Advertisment

శ్రీ ధూమవతీ అష్టోత్తర శతనామావళిః

  1. ఓం ధూమవత్యై నమః
  2. ఓం ధూమ్రవర్ణాయై నమః
  3. ఓం ధూమపానపరాయణాయై నమః
  4. ఓం ధూమ్రాక్ష మథిన్యై నమః
  5. ఓం ధన్యాయై నమః
  6. ఓం ధన్యస్థాన నివాసిన్యై నమః
  7. ఓం అఘోరాచార సంతుష్టాయై నమః
  8. ఓం అఘోరచార మండితాయై నమః
  9. ఓం అఘోరమంత్ర సంప్రీతాయై నమః
  10. ఓం అఘోరమను పూజితాయై నమః
  11. ఓం అట్టాట్టహాస నిరతాయై నమః
  12. ఓం మలినాంబర ధారిణ్యై నమః
  13. ఓం వృద్దాయై నమః
  14. ఓం విరూపాయై నమః
  15. ఓం విధవాయై నమః
  16. ఓం విద్యాయై నమః
  17. ఓం విరళద్విజాయై నమః
  18. ఓం ప్రవృద్ధఘోణాయై నమః
  19. ఓం కుముఖ్యై నమః
  20. ఓం కుటిలాయై నమః
  21. ఓం కుటి లేక్షణాయై నమః
  22. ఓం కరాళ్యై నమః 
  23. ఓం కరాళాస్యాయై నమః 
  24. ఓం కంకాళ్యై నమః 
  25. ఓం శూర్పధారిణ్యై నమః 
  26. ఓం కాకధ్వజధారూఢాయై నమః 
  27. ఓం కేవలాయై నమః 
  28. ఓం కఠినాయై నమః 
  29. ఓం కుహ్వ్యై నమః 
  30. ఓం క్షత్పిపాసార్థితాయై నమః 
  31. ఓం నిత్యాయై నమః
  32. ఓం లలజ్జిహ్వాయై నమః 
  33. ఓం దిగంబర్యై నమః 
  34. ఓం దీరోదర్యై నమః 
  35. ఓం దీర్ఘరవాయై నమః 
  36. ఓం దీర్ఘాంగ్యై నమః 
  37. ఓం దీర్ఘమస్తకాయై నమః 
  38. ఓం విముక్తకుంతలాయై నమః 
  39. ఓం కీర్త్యాయై నమః 
  40. ఓం కైలాసస్థానవాసిన్యై నమః 
  41. ఓం క్రూరాయై నమః 
  42. ఓం కాలస్వరూపాయై నమః 
  43. ఓం కాలచక్రప్రవర్తిన్యై నమః 
  44. ఓం వివర్ణాయై నమః 
  45. ఓం చంచలాయై నమః 
  46. ఓం దుష్టాయై నమః 
  47. ఓం దుష్టవిధ్వంసకారిణ్యై నమః 
  48. ఓం చండ్యై నమః 
  49. ఓం చండ స్వరూపాయై నమః
  50. ఓం చాముండాయై నమః 
  51. ఓం చండనిస్వనాయై నమః 
  52. ఓం చండవేగాయై నమః 
  53. ఓం చండగత్యై నమః 
  54. ఓం చండముండవినాశిన్యై నమః 
  55. ఓం చండాలిన్యై నమః 
  56. ఓం చిత్రరేఖాయై నమః  
  57. ఓం చిత్రాంగ్యై నమః 
  58. ఓం చిత్రరూపిణ్యై నమః  
  59. ఓం కృష్ణాయై నమః  
  60. ఓం కపర్దిన్యై నమః 
  61. ఓం కుల్లాయై నమః 
  62. ఓం కృష్ణరూపాయై నమః
  63. ఓం క్రియావత్యై నమః  
  64. ఓం కుంభస్తన్యై నమః
  65. ఓం మదోన్మత్తాయై నమః
  66. ఓం మదిరాపాన విహ్వలాయై నమః
  67. ఓం చతుర్భుజాయై నమః
  68. ఓం లలజిహ్వాయై నమః
  69. ఓం శతృసంహారకారిణ్యై నమః
  70. ఓం శవారూఢాయై నమః
  71. ఓం శవగతాయై నమః
  72. ఓం శ్మశాన స్థానవాసిన్యై నమః
  73. ఓం దురారాధ్యాయై నమః 
  74. ఓం దురాచారాయై నమః 
  75. ఓం దుర్జన ప్రీతిదాయిన్యై నమః 
  76. ఓం నిర్మాంసా నమః 
  77. ఓం నిరాహారాయై నమః 
  78. ఓం ధూతహస్తాయై నమః 
  79. ఓం వరాన్వితాయై నమః
  80. ఓం కలహాయై నమః 
  81. ఓం కలిప్రీతాయై నమః 
  82. ఓం కలికల్మషనాశిన్యై నమః 
  83. ఓం మహాకాల స్వరూపాయై నమః 
  84. ఓం మహాకాల ప్రపూజితాయై నమః 
  85. ఓం మహాదేవ ప్రియాయై నమః 
  86. ఓం మేధాయై నమః 
  87. ఓం మహాసంకటనాశిన్యై నమః 
  88. ఓం భక్తప్రియాయై నమః 
  89. ఓం భక్తగత్యై నమః 
  90. ఓం భక్తశత్రువినాశిన్యై నమః 
  91. ఓం భైరవ్యై నమః 
  92. ఓం భువనాయై నమః 
  93. ఓం భీమాయై నమః 
  94. ఓం భారత్యై నమః 
  95. ఓం భువనాత్మికాయై నమః  
  96. ఓం భారుండాయై నమః 
  97. ఓం భీమనయనాయై నమః 
  98. ఓం త్రినేత్రాయై నమః 
  99. ఓం బహురూపిణ్యై నమః 
  100. ఓం త్రిలోకేశ్యై నమః 
  101. ఓం త్రికాలజ్ఞాయై నమః 
  102. ఓం త్రిస్వరూపాయై నమః 
  103. ఓం త్రయీతనవే నమః 
  104. ఓం త్రిమూర్తె నమః 
  105. ఓం తన్వ్యై నమః 
  106. ఓం త్రిశక్యై నమః 
  107. ఓం త్రిశూలిన్యై నమః
  108. ఓం ధూమావత్యై నమః 

|| ఇతి శ్రీ ధూమవతీ అష్టోత్తర శతనామావళి సమాప్తం ||