Advertisment

శ్రీ పరశురామ అష్టోత్తరశతనామావళిః

  1. ఓం రామాయ నమః
  2. ఓం రాజాటవీవహ్నయే నమః
  3. ఓం రామచంద్రప్రసాదకాయ నమః
  4. ఓం రాజరక్తారుణస్నాతాయ నమః
  5. ఓం రాజీవాయతలోచనాయ నమః
  6. ఓం రైణుకేయాయ నమః
  7. ఓం రుద్రశిష్యాయ నమః
  8. ఓం రేణుకాచ్ఛేదనాయ నమః
  9. ఓం రయిణే నమః
  10. ఓం రణధూతమహాసేనాయ నమః 10
  11. ఓం రుద్రాణీధర్మపుత్రకాయ నమః
  12. ఓం రాజత్పరశువిచ్ఛిన్నకార్తవీర్యార్జునద్రుమాయ నమః
  13. ఓం రాతాఖిలరసాయ నమః
  14. ఓం రక్తకృతపైతృక తర్పణాయ నమః
  15. ఓం రత్నాకరకృతావాసాయ నమః
  16. ఓం రతీశకృతవిస్మయాయ నమః
  17. ఓం రాగహీనాయ నమః
  18. ఓం రాగదూరాయ నమః
  19. ఓం రక్షితబ్రహ్మచర్యకాయ నమః
  20. ఓం రాజ్యమత్తక్షత్త్రబీజ భర్జనాగ్నిప్రతాపవతే నమః 20
  21. ఓం రాజద్భృగుకులాంబోధిచంద్రమసే నమః
  22. ఓం రంజితద్విజాయ నమః
  23. ఓం రక్తోపవీతాయ నమః
  24. ఓం రక్తాక్షాయ నమః
  25. ఓం రక్తలిప్తాయ నమః
  26. ఓం రణోద్ధతాయ నమః
  27. ఓం రణత్కుఠారాయ నమః
  28. ఓం రవిభూదండాయిత మహాభుజాయ నమః
  29. ఓం రమానాధధనుర్ధారిణే నమః
  30. ఓం రమాపతికలామయాయ నమః 30
  31. ఓం రమాలయమహావక్షసే నమః
  32. ఓం రమానుజలసన్ముఖాయ నమః
  33. ఓం రణైకమల్లాయ నమః
  34. ఓం రసనాఽవిషయోద్దండ పౌరుషాయ నమః
  35. ఓం రామనామశ్రుతిస్రస్తక్షత్రియాగర్భసంచయాయ నమః
  36. ఓం రోషానలమయాకారాయ నమః
  37. ఓం రేణుకాపునరాననాయ నమః
  38. ఓం రధేయచాతకాంభోదాయ నమః
  39. ఓం రుద్ధచాపకలాపగాయ నమః
  40. ఓం రాజీవచరణద్వంద్వచిహ్నపూతమహేంద్రకాయ నమః 40
  41. ఓం రామచంద్రన్యస్తతేజసే నమః
  42. ఓం రాజశబ్దార్ధనాశనాయ నమః
  43. ఓం రాద్ధదేవద్విజవ్రాతాయ నమః
  44. ఓం రోహితాశ్వాననార్చితాయ నమః
  45. ఓం రోహితాశ్వదురాధర్షాయ నమః
  46. ఓం రోహితాశ్వప్రపావనాయ నమః
  47. ఓం రామనామప్రధానార్ధాయ నమః
  48. ఓం రత్నాకరగభీరధియే నమః
  49. ఓం రాజన్మౌంజీసమాబద్ధ సింహమధ్యాయ నమః
  50. ఓం రవిద్యుతయే నమః 50
  51. ఓం రజతాద్రిగురుస్థానాయ నమః
  52. ఓం రుద్రాణీప్రేమభాజనాయ నమః
  53. ఓం రుద్రభక్తాయ నమః
  54. ఓం రౌద్రమూర్తయే నమః
  55. ఓం రుద్రాధికపరాక్రమాయ నమః
  56. ఓం రవితారాచిరస్థాయినే నమః
  57. ఓం రక్తదేవర్షిభావనాయ నమః
  58. ఓం రమ్యాయ నమః
  59. ఓం రమ్యగుణాయ నమః
  60. ఓం రక్తాయ నమః 60
  61. ఓం రాతభక్తాఖిలేప్సితాయ నమః
  62. ఓం రచితస్వర్గగోపాయ నమః
  63. ఓం రంధితాశయవాసనాయ నమః
  64. ఓం రుద్ధప్రాణాదిసంచారాయ నమః
  65. ఓం రాజద్బ్రహ్మపదస్థితాయ నమః
  66. ఓం రత్నసానుమహాధీరాయ నమః
  67. ఓం రసాసురశిఖామణయే నమః
  68. ఓం రక్తసిద్ధయే నమః
  69. ఓం రమ్యతపసే నమః
  70. ఓం రాతతీర్థాటనాయ నమః 70
  71. ఓం రసినే నమః
  72. ఓం రచితభ్రాతృహననాయ నమః
  73. ఓం రక్షితభాతృకాయ నమః
  74. ఓం రాణినే నమః
  75. ఓం రాజాపహృతతాతేష్టిధేన్వాహర్త్రే నమః
  76. ఓం రసాప్రభవే నమః
  77. ఓం రక్షితబ్రాహ్మ్యసామ్రాజ్యాయ నమః
  78. ఓం రౌద్రాణేయజయధ్వజాయ నమః
  79. ఓం రాజకీర్తిమయచ్ఛత్రాయ నమః
  80. ఓం రోమహర్షణవిక్రమాయ నమః 80
  81. ఓం రాజసౌర్యరసాంభోధికుంభసంభూతిసాయకాయ నమః
  82. ఓం రాత్రిందివసమాజాగ్రత్ప్రతాపగ్రీష్మభాస్కరాయ నమః
  83. ఓం రాజబీజోదరక్షోణీపరిత్యాగినే నమః
  84. ఓం రసాత్పతయే నమః
  85. ఓం రసాభారహరాయ నమః
  86. ఓం రస్యాయ నమః
  87. ఓం రాజీవజకృతక్షమాయ నమః
  88. ఓం రుద్రమేరుధనుర్భంగ కృద్ధాత్మనే నమః
  89. ఓం రౌద్రభూషణాయ నమః
  90. ఓం రామచంద్రముఖజ్యోత్స్నామృతక్షాలితహృన్మలాయ నమః 90
  91. ఓం రామాభిన్నాయ నమః
  92. ఓం రుద్రమయాయ నమః
  93. ఓం రామరుద్రో భయాత్మకాయ నమః
  94. ఓం రామపూజితపాదాబ్జాయ నమః
  95. ఓం రామవిద్వేషికైతవాయ నమః
  96. ఓం రామానందాయ నమః
  97. ఓం రామనామాయ నమః
  98. ఓం రామాయ నమః
  99. ఓం రామాత్మనిర్భిదాయ నమః
  100. ఓం రామప్రియాయ నమః 100
  101. ఓం రామతృప్తాయ నమః
  102. ఓం రామగాయ నమః
  103. ఓం రామవిశ్రమాయ నమః
  104. ఓం రామజ్ఞానకుఠారాత్తరాజలోకమహాతమసే నమః
  105. ఓం రామాత్మముక్తిదాయ నమః
  106. ఓం రామాయ నమః
  107. ఓం రామదాయ నమః
  108. ఓం రామమంగలాయ నమః 108

|| ఇతి శ్రీ  పరశురామ అష్టోత్తర శతనామావళి సమాప్తం ||