Advertisment

శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి

 1. ఓం కేతవే నమః
 2. ఓం స్థూలశిరసే నమః
 3. ఓం శిరోమాత్రాయ నమః
 4. ఓం ధ్వజాకృతయే నమః
 5. ఓం నవమగ్రహాయ నమః
 6. ఓం సింహాకాసురీసంభూతాయ నమః
 7. ఓం మహాభీతికరాయ నమః
 8. ఓం చత్రవర్ణాయ నమః
 9. ఓం పింగలాక్షయ నమః
 10. ఓం సఫలధూమ్రసంకాశాయ నమః
 11. ఓం తీక్షణదంష్ట్రాయ నమః
 12. ఓం మహారోగాయ నమః
 13. ఓం రక్తనేత్రాయ నమః
 14. ఓం చిత్రకారిణే నమః
 15. ఓం తీవ్రకోపాయ నమః
 16. ఓం మహాసురాయ నమః
 17. ఓం క్రోధనిధయే నమః
 18. ఓం పాపకంటకాయ నమః
 19. ఓం ఛాయాగ్రహాయ నమః
 20. ఓం అంత్యగ్రహాయ నమః
 21. ఓం మహాశీర్షాయనమః
 22. ఓం సూర్యారయే నమః
 23. ఓం పుష్పవద్గ్రాహిణే నమః
 24. ఓం వరదహస్తాయ నమః
 25. ఓం గదాపాణయే నమః
 26. ఓం చిత్రశుభ్రధరాయ నమః
 27. ఓం చిత్రరథాయ నమః
 28. ఓం చిత్రధ్వజపతాకాయ నమః
 29. ఓం కుళుత్థభక్షకాయ నమః
 30. ఓం వైడూర్యాభరణాయ నమః
 31. ఓం ఉత్పాతజనకాయ నమః
 32. ఓం శిఖినేందకాయ నమః
 33. ఓం శుకమిత్రాయ నమః
 34. ఓం మందసఖాయ నమః
 35. ఓం అంతర్వేదీశ్వరాయ నమః
 36. ఓం జైమినీగోత్రజాయ నమః
 37. ఓం చిత్రగుప్తాత్మనే నమః
 38. ఓం దక్షిణాభిముఖాయ నమః
 39. ఓం ఘనవర్ణాయ నమః
 40. ఓం ఘోరాయ నమః
 41. ఓం ముకుందవరప్రదాయ నమః
 42. ఓం మహాసురకులోద్భవాయ నమః
 43. ఓం లంబదేహాయ నమః
 44. ఓం శిఖినే నమః
 45. ఓం ఉత్పాతరూపధరాయ నమః
 46. ఓం మృత్యుపుత్రాయ నమః
 47. ఓం కాలాగ్నిసన్నిభాయ నమః
 48. ఓం నరపీఠకాయ నమః
 49. ఓం సర్వోపద్రవకారకాయ నమః
 50. ఓం వ్యాధినాశకరాయ నమః
 51. ఓం అనలాయ నమః
 52. ఓం గ్రహణకారిణే నమః
 53. ఓం చిత్రప్రసూతాయ నమః
 54. ఓం అదృశ్యాయ నమః
 55. ఓం అపసవ్యప్రచారిణే నమః
 56. ఓం నవమేపాదాయ నమః
 57. ఓం ఉపరాగగోచరాయ నమః
 58. ఓం పంచమేశోకదాయ నమః
 59. ఓం పురుషకర్మణే నమః
 60. ఓం తురీయస్థేసుఖప్రదాయ నమః
 61. ఓం తృతీయేవైరదాయ నమః
 62. ఓం పాపగ్రహాయ నమః
 63. ఓం స్పోటకారకాయ నమః
 64. ఓం ప్రాణనాథాయ నమః
 65. ఓం పంచమేశ్రమకరాయ నమః
 66. ఓం ద్వితీయేస్ఫ్రుటవత్ర్పదాయ నమః
 67. ఓం విషాకులిత వక్త్రాయ నమః
 68. ఓం కామరూపిణే నమః
 69. ఓం చతుర్థేమాతృనాశకాయ నమః
 70. ఓం నవమేపితృనాశకాయ నమః
 71. ఓం అంతేవైరప్రదాయ నమః
 72. ఓం సింహదంశాయ నమః
 73. ఓం సత్యే అనృతవతే నమః
 74. ఓం సుతానందనబంధకాయ నమః
 75. ఓం సర్పాక్షిజాతాయ నమః
 76. ఓం కర్మరాశ్యుద్భవాయ నమః
 77. ఓం ఉపాంతేకీర్తిదాయ నమః
 78. ఓం సప్తమేకలహప్రదాయ నమః
 79. ఓం ఊర్ధ్వమూర్దజాయ నమః
 80. ఓం అనంగాయ నమః
 81. ఓం అష్టమేవ్యాధికర్త్రే నమః
 82. ఓం ధనేబహుసుఖప్రదాయ నమః
 83. ఓం జననేరోగదాయ నమః
 84. ఓం గృహోత్తంసాయ నమః
 85. ఓం అశేషజనపూజితాయ నమః
 86. ఓం పాపదృష్టయే నమః
 87. ఓం ఖేచరాయ నమః
 88. ఓం శాంభవాయ నమః
 89. ఓం నటాయ నమః
 90. ఓం శాశ్వతాయ నమః
 91. ఓం శుభాశుభఫలప్రదాయ నమః
 92. ఓం సుధాపాయినే నమః
 93. ఓం ధూమ్రాయ నమః
 94. ఓం సింహాసనాయ నమః
 95. ఓం రవీందుద్యుతిశమనాయ నమః
 96. ఓం అజితాయ నమః
 97. ఓం విచిత్రకపోలస్యందనాయ నమః
 98. ఓం భక్తవత్సలాయ నమః
 99. ఓం కరాళవదనాయ నమః
 100. ఓం రక్తలోచనాయ నమః
 101. ఓం పింగళాక్షాయ నమః
 102. ఓం విదాహకాయ నమః
 103. ఓం భక్తరక్షకాయ నమః
 104. ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః
 105. ఓం కేతుమూర్తయే నమః
 106. ఓం కపిలాక్షాయ నమః
 107. ఓం కాలాగ్నిసన్నిభాయ నమః
 108. ఓం హిమగర్భాయ నమః

|| ఇతి శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||