాత్మనే నమః 
 598. ఓం సద్గురవే నమః 
 599. ఓం సుఖదాయకాయ నమః 
 600. ఓం దక్షాయ నమః  600
 601. ఓం దక్షాది వంద్యాయ నమః 
 602. ఓం జ్ఞానవాదప్రవతకాయ నమః 
 603. ఓం శబ్దబ్రహ్మమయాత్మనే నమః 
 604. ఓం శబ్దబ్రహ్మప్రకాశవతే నమః 
 605. ఓం గ్రసిష్ణవే నమః 
 606. ఓం ప్రభవిష్ణవే నమః 
 607. ఓం సహిష్ణవే నమః 
 608. ఓం విగతాంతరాయ నమః 
 609. ఓం విద్వత్తమాయ నమః 
 610. ఓం మహావంద్యాయ నమః  610
 611. ఓం విశాలోత్తమ వాఙ్మునయే నమః 
 612. ఓం బ్రహ్మవిదే నమః 
 613. ఓం బ్రహ్మభావాయ నమః 
 614. ఓం బ్రహ్మఋషయే నమః 
 615. ఓం బ్రాహ్మణప్రియాయ నమః 
 616. ఓం బ్రహ్మణే నమః 
 617. ఓం బ్రహ్మప్రకాశాత్మనే నమః 
 618. ఓం బ్రహ్మవిద్యాప్రకాశనాయ నమః 
 619. ఓం అత్రివంశప్రభూతాత్మనే నమః 
 620. ఓం తాపసోత్తం వందితాయ నమః  620
 621. ఓం ఆత్మవాసినే నమః 
 622. ఓం విధేయాత్మనే నమః 
 623. ఓం అత్రివంశవివర్ధనాయ నమః 
 624. ఓం ప్రవర్తనాయ నమః 
 625. ఓం నివృత్తాత్మనే నమః 
 626. ఓం ప్రలయోదకసన్నిభాయ నమః 
 627. ఓం నారాయణాయ నమః 
 628. ఓం మహాగర్భాయ నమః 
 629. ఓం భార్గవప్రియకృత్తమాయ నమః 
 630. ఓం సంకల్పదుఃఖదలనాయ నమః  630
 631. ఓం సంసారతమనాశనాయ నమః 
 632. ఓం త్రివిక్రమాయ నమః 
 633. ఓం త్రిధాకారాయ నమః 
 634. ఓం త్రిమూర్తయే నమః 
 635. ఓం త్రిగుణాత్మకాయ నమః 
 636. ఓం భేదత్రయహరాయ నమః 
 637. ఓం తాపత్రయనివారకాయ నమః 
 638. ఓం దోషత్రయవిభేదినే నమః 
 639. ఓం సంశయార్ణవఖండనాయ నమః 
 640. ఓం అసంశయాయ నమః  640
 641. ఓం అసంమూఢాయ నమః 
 642. ఓం అవాదినే నమః 
 643. ఓం రాజవందితాయ నమః 
 644. ఓం రాజయోగినే నమః 
 645. ఓం మహాయోగినే నమః 
 646. ఓం స్వభావగలితాయ నమః 
 647. ఓం పుణ్యశ్లోకాయ నమః 
 648. ఓం పవిత్రాంఘ్రయే నమః 
 649. ఓం ధ్యానయోగపరాయణాయ నమః 
 650. ఓం ధ్యానస్థాయ నమః  650
 651. ఓం ధ్యానగమ్యాయ నమః 
 652. ఓం విధేయాత్మనే నమః 
 653. ఓం పురాతనాయ నమః 
 654. ఓం అవిజ్ఞేయాయ నమః 
 655. ఓం అంతరాత్మనే నమః 
 656. ఓం ముఖ్యబింబసనాతనాయ నమః 
 657. ఓం జీవసంజీవనాయ నమః 
 658. ఓం జీవాయ నమః 
 659. ఓం చిద్విలాసాయ నమః 
 660. ఓం చిదాశ్రయాయ నమః  660
 661. ఓం మహేంద్రాయ నమః 
 662. ఓం అమరమాన్యాయ నమః 
 663. ఓం యోగీంద్రాయ నమః 
 664. ఓం యోగవిద్మయాయ నమః 
 665. ఓం యోగధర్మాయ నమః 
 666. ఓం యోగాయ నమః 
 667. ఓం తత్త్వాయ నమః 
 668. ఓం తత్త్వవినిశ్చయాయ నమః 
 669. ఓం నైకబాహవే నమః 
 670. ఓం అనంతాత్మనే నమః  670
 671. ఓం నైకనానాపరాక్రోణాయ నమః 
 672. ఓం నైకాక్షిణే నమః 
 673. ఓం నైకపాదాయ నమః 
 674. ఓం నాథనాథాయ నమః 
 675. ఓం ఉత్తమోత్తమాయ నమః 
 676. ఓం సహస్రశీర్షిణే నమః 
 677. ఓం పురుషాయ నమః 
 678. ఓం సహస్రాక్షాయ నమః 
 679. ఓం సహస్రపదే నమః 
 680. ఓం సహస్రరూపదృశే నమః  680
 681. ఓం సహస్రామయ ఉద్భవాయ నమః 
 682. ఓం త్రిపాద పురుషాయ నమః 
 683. ఓం త్రిపదోర్ధ్వాయ నమః 
 684. ఓం త్ర్యయంబకాయ నమః 
 685. ఓం మహావీర్యాయ నమః 
 686. ఓం యోగవీర్యవిశారదాయ నమః 
 687. ఓం విజయినే నమః 
 688. ఓం వినయినే నమః 
 689. ఓం జేత్రే నమః 
 690. ఓం వీతరాగిణే నమః  690
 691. ఓం విరాజితాయ నమః 
 692. ఓం రుద్రాయ నమః 
 693. ఓం రౌద్రాయ నమః 
 694. ఓం మహాభీమాయ నమః 
 695. ఓం ప్రాజ్ఞముఖ్యాయ నమః 
 696. ఓం సదాశుచయే నమః 
 697. ఓం అంతర్జ్యోతిషే నమః 
 698. ఓం అనంతాత్మనే నమః 
 699. ఓం ప్రత్యగాత్మనే నమః 
 700. ఓం నిరంతరాయ నమః  700
 701. ఓం అరూపాయ నమః 
 702. ఓం ఆత్మరూపాయ నమః 
 703. ఓం సర్వభావవినిర్వృత్తాయ నమః 
 704. ఓం అంతఃశూన్యాయ నమః 
 705. ఓం బహిఃశూన్యాయ నమః 
 706. ఓం శూన్యాత్మనే నమః 
 707. ఓం శూన్యభావనాయ నమః 
 708. ఓం అంతఃపూర్ణాయ నమః 
 709. ఓం బహిఃపూర్ణాయ నమః 
 710. ఓం పూర్ణాత్మనే నమః  710
 711. ఓం పూర్ణభావనాయ నమః 
 712. ఓం అంతస్త్యాగినే నమః 
 713. ఓం బహిస్త్యాగినే నమః 
 714. ఓం త్యాగాత్మనే నమః 
 715. ఓం సర్వయోగవతే నమః 
 716. ఓం అంతర్యోగినే నమః 
 717. ఓం బహిర్యోగినే నమః 
 718. ఓం సర్వయోగపరాయణాయ నమః 
 719. ఓం అంతర్భోగినే నమః 
 720. ఓం బహిర్భోగినే నమః  720
 721. ఓం సర్వభిగవిదుత్తమాయ నమః 
 722. ఓం అంతర్నిష్ఠాయ నమః 
 723. ఓం బహిర్నిష్ఠాయ నమః 
 724. ఓం సర్వనిష్ఠామయాయ నమః 
 725. ఓం బాహ్యాంతరవిముక్తాయ నమః 
 726. ఓం బాహ్యాంతరవివర్జితాయ నమః 
 727. ఓం శాంతాయ నమః 
 728. ఓం శుద్ధాయ నమః 
 729. ఓం విశుద్ధాయ నమః 
 730. ఓం నిర్వాణాయ నమః  730
 731. ఓం ప్రకృతిచే పరాయ నమః 
 732. ఓం అకాలాయ నమః 
 733. ఓం కాలనేమినే నమః 
 734. ఓం కాలకాలాయ నమః 
 735. ఓం జనేశ్వరాయ నమః 
 736. ఓం కాలాత్మనే నమః 
 737. ఓం కాలకర్త్రే నమః 
 738. ఓం కాలజ్ఞాయ నమః 
 739. ఓం కాలనాశనాయ నమః 
 740. ఓం కైవల్య్పదదాత్రే నమః  740
 741. ఓం కైవల్యసుఖదాయకాయ నమః 
 742. ఓం కైవల్యాలయధరాయ నమః 
 743. ఓం నిర్భరాయ నమః 
 744. ఓం హర్శవర్ధనాయ నమః 
 745. ఓం హృదయస్థాయ నమః 
 746. ఓం హృషికేషాయ నమః 
 747. ఓం గోవిందాయ నమః 
 748. ఓం గర్భవర్జితాయ నమః 
 749. ఓం సకలాగమపూజ్యాయ నమః 
 750. ఓం నిగమాయ నమః  750
 751. ఓం నిగమాశ్రయాయ నమః 
 752. ఓం పరాశక్తయే నమః 
 753. ఓం పరాకీర్తయే నమః 
 754. ఓం పరావృత్తయే నమః 
 755. ఓం నిధిస్మృతయే నమః 
 756. ఓం పరావిద్యా పరాక్షాంతయే నమః 
 757. ఓం విభక్తయే నమః 
 758. ఓం యుక్తసద్గతయే నమః 
 759. ఓం స్వప్రకాశాయ నమః 
 760. ఓం ప్రకాశాత్మనే నమః  760
 761. ఓం పరాసంవేదనాత్మకాయ నమః 
 762. ఓం స్వసేవ్యాయ నమః 
 763. ఓం స్వవిదం స్వాత్మనే నమః 
 764. ఓం స్వసంవేద్యాయ నమః 
 765. ఓం అనఘాయ నమః 
 766. ఓం క్షమిణే నమః 
 767. ఓం స్వానుసంధాన శీలాత్మనే నమః 
 768. ఓం స్వానుసంధాన గోచరాయ నమః 
 769. ఓం స్వానుసంధాన శూన్యాత్మనే నమః 
 770. ఓం స్వనుసంధానాశ్రయాయ నమః  770
 771. ఓం స్వబోధదర్పణాయ నమః 
 772. ఓం అభంగాయ నమః 
 773. ఓం కందర్పకులనాశనాయ నమః 
 774. ఓం బ్రహ్మచారిణే నమః 
 775. ఓం బ్రహ్మవేత్రే నమః 
 776. ఓం బ్రాహ్మణాయ నమః 
 777. ఓం బ్రహ్మవిత్తమాయ నమః 
 778. ఓం తత్త్వబోధాయ నమః 
 779. ఓం సుధావర్షాయ నమః 
 780. ఓం పవనాయ నమః  780
 781. ఓం పాపపావకాయ నమః 
 782. ఓం బ్రహ్మసూత్రవిధేయాత్మనే నమః 
 783. ఓం బ్రహ్మసూత్రార్థనిర్ణయాయ నమః 
 784. ఓం అత్యంతికాయ నమః 
 785. ఓం మహాకల్పాయ నమః 
 786. ఓం సంకల్పావర్త నాశనాయ నమః 
 787. ఓం ఆధివ్యాధిహరాయ నమః 
 788. ఓం సంశయార్ణవ శోషకాయ నమః 
 789. ఓం తత్త్వాత్మజ్ఞానసందేశాయ నమః 
 790. ఓం మహానుభావభావితాయ నమః  790
 791. ఓం ఆత్మానుభవసంపన్నాయ నమః 
 792. ఓం స్వానుభవసుఖాశ్రయాయ నమః 
 793. ఓం అచింత్యాయ నమః 
 794. ఓం బృహద్భానవే నమః 
 795. ఓం ప్రమదోత్కర్షనాశనాయ నమః 
 796. ఓం అనికేత ప్రశాంతాత్మనే నమః 
