తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ మత్స్య ( మకారాది) అష్టోత్తర శతనామావళి
ఓం మత్స్యాయ నమః
ఓం మహాలయాంబోధి సంచారిణే నమః
ఓం మనుపాలకాయ నమః
ఓం మహీనౌకాపృష్ఠదేశాయ నమః
ఓం మహాసురవినాశనాయ నమః
ఓం మహామ్నాయగణాహర్త్రే నమః
ఓం మహనీయగుణాద్భుతాయ నమః
ఓం మరాలవాహవ్యసనచ్ఛేత్రే నమః
ఓం మథితసాగరాయ నమః
ఓం మహాసత్వాయ నమః
ఓం మహాయాదోగణభుజే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం మందోల్లుంఠనసంక్షుబ్ధసింధు భంగహతోర్ధ్వఖాయ నమః
ఓం మహాశయాయ నమః
ఓం మహాధీరాయ నమః
ఓం మహౌషధిసముద్ధరాయ నమః
ఓం మహాయశసే నమః
ఓం మహానందాయ నమః
ఓం మహాతేజసే నమః
ఓం మహావపుషే నమః
ఓం మహీపంకపృషత్పృష్ఠాయ నమః
ఓం మహాకల్పార్ణవహ్రదాయ నమః
ఓం మిత్రశుభ్రాంశువలయ నేత్రాయ నమః
ఓం ముఖమహానభసే నమః
ఓం మహాలక్ష్మీనేత్రరూప గర్వ సర్వంకషాకృతయే నమః
ఓం మహామాయాయ నమః
ఓం మహాభూతపాలకాయ నమః
ఓం మృత్యుమారకాయ నమః
ఓం మహాజవాయ నమః
ఓం మహాపృచ్ఛచ్ఛిన్న మీనాది రాశికాయ నమః
ఓం మహాతలతలాయ నమః
ఓం మర్త్యలోకగర్భాయ నమః
ఓం మరుత్పతయే నమః
ఓం మరుత్పతిస్థానపృష్ఠాయ నమః
ఓం మహాదేవసభాజితాయ నమః
ఓం మహేంద్రాద్యఖిల ప్రాణి మారణాయ నమః
ఓం మృదితాఖిలాయ నమః
ఓం మనోమయాయ నమః
ఓం మాననీయాయ నమః
ఓం మనస్స్వినే నమః
ఓం మానవర్ధనాయ నమః
ఓం మనీషిమానసాంభోధి శాయినే నమః
ఓం మనువిభీషణాయ నమః
ఓం మృదుగర్భాయ నమః
ఓం మృగాంకాభాయ నమః
ఓం మృగ్యపాదాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మహాకర్తరికాపుచ్ఛాయ నమః
ఓం మనోదుర్గమవైభవాయ నమః
ఓం మనీషిణే నమః
ఓం మధ్యరహితాయ నమః
ఓం మృషాజన్మనే నమః
ఓం మృతవ్యయాయ నమః
ఓం మోఘేతరోరు సంకల్పాయ నమః
ఓం మోక్షదాయినే నమః
ఓం మహాగురవే నమః
ఓం మోహాసంగసముజ్జృంభత్సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం మోహకాయ నమః
ఓం మోహసంహర్త్రే నమః
ఓం మోహదూరాయ నమః
ఓం మహోదయాయ నమః
ఓం మోహితోత్తోరితమనవే నమః
ఓం మోచితాశ్రితకశ్మలాయ నమః
ఓం మహర్షినికరస్తుత్యాయ నమః
ఓం మనుజ్ఞానోపదేశికాయ నమః
ఓం మహీనౌబంధనాహీంద్రరజ్జు బద్ధైకశృంగకాయ నమః
ఓం మహావాతహతోర్వీనౌస్తంభనాయ నమః
ఓం మహిమాకరాయ నమః
ఓం మహాంబుధితరంగాప్తసైకతీ భూత విగ్రహాయ నమః
ఓం మరాలవాహనిద్రాంత సాక్షిణే నమః
ఓం మధునిషూదనాయ నమః
ఓం మహాబ్ధివసనాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం మహామారుతవీజితాయ నమః
ఓం మహాకాశాలయాయ నమః
ఓం మూర్ఛత్తమోంబుధికృతాప్లవాయ నమః
ఓం మృదితాబ్దారివిభవాయ నమః
ఓం ముషితప్రాణిచేతనాయ నమః
ఓం మృదుచిత్తాయ నమః
ఓం మధురవాచే నమః
ఓం మృష్టకామాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం మరాలవాహస్వాపాంత దత్తవేదాయ నమః
ఓం మహాకృతయే నమః
ఓం మహీశ్లిష్టాయ నమః
ఓం మహీనాధాయ నమః
ఓం మరున్మాలామహామణయే నమః
ఓం మహీభారపరీహర్త్రే నమః
ఓం మహాశక్తయే నమః
ఓం మహోదయాయ నమః
ఓం మహన్మహతే నమః
ఓం మగ్నలోకాయ నమః
ఓం మహాశాంతయే నమః
ఓం మహన్మహసే నమః
ఓం మహావేదాబ్ధిసంచారిణే నమః
ఓం మహాత్మనే నమః
ఓం మోహితాత్మభువే నమః
ఓం మంత్రస్మృతిభ్రంశహేతవే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం మంత్రశేవధయే నమః
ఓం మంత్రమంత్రార్థ తత్త్వజ్ఞాయ నమః
ఓం మంత్రార్థాయ నమః
ఓం మంత్రదైవతాయ నమః
ఓం మంత్రోక్తకారిప్రణయినే నమః
ఓం మంత్రరాశిఫలప్రదాయ నమః
ఓం మంత్రతాత్పర్యవిషయాయ నమః
ఓం మనోమంత్రాద్యగోచరాయ నమః
ఓం మంత్రార్థవిత్కృతక్షేమాయ నమః
|| ఇతి శ్రీ మత్స్య అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment