Advertisment

శ్రీ కూర్మ (కకారాది) అష్టోత్తర శతనామావళి

  1. ఓం కమఠాయ నమః
  2. ఓం కంధిమధ్యస్థాయ నమః
  3. ఓం కరుణావరుణాలయాయ నమః
  4. ఓం కులాచలసముద్ధర్త్రే నమః
  5. ఓం కుండలీంద్రసమాశ్రయాయ నమః
  6. ఓం కఠోరపృష్టాయ నమః
  7. ఓం కుధరాయ నమః
  8. ఓం కలుషీకృతసాగరాయ నమః
  9. ఓం కల్యాణమూర్తయే నమః
  10. ఓం క్రతుభుక్ప్రార్థనాధృత విగ్రహాయ నమః
  11. ఓం కులాచలసముద్భ్రాంతిఘృష్టకండూతిసౌఖ్యవతే నమః
  12. ఓం కరాలశ్వాససంక్షుబ్ధసింధూర్మిప్రహతాంబరాయ నమః
  13. ఓం కంధికర్దమకస్తూరీలిప్తవక్షస్థలాయ నమః
  14. ఓం కృతినే నమః
  15. ఓం కులీరాదిపయస్సత్త్వనిష్పేషణచతుష్పదాయ నమః
  16. ఓం కరాగ్రాదత్తసంభుక్తతిమింగిలగిలోత్కరాయ నమః
  17. ఓం కంధిపుష్పద్విరేఫాభాయ నమః
  18. ఓం కపర్ద్యాదిసమీడితాయ నమః
  19. ఓం కల్యాణాచలతుంగాత్మగాధీకృతపయోనిధయే నమః
  20. ఓం కులిశత్పృష్ఠసంఘర్షక్షీణమూలకులాచలాయ నమః
  21. ఓం కాశ్యపీసత్కుచప్రాయమందరాహతపృష్ఠకాయ నమః
  22. ఓం కాయైకదేశాపర్యాప్తశేషదిగ్గజమండలాయ నమః
  23. ఓం కఠోరచరణాఘాతద్వైధీకృతపయోనిధయే నమః
  24. ఓం కాలకూటకృతత్రాసాయ నమః
  25. ఓం కాండదుర్మితవైభవాయ నమః
  26. ఓం కమనీయాయ నమః
  27. ఓం కవిస్తుత్యాయ నమః
  28. ఓం కనిధయే నమః
  29. ఓం కమలాపతయే నమః
  30. ఓం కమలాసనకల్యాణసంధాత్రే నమః
  31. ఓం కలినాశనాయ నమః
  32. ఓం కటాక్షక్షతదేవార్తయే నమః
  33. ఓం కేంద్రాదివిధృతాంజలయే నమః
  34. ఓం కాలీపతిప్రీతిపాత్రాయ నమః
  35. ఓం కామితార్ధప్రదాయ నమః
  36. ఓం కవయే నమః
  37. ఓం కూటస్థాయ నమః
  38. ఓం కూటకమఠాయ నమః
  39. ఓం కూటయోగిసుదుర్లభాయ నమః
  40. ఓం కామహీనాయ నమః
  41. ఓం కామహేతవే నమః
  42. ఓం కామభృతే నమః
  43. ఓం కంజలోచనాయ నమః
  44. ఓం క్రతుభుగ్దైన్యవిధ్వంసినే నమః
  45. ఓం క్రతుభుక్పాలకాయ నమః
  46. ఓం క్రతవే నమః
  47. ఓం క్రతుపూజ్యాయ నమః
  48. ఓం క్రతునిధయే నమః
  49. ఓం క్రతుత్రాత్రే నమః
  50. ఓం క్రతూద్భవాయ నమః
  51. ఓం కైవల్యసౌఖ్యదకథాయ నమః
  52. ఓం కైశోరోత్క్షిప్తమందరాయ నమః
  53. ఓం కైవల్యనిర్వాణమయాయ నమః
  54. ఓం కైటభప్రతిసూదనాయ నమః
  55. ఓం క్రాంతసర్వాంబుధయే నమః
  56. ఓం క్రాంతపాతాలాయ నమః
  57. ఓం కోమలోదరాయ నమః
  58. ఓం కంధిసోర్మిజలక్షౌమాయ నమః
  59. ఓం కులాచలకచోత్కరాయ నమః
  60. ఓం కటునిశ్శ్వాసనిర్ధూతరక్షస్తూలాయ నమః
  61. ఓం కృతాద్భుతాయ నమః
  62. ఓం కౌమోదకీహతామిత్రాయ నమః
  63. ఓం కౌతుకాకలితాహవాయ నమః
  64. ఓం కరాశికంటకోద్ధర్త్రే నమః
  65. ఓం కవితాబ్ధిమణీసుమాయ నమః
  66. ఓం కైవల్యవల్లరీకందాయ నమః
  67. ఓం కందుకీకృతచందిరాయ నమః
  68. ఓం కరపీతసమస్తాబ్ధయే నమః
  69. ఓం కాయాంతర్గతవాశ్చరాయ నమః
  70. ఓం కర్పరాబ్జద్విరేఫాభమందరాయ నమః
  71. ఓం కందలత్స్మితాయ నమః
  72. ఓం కాశ్యపీవ్రతతీకందాయ నమః
  73. ఓం కశ్యపాదిసమానతాయ నమః
  74. ఓం కల్యాణజాలనిలయాయ నమః
  75. ఓం క్రతుభుఙ్నేత్రనందనాయ నమః
  76. ఓం కబంధచరహర్యక్షాయ నమః
  77. ఓం క్రాంతదర్శిమనోహరాయ నమః
  78. ఓం కర్మఠావిషయాయ నమః
  79. ఓం కర్మకర్తృభావాదివర్జితాయ నమః
  80. ఓం కర్మానధీనాయ నమః
  81. ఓం కర్మజ్ఞాయ నమః
  82. ఓం కర్మపాయ నమః
  83. ఓం కర్మచోదనాయ నమః
  84. ఓం కర్మసాక్షిణే నమః
  85. ఓం కర్మహేతనే నమః
  86. ఓం కర్మజ్ఞానవిభాగకృతే నమః
  87. ఓం కర్త్రే నమః
  88. ఓం కారయిత్రే నమః
  89. ఓం కార్యాయ నమః
  90. ఓం కారణాయ నమః
  91. ఓం కరణాయ నమః
  92. ఓం కృతయే నమః
  93. ఓం కృత్స్నాయ నమః
  94. ఓం కృత్స్నాతిగాయ నమః
  95. ఓం కృత్స్నచేతనాయ నమః
  96. ఓం కృత్స్నమోహనాయ నమః
  97. ఓం కరణాగోచరాయ నమః
  98. ఓం కాలాయ నమః
  99. ఓం కార్యకారణతాతిగాయ నమః
  100. ఓం కాలావశాయ నమః
  101. ఓం కాలపాశబద్ధభక్తావనాభిధాయ నమః
  102. ఓం కృతకృత్యాయ నమః
  103. ఓం కేలిఫలాయ నమః
  104. ఓం కీర్తనీయాయ నమః
  105. ఓం కృతోత్సవాయ నమః
  106. ఓం కృతేతరమహానందాయ నమః
  107. ఓం కృతజ్ఞాయ నమః
  108. ఓం కృతసత్సుఖాయ నమః

|| ఇతి శ్రీ కూర్మ అష్టోత్తర శతనామావళి సమాప్తం||