 797. ఓం శూన్యవాసాయ నమః 
 798. ఓం జగద్వపుషే నమః 
 799. ఓం చిద్గతయే నమః 
 800. ఓం చిన్మయాయ నమః  800
 801. ఓం చక్రిణే 
 802. ఓం మాయాచక్రప్రవర్తకాయ నమః 
 803. ఓం సర్వవర్ణవిదారంభిణే నమః 
 804. ఓం సర్వారంభపరాయణాయ నమః 
 805. ఓం పురాణాయ నమః 
 806. ఓం ప్రవరాయ నమః 
 807. ఓం దాత్రే నమః 
 808. ఓం సునరాయ నమః 
 809. ఓం కనకాంగదినే నమః 
 810. ఓం అనసూయాత్మజాయ నమః  810
 811. ఓం దత్తాయ నమః 
 812. ఓం సర్వజ్ఞాయ నమః 
 813. ఓం సర్వకామదాయ నమః 
 814. ఓం కామజితే నమః 
 815. ఓం కామపటాయ నమః 
 816. ఓం కామినే నమః 
 817. ఓం కామప్రదాగమాయ నమః 
 818. ఓం కామవతే నమః 
 819. ఓం కామపోషాయ నమః 
 820. ఓం సర్వకామనివర్తకాయ నమః  820
 821. ఓం సర్వకామఫలోత్పత్తయే నమః 
 822. ఓం సర్వకామఫలప్రదాయ నమః 
 823. ఓం సర్వకామఫలైః పూజ్యాయ నమః 
 824. ఓం సర్వకామఫలాశ్రయాయ నమః 
 825. ఓం విశ్వకర్మణే నమః 
 826. ఓం కృతాత్మనే నమః 
 827. ఓం కృతజ్ఞాయ నమః 
 828. ఓం సర్వసాక్షికాయ నమః 
 829. ఓం సర్వారంభపరిత్యాగినే నమః 
 830. ఓం జడోన్మత్తపిశాచవతే నమః  830
 831. ఓం భిక్షవే నమః 
 832. ఓం భిక్షాకరాయ నమః 
 833. ఓం భీక్ష్ణాహారిణే నమః 
 834. ఓం నిరాశ్రమణే నమః 
 835. ఓం అకులాయ నమః 
 836. ఓం అనుకూలాయ నమః 
 837. ఓం వికలాయ నమః 
 838. ఓం అకలాయ నమః 
 839. ఓం జటిలాయ నమః 
 840. ఓం వనచారిణే నమః  840
 841. ఓం దండినే నమః 
 842. ఓం ముండినే నమః 
 843. ఓం గంధినే నమః 
 844. ఓం దేహధర్మవిహీనాత్మనే నమః 
 845. ఓం ఏకాకినే నమః 
 846. ఓం సంగవర్జితాయ నమః 
 847. ఓం ఆశ్రమిణే నమః 
 848. ఓం అనాశ్రమారంభాయ నమః 
 849. ఓం అనాచారిణే నమః 
 850. ఓం కర్మవర్జితాయ నమః  850
 851. ఓం అసందేహినే నమః 
 852. ఓం సందేహినే నమః 
 853. ఓం నకించనాయ నమః 
 854. ఓం నృదేహినే నమః 
 855. ఓం దేహశూన్యాయ నమః 
 856. ఓం నాభావినే నమః 
 857. ఓం భావనిర్గతాయ నమః 
 858. ఓం నాబ్రహ్మణే నమః 
 859. ఓం పరబ్రహ్మణే నమః 
 860. ఓం స్వయమేవ నిరాకులాయ నమః  860
 861. ఓం అనఘాయ నమః 
 862. ఓం అగురవే నమః 
 863. ఓం నాథనాథోత్తమాయ నమః 
 864. ఓం గురవే నమః 
 865. ఓం ద్విభుజాయ నమః 
 866. ఓం ప్రాకృతాయ నమః 
 867. ఓం జనకాయ నమః 
 868. ఓం పితామహాయ నమః 
 869. ఓం అనాత్మనే నమః 
 870. ఓం నచనానాత్మనే నమః  870
 871. ఓం నీతయే నమః 
 872. ఓం నీతిమతాం వరాయ నమః 
 873. ఓం సహజాయ నమః 
 874. ఓం సదృశాయ నమః 
 875. ఓం సిద్ధాయ నమః 
 876. ఓం ఏకాయ నమః 
 877. ఓం చిన్మాత్రాయ నమః 
 878. ఓం నకర్త్రే నమః 
 879. ఓం కర్త్రే నమః 
 880. ఓం భోక్త్రే నమః  880
 881. ఓం భోగవివర్జితాయ నమః 
 882. ఓం తురీయాయ నమః 
 883. ఓం తురీయాతీతాయ నమః 
 884. ఓం స్వచ్ఛాయ నమః 
 885. ఓం సర్వమయాయ నమః 
 886. ఓం సర్వాధిష్ఠానరూపయ నమః 
 887. ఓం సర్వధ్యేయవివర్జితాయ నమః 
 888. ఓం సర్వలోకనివాసాత్మనే నమః 
 889. ఓం సకలోత్తమవందితాయ నమః 
 890. ఓం దేహభృతే నమః  890
 891. ఓం దేహకృతే నమః 
 892. ఓం దేహాత్మనే నమః 
 893. ఓం దేహభావనాయ నమః 
 894. ఓం దేహినే నమః 
 895. ఓం దేహవిభక్తాయ నమః 
 896. ఓం దేహభావప్రకాశనాయ నమః 
 897. ఓం లయస్థాయ నమః 
 898. ఓం లయవిదే నమః 
 899. ఓం లయభావాయ నమః 
 900. ఓం బోధవతే నమః  900
 901. ఓం లయాతీతాయ నమః 
 902. ఓం లయస్యాంతాయ నమః 
 903. ఓం లయభావనివారణాయ నమః 
 904. ఓం విముఖాయ నమః 
 905. ఓం ప్రముఖాయ నమః 
 906. ఓం ప్రత్యఙ్ముఖవదాచారిణే నమః 
 907. ఓం విశ్వభుజే నమః 
 908. ఓం విశ్వఘృషే నమః 
 909. ఓం విశ్వాయ నమః 
 910. ఓం విశ్వక్షేమకరాయ నమః  910
 911. ఓం అవిక్షిప్తాయ నమః 
 912. ఓం అప్రమాదినే నమః 
 913. ఓం పరార్ధయే నమః 
 914. ఓం పరమార్థదృశే నమః 
 915. ఓం స్వానుభవవిహీనాయ నమః 
 916. ఓం స్వానుభవప్రకాశనాయ నమః 
 917. ఓం నిరింద్రియాయ నమః 
 918. ఓం నిర్బుద్ధయే నమః 
 919. ఓం నిరాభాసాయ నమః 
 920. ఓం నిరాకృతాయ నమః  920
 921. ఓం నిరహంకారాయ నమః 
 922. ఓం రూపాత్మనే నమః 
 923. ఓం నిర్వపుషే నమః 
 924. ఓం సకలాశ్రయాయ నమః 
 925. ఓం శోకదుఃఖహరాయ నమః 
 926. ఓం భోగమోక్షఫలప్రదాయ నమః 
 927. ఓం సుప్రసన్నాయ నమః 
 928. ఓం సూక్ష్మాయ నమః 
 929. ఓం శబ్దబ్రహ్మార్థసంగృహాయ నమః 
 930. ఓం ఆగమాపాయ శూన్యాయ నమః  930
 931. ఓం స్థానదాయ నమః 
 932. ఓం సతాంగతయే నమః 
 933. ఓం ఆకృతాయ నమః 
 934. ఓం సుకృతాయ నమః 
 935. ఓం కృతకర్మవినిర్వృతాయ నమః 
 936. ఓం భేదత్రయహరాయ నమః 
 937. ఓం దేహత్రయవినిర్గతాయ నమః 
