తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ విష్వక్సేన అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీమత్సూత్రవతీనాథాయ నమః
ఓం శ్రీవిష్వక్సేనాయ నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం శ్రీవాసుదేవసేనాన్యాయ నమః
ఓం శ్రీశహస్తావలంబదాయ నమః
ఓం సర్వారంభేషుసంపూజ్యాయ నమః
ఓం గజాస్యాదిపరీవృతాయ నమః
ఓం సర్వదాసర్వకార్యేషుసర్వవిఘ్ననివర్తకాయ నమః
ఓం ధీరోదాత్తాయ నమః
ఓం శుచయే నమః
ఓం దక్షాయ నమః
ఓం మాధవాజ్ఞాప్రవర్తకాయ నమః
ఓం హరిసంకల్పతోవిశ్వసృష్టిస్థితిలయాదికృతే నమః
ఓం తర్జనీముద్రయావిశ్వనియంత్రే నమః
ఓం నియతాత్మవతే నమః
ఓం విష్ణుప్రతినిధయే నమః
ఓం శ్రీమతే నమః
ఓం విష్ణుమార్గానుగాయ నమః
ఓం సుధియే నమః
ఓం శంఖినే నమః
ఓం చక్రిణే నమః
ఓం గదినే నమః
ఓం శార్ఙ్గిణే నమః
ఓం నానాప్రహరణాయుధాయ నమః
ఓం సురసేనానందకారిణే నమః
ఓం దైత్యసేనభయంకరాయ నమః
ఓం అభియాత్రే నమః
ఓం ప్రహర్త్రే నమః
ఓం సేనానయవిశారదాయ నమః
ఓం భూతప్రేతపిశాచాదిసర్వశత్రునివారకాయ నమః
ఓం శౌరివీరకథాలాపినే నమః
ఓం యజ్ఞవిఘ్నకరాంతకాయ నమః
ఓం కటాక్షమాత్రవిజ్ఞాతవిష్ణుచిత్తాయ నమః
ఓం చతుర్గతయే నమః
ఓం సర్వలోకహితకాంక్షిణే నమః
ఓం సర్వలోకాభయప్రదాయ నమః
ఓం ఆజానుబాహవే నమః
ఓం సుశిరసే నమః
ఓం సులలాటాయ నమః
ఓం సునాసికాయ నమః
ఓం పీనవక్షసే నమః
ఓం విశాలాక్షాయ నమః
ఓం మేఘగంభీరనిస్వనాయ నమః
ఓం సింహమధ్యాయ నమః
ఓం సింహగతయే నమః
ఓం సింహాక్షాయ నమః
ఓం సింహవిక్రమాయ నమః
ఓం కిరీటకర్ణికాముక్తాహారకేయూరభూషితాయ నమః
ఓం అంగుళీముద్రికాభ్రాజదంగుళయే నమః
ఓం స్మరసుందరాయ నమః
ఓం యజ్ఞోపవీతినే నమః
ఓం సర్వోత్తరోత్తరీయాయ నమః
ఓం సుశోభనాయ నమః
ఓం పీతాంబరధరాయ నమః
ఓం స్రగ్విణే నమః
ఓం దివ్యగంధానులేపనాయ నమః
ఓం రమ్యోర్ధ్వపుండ్రతిలకాయ నమః
ఓం దయాంచితదృగంచలాయ నమః
ఓం అస్త్రవిద్యాస్ఫురన్మూర్తయే నమః
ఓం రశనాశోభిమధ్యమాయ నమః
ఓం కటిబంధత్సరున్యస్తఖడ్గాయ నమః
ఓం హరినిషేవితాయ నమః
ఓం రత్నమంజులమంజీరశింజానపదపంకజాయ నమః
ఓం మంత్రగోప్త్రే నమః
ఓం అతిగంభీరాయ నమః
ఓం దీర్ఘదర్శినే నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సర్వశక్తయే నమః
ఓం నిఖిలోపాయకోవిదాయ నమః
ఓం అతీంద్రాయ నమః
ఓం అప్రమత్తాయ నమః
ఓం వేత్రదండధరాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం సమయజ్ఞాయ నమః
ఓం శుభాచారాయ నమః
ఓం సుమనసే నమః
ఓం సుమనసః ప్రియాయ నమః
ఓం మందస్మితాంచితముఖాయ నమః
ఓం శ్రీభూనీళాప్రియంకరాయ నమః
ఓం అనంతగరుడాదీనాం ప్రియకృతే నమః
ఓం ప్రియభూషణాయ నమః
ఓం విష్ణుకింకరవర్గస్య తత్తత్కార్యోపదేశకాయ నమః
ఓం లక్ష్మీనాథపదాంభోజషట్పదాయ నమః
ఓం షట్పదప్రియాయ నమః
ఓం శ్రీదేవ్యనుగ్రహప్రాప్త ద్వయమంత్రాయ నమః
ఓం కృతాంతవిదే నమః
ఓం విష్ణుసేవితదివ్యస్రక్ అంబరాదినిషేవిత్రే నమః
ఓం శ్రీశప్రియకరాయ నమః
ఓం శ్రీశభుక్తశేషైకభోజనాయ నమః
ఓం సౌమ్యమూర్తయే నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం కరుణావరుణాలయాయ నమః
ఓం గురుపంక్తిప్రధానాయ నమః
ఓం శ్రీశఠకోపమునేర్గురవే నమః
ఓం మంత్రరత్నానుసంధాత్రే నమః
ఓం న్యాసమార్గప్రవర్తకాయ నమః
ఓం వైకుంఠసూరి పరిషన్నిర్వాహకాయ నమః
ఓం ఉదారధియే నమః
ఓం ప్రసన్నజనసంసేవ్యాయ నమః
ఓం ప్రసన్నముఖపంకజాయ నమః
ఓం సాధులోకపరిత్రాతే నమః
ఓం దుష్టశిక్షణతత్పరాయ నమః
ఓం శ్రీమన్నారాయణపదశరణత్వప్రబోధకాయ నమః
ఓం శ్రీవైభవఖ్యాపయిత్రే నమః
ఓం స్వవశంవదమాధవాయ నమః
ఓం విష్ణునా పరమం సామ్యమాపన్నాయ నమః
ఓం దేశికోత్తమాయ నమః
ఓం శ్రీమతే విష్వక్సేనాయ నమః
|| ఇతి శ్రీ విష్వక్సేన అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment