తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ రామ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీరామాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రామచంద్రాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం రాజీవలోచనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం రఘుపుంగవాయ నమః
ఓం జానకీవల్లభాయ నమః
ఓం జైత్రాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం విశ్వామిత్రప్రియాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం శరణత్రాణతత్పరాయ నమః
ఓం వాలిప్రమాధనయ నమః
ఓం వాగ్మినే నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః
ఓం వ్రతధరాయ నమః
ఓం సదాహనుమదాశ్రితాయ నమః
ఓం కొసలేయాయ నమః
ఓం ఖరధ్వంసినే నమః
ఓం విరాధవధపందితాయ నమః
ఓం విభీషణ పరిత్రాత్రే నమః
ఓం హారకోదండఖండనాయ నమః
ఓం సప్తతాళభేత్రె నమః
ఓం దశగ్రీవశిరోహరాయ నమః
ఓం జామదగ్న్యమహాదర్ప నమః
ఓం దశనాయ నమః
ఓం తాటకాంతకాయ నమః
ఓం వేదాంతసారాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం భవరోగస్యభేషజాయ నమః
ఓం దూషణత్రిశిరోహంత్రే నమః
ఓం త్రిమూర్తయే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః
ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం దండకారుణ్యవర్తనాయ నమః
ఓం అహల్యాశాపశమనాయ నమః
ఓం పితృభక్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం జితేంద్రియాయ నమః
ఓం జితక్రోధాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం ఋక్షవానరసంఘాతివే నమః
ఓం చిత్రకూటసముశ్రాయాయ నమః
ఓం జయంతత్రాణవరదాయ నమః
ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః
ఓం సర్వదేవాదిదేవాయ నమః
ఓం మృతవానరజీవనాయ నమః
ఓం మాయామారీచహంత్రే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సర్వదేవస్తుత్యాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహోదయ నమః
ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః
ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
ఓం ఆదిపురుషాయ నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం మహాపురుషాయ నమః
ఓం పుణ్యోదయాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం పురాణపురుషోత్తమాయ నమః
ఓం స్మితవక్త్రాయ నమః
ఓం మితభాషిణే నమః
ఓం పుర్వభాషిణే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అనంతగుణగంబీరాయ నమః
ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః
ఓం మాయామానుషచారిత్రాయ నమః
ఓం మహాదేవాదిపూజితాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం జితవారాశయే నమః
ఓం సర్వాతీర్ధమయాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్యామాంగాయ నమః
ఓం సుందరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పీతవాసనే నమః
ఓం ధనుర్ధరాయ నమః
ఓం సర్వయజ్నాధిపాయ నమః
ఓం యజ్వినే నమః
ఓం జరామరణవర్జితాయ నమః
ఓం విభీషణప్రతిష్టాత్రీ నమః
ఓం సర్వావగుణవర్జితాయ నమః
ఓం పరమాత్మినే నమః
ఓం పరస్మై నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం పరస్మైజ్యోతిషే నమః
ఓం పరస్మైధామ్నే నమః
ఓం పరాకాశాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పారగాయ నమః
ఓం సర్వదేవాత్మకాయ నమః
|| ఇతి శ్రీ రామ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment