తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ ఇంద్రాణి అష్టోత్తర శతనామావళిః
ఓం ఇంద్రాక్షీ నామ్న్యై దేవ్యై నమః
ఓం దైవతైః సముదాహృతాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం శాకంభర్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం దుర్గానామ్నీతి విశ్రుతాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం చంద్రఘంటాయై నమః
ఓం మహాతపసే నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం బ్రహ్మవాదిన్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం భద్రకాల్యై నమః
ఓం రుద్రాణ్యై నమః
ఓం కృష్ణాయై నమః
ఓం పింగలాయై నమః
ఓం అగ్నిజ్వాలాయై నమః
ఓం రౌద్రముఖ్యై నమః
ఓం కాలరాత్ర్యై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం మేఘశ్యామాయై నమః
ఓం సహస్రాక్ష్యై నమః
ఓం విష్ణుమాయాయై నమః
ఓం జలోదర్యై నమః
ఓం మహోదర్యై నమః
ఓం ముక్తకేశ్యై నమః
ఓం ఘోరరూపాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం ఆనందాయై నమః
ఓం భద్రదాయై అనంతాయై నమః
ఓం రోగహర్త్ర్యై నమః
ఓం శివప్రియాయై నమః
ఓం శివదూత్యై నమః
ఓం కరాల్యై నమః
ఓం శక్త్యై పరమేశ్వర్యై నమః
ఓం ఇంద్రాణ్యై నమః
ఓం ఇంద్రరూపాయై నమః
ఓం ఇంద్రశక్తిపరాయణాయై నమః
ఓం మహిషాసురసంహర్త్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం సప్తమాతృకాయై నమః
ఓం వారాహ్యై నమః
ఓం నారసింహ్యై నమః
ఓం భీమాయై నమః
ఓం భైరవనాదిన్యై నమః
ఓం శ్రుత్యైః నమః
ఓం స్మృత్యైః నమః
ఓం ధృత్యైః నమః
ఓం మేధాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం లక్షమ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం అనంతాయై నమః
ఓం విజయాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం మానస్తోకాయై నమః
ఓం అపరాజితాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం హైమవత్యై నమః
ఓం అంబికాయై నమః
ఓం శివాయై నమః
ఓం శివాభవాన్యై నమః
ఓం రుద్రాణ్యై నమః
ఓం శంకరార్ధశరీరిణ్యై నమః
ఓం సదా సమ్మోహిన్యై దేవ్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం త్రినేత్రాయై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం ఆరాధ్యాయై నమః
ఓం సర్వాత్మనే నమః
ఓం కమలాత్మికాయై నమః
ఓం చండయై నమః
ఓం భగవత్యై నమః
ఓం భద్రాయై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం బుద్ధ్యై నమః
ఓం సమన్వితాయై నమః
ఓం ఏకాక్షర్యై నమః
ఓం పరాబ్రహ్మాణ్యై నమః
ఓం స్థూలసూక్ష్మప్రవర్తిన్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం సకలకల్యాణ్యై నమః
ఓం భోగమోక్షప్రదాయిన్యై నమః
ఓం ఐరావతగజారూఢాయై నమః
ఓం వజ్రహస్తాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం భ్రామర్యై నమః
ఓం కాంచికామాక్ష్యై నమః
ఓం క్వణన్మాణిక్యనూపురాయై నమః
ఓం త్రిపాద్భస్మప్రహరణాయై నమః
ఓం త్రిశిరారక్తలోచనాయై నమః
ఓం శివాయై నమః
ఓం శివరూపాయై నమః
ఓం శివభక్తపరాయణాయై నమః
ఓం పరాయణాయై నమః
ఓం మృత్యుంజయాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం సర్వరోగనివారిణ్యై నమః
ఓం ఐంద్ర్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సదాయై నమః
ఓం శాంతిమాశుకర్త్ర్యై నమః
|| ఇతి శ్రీ ఇంద్రాణి శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment