శ్రీ నవగ్రహ అష్టోత్తర శతనామావళి

Sri Navagraha Ashtottara Shatanamavali
 1. ఓం భానవే నమః
 2. ఓం హంసాయ నమః
 3. ఓం భాస్కరాయ నమః
 4. ఓం సూర్యాయ నమః
 5. ఓం శూరాయ నమః
 6. ఓం తమోహరాయ నమః
 7. ఓం రతినే నమః
 8. ఓం విశ్యదృతే నమః
 9. ఓం వ్యాపృతే నమః
 10. ఓం హరయే నమః
 11. ఓం వేదమయాయ నమః
 12. ఓం విభవే శుద్దాశవే నమః
 13. ఓం శుప్రాంశవే నమః
 14. ఓం చంద్రాయ నమః
 15. ఓం అబ్జనేత్రసముద్భవాయ నమః
 16. ఓం తారాధిపాయ నమః
 17. ఓం రోహిణీశాయ నమః
 18. ఓం శంభుమూర్తీ నమః
 19. ఓం కృతాలయాయ నమః
 20. ఓం ఓషధీత్యాయ నమః
 21. ఓం ఓషధిపతయే నమః
 22. ఓం ఈశ్వరధరాయ నమః
 23. ఓం సుతానితయే నమః
 24. ఓం సకలాహ్లాదకరాయ నమః
 25. ఓం భౌమాయ నమః
 26. ఓం భూమిసుతాయ నమః
 27. ఓం భూతమాన్యాయ నమః
 28. ఓం సముద్భవాయ నమః
 29. ఓం ఆర్యాయ నమః
 30. ఓం అగ్నికృతే నమః
 31. ఓం రోహితాంగాయ నమః
 32. ఓం రక్తవస్త్ర ధరాయ నమః
 33. ఓం శుచయే నమః
 34. ఓం మంగళాయ నమః
 35. ఓం అంగారకాయ నమః
 36. ఓం రక్తమాలినే నమః
 37. ఓం మాయావిశారదాయ నమః
 38. ఓం బుధాయ నమః
 39. ఓం తారాసుతాయ నమః
 40. ఓం సౌమ్యాయ నమః
 41. ఓం రోహిణిగర్భసంభూతాయ నమః
 42. ఓం చంద్రాత్మజాయ నమః
 43. ఓం సోమవంశకరాయ నమః
 44. ఓం శృతివిశారదాయ నమః
 45. ఓం సత్యసంధాయ నమః
 46. ఓం సత్యసింధవే నమః
 47. ఓం విధుసుతాయ నమః
 48. ఓం విభుదాయ నమః
 49. ఓం విభవే నమః
 50. ఓం వాకృతే నమః
 51. ఓం బ్రహ్మణ్యాయ నమః
 52. ఓం బ్రహ్మణే నమః
 53. ఓం తీష్ణాయ నమః
 54. ఓం శుభవేషధారాయ నమః
 55. ఓం కీష్పతయే నమః
 56. ఓం గురవే నమః
 57. ఓం ఇంద్రపురోహితాయ నమః
 58. ఓం జీవాయ నమః
 59. ఓం నిర్జరపూజితాయ నమః
 60. ఓం పీతాంబరాలంకృతాయ నమః
 61. ఓం బృహవే నమః
 62. ఓం భార్గవసంపూతాయ నమః
 63. ఓం నిశాచరగురవే నమః
 64. ఓం కవయే నమః
 65. ఓం భృత్యకేతహరాయ నమః
 66. ఓం బృహసుతాయ నమః
 67. ఓం వారకృతే నమః
 68. ఓం దీనరాజ్యతాయ నమః
 69. ఓం శుక్రాయ నమః
 70. ఓం శుక్రస్వరూపాయ నమః
 71. ఓం రాజ్యతాయ నమః
 72. ఓం లయకృతాయ నమః
 73. ఓం కోణాయ నమః
 74. ఓం శనైశ్చరాయ నమః
 75. ఓం మందాయ నమః
 76. ఓం ఛాయాహృదయనందనాయ నమః
 77. ఓం మార్తాండదాయ నమః
 78. ఓం పంగవే నమః
 79. ఓం భునుతనూద్భవాయ నమః
 80. ఓం యమానుజాయ నమః
 81. ఓం అతిభయకృతే నమః
 82. ఓం నీలాయ నమః
 83. ఓం సూర్యవంశజాయ నమః
 84. ఓం నిర్మాణదేహాయ నమః
 85. ఓం రాహవే నమః
 86. ఓం స్వర్భానవే నమః
 87. ఓం ఆదిత్యచంద్రద్వేషిణే నమః
 88. ఓం భుజంగమాయ నమః
 89. ఓం సింహిదేశాయ నమః 
 90. ఓం గుణవతే నమః
 91. ఓం రాత్రిపతిపీడితాయ నమః
 92. ఓం అహిరాజే నమః
 93. ఓం శిరోహీనాయ నమః
 94. ఓం విషతరాయ నమః
 95. ఓం మహాకాయాయ నమః
 96. ఓం మహాభూతాయ నమః
 97. ఓం బ్రహ్మణ్యాయ నమః
 98. ఓం బ్రహ్మసంపూతాయ నమః
 99. ఓం రవికృతే నమః
 100. ఓం రాహరూపధృతే నమః
 101. ఓం కేతవే నమః
 102. ఓం కేతుస్వరూపాయ నమః
 103. ఓం కేశరాయ నమః
 104. ఓం కకృతాలయాయ నమః
 105. ఓం బ్రహ్మవిధే నమః
 106. ఓం బ్రహ్మపుత్రాయ నమః
 107. ఓం కుమారకాయ నమః
 108. ఓం బ్రాహ్మణప్రీతాయ నమః

|| ఇతి శ్రీ నవగ్రహ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||