 938. ఓం సర్వకామప్రదాయ నమః 
 939. ఓం సర్వకామనివర్తకాయ నమః 
 940. ఓం సిద్ధేశ్వరాయ నమః  940
 941. ఓం అజరాయ నమః 
 942. ఓం పంచబాణదర్పహుతాశనాయ నమః 
 943. ఓం చతురాక్షరబీజాత్మనే నమః 
 944. ఓం స్వభువే నమః 
 945. ఓం చిత్కీర్తిభూషణాయ నమః 
 946. ఓం అగాధబుద్ధయే నమః 
 947. ఓం అక్షుబ్ధాయ నమః 
 948. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః 
 949. ఓం యమదంష్ట్రాయ నమః 
 950. ఓం అతిసంహర్త్రే నమః  950
 951. ఓం పరమానందసాగరాయ నమః 
 952. ఓం లీలావిశ్వంభరాయ నమః 
 953. ఓం భానవే నమః 
 954. ఓం భైరవాయ నమః 
 955. ఓం భీమలోచనాయ నమః 
 956. ఓం బ్రహ్మచర్మాంబరాయ నమః 
 957. ఓం కాలాయ నమః 
 958. ఓం అచలాయ నమః 
 959. ఓం చలనాంతకాయ నమః 
 960. ఓం ఆదిదేవాయ నమః  960
 961. ఓం జగద్యోనయే నమః 
 962. ఓం వాసవారి విమర్దనాయ నమః 
 963. ఓం వికర్మకర్మకర్మజ్ఞాయ నమః 
 964. ఓం అనన్య గమకాయ నమః 
 965. ఓం అగమాయ నమః 
 966. ఓం అబద్ధకర్మశూన్యాయ నమః 
 967. ఓం కామరాగకులక్షయాయ నమః 
 968. ఓం యోగాంధకారమథనాయ నమః 
 969. ఓం పద్మజన్మాదివందితాయ నమః 
 970. ఓం భక్తకామాయ నమః  970
 971. ఓం అగ్రజాయ నమః 
 972. ఓం చక్రిణే నమః 
 973. ఓం భావనిర్భావకాయ నమః 
 974. ఓం భేదాంకాయ నమః 
 975. ఓం మహతే నమః 
 976. ఓం అగ్రగాయ నమః 
 977. ఓం నిగుహాయ నమః 
 978. ఓం గోచరాంతకాయ నమః 
 979. ఓం కాలాగ్నిశమనాయ నమః 
 980. ఓం శంఖచక్రపద్మగదాధరాయ నమః  980
 981. ఓం దీప్తాయ నమః 
 982. ఓం దీనపతయే నమః 
 983. ఓం శాస్త్రే నమః 
 984. ఓం స్వచ్ఛందాయ నమః 
 985. ఓం ముక్తిదాయకాయ నమః 
 986. ఓం వ్యోమధర్మాంబరాయ నమః 
 987. ఓం భేత్త్రే నమః 
 988. ఓం భస్మధారిణే నమః 
 989. ఓం ధరాధరాయ నమః 
 990. ఓం ధర్మగుప్తాయ నమః  990
 991. ఓం అన్వయాత్మనే నమః 
 992. ఓం వ్యతిరేకార్థనిర్ణయాయ నమః 
 993. ఓం ఏకోనేక గుణభాసాభాసనిర్భాసవర్జితాయ నమః 
 994. ఓం భావాభావ స్వభావాత్మనే నమః 
 995. ఓం భావాభావ విభావవిదే నమః 
 996. ఓం యోగీహృదయవిశ్రామాయ నమః 
 997. ఓం అనంతవిద్యావివర్ధనాయ నమః 
 998. ఓం విఘ్నాంతకాయ నమః 
 999. ఓం త్రికాలజ్ఞాయ నమః 
 1000. ఓం తత్త్వాత్మజ్ఞానసాగరాయ నమః  1000

|| ఇతి శ్రీ దత్తాత్రేయ సహస్రనామావళిః సంపూర్ణం ||