తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
శృంగేరి శారద అష్టోత్తర శతనామావళిః
ఓం సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం శ్రీప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మవక్త్రికాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం రామాయై నమః
ఓం పుస్తకధారిణ్యై నమః 10
ఓం కామరూపాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాపాతకనాశిన్యై నమః
ఓం మహాశ్రియై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాకాల్యై నమః
ఓం మహాపాశాయై నమః 20
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం వినీతాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వాయై నమః
ఓం విద్యున్మాలాయై నమః
ఓం విలాసిన్యై నమః
ఓం చండికాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః 30
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దివ్యాయై నమః
ఓం దివ్యాలంకారభూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వసుధాయై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం గోదావర్యై నమః 40
ఓం గోమత్యై నమః
ఓం జటిలాయై నమః
ఓం వింధ్యవాసిన్యై నమః
ఓం గర్జిన్యై నమః
ఓం భేదిన్యై నమః
ఓం ప్రీతాయై నమః
ఓం సౌదామిన్యై నమః
ఓం భోగదాయై నమః
ఓం సత్యవాదిన్యై నమః
ఓం సుధామూర్త్యై నమః 50
ఓం సుభద్రాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం యమునాయై నమః
ఓం సుప్రభాయై నమః
ఓం నిద్రాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నీరజలోచనాయై నమః
ఓం త్రిమూర్త్యై నమః
ఓం త్రికాలజ్ఞాయై నమః
ఓం బ్రహ్మిష్ఠాయై నమః 60
ఓం త్రిగుణాత్మికాయై నమః
ఓం మహాశాంత్యై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం ధారిణ్యై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం శాస్త్రరూపాయై నమః
ఓం శుంభాసురమర్దిన్యై నమః
ఓం పద్మాసనాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం రక్తబీజనిహంత్ర్యై నమః 70
ఓం ధూమ్రలోచనదర్పఘ్న్యై నమః
ఓం నిశుంభప్రాణహారిణ్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం చండహంత్ర్యై నమః
ఓం ముండకాయప్రభేదిన్యై నమః
ఓం సుప్రభాయై నమః
ఓం కాలరాత్ర్యై నమః
ఓం సర్వదేవస్తుతాయై నమః
ఓం అనఘాయై నమః
ఓం పంచాశద్వర్ణరూపాయై నమః 80
ఓం సుధాకలశధారిణ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం మాహేశ్వర్యై నమః
ఓం కామార్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం వారాహ్యై నమః
ఓం మాహేంద్ర్యై నమః
ఓం చిత్రాంబరవిభూషితాయై నమః
ఓం చిత్రమాలాధరాయై నమః
ఓం కాంతాయై నమః 90
ఓం చిత్రగంధానులేపనాయై నమః
ఓం అక్షమాలాధరాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం శ్వేతాననాయై నమః
ఓం నీలభుజాయై నమః
ఓం పీవరస్తనమండితాయై నమః
ఓం సూక్ష్మమధ్యాయై నమః
ఓం రక్తపాదాయై నమః
ఓం ఉన్మదాయై నమః 100
ఓం నీలజంఘితాయై నమః
ఓం బుద్ధిరూపాయై నమః
ఓం తుష్టిరూపాయై నమః
ఓం నిద్రారూపాయై నమః
ఓం పుష్టిరూపాయై నమః
ఓం చతురాననజాయాయై నమః
ఓం చతుర్వర్గఫలదాయై నమః
ఓం శ్రీశారదాంబికాయై నమః 108
ఇతి శ్రీ శృంగేరి శారద అష్టోత్తర శతనామావళిః
ఇటీవలి వ్యాసాలు
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తరం
శ్రీ ఆదిత్య అష్టోత్తర శతనామావళి
మరిన్ని