తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
శ్రీ చిన్న మస్తాదేవి అష్టోత్తర శతనామావళిః
ఓం ఛిన్నమస్తాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాభీమాయై నమః
ఓం మహోదర్యై నమః
ఓం చండేశ్వర్యై నమః
ఓం చండమాత్రే నమః
ఓం చండముండ ప్రభంజన్యై నమః
ఓం మహాచండాయై నమః
ఓం చండరూపాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చండఖండిన్యై నమః
ఓం క్రోధిన్యై నమః
ఓం క్రోధజనన్యై నమః
ఓం క్రోధరూపాయై
ఓం కు హ్యై, కళాయై నమః
ఓం కోపాతురాయై నమః
ఓం కోపయుతాయై నమః
ఓం కోప సంహారకారిణ్యై నమః
ఓం వజ్రవైరోచనై నమః
ఓం వజ్రాయై నమః
ఓం వజ్రకల్పాయై నమః
ఓం డాకిన్యై నమః
ఓం డాకినీ కర్మనిరతాయై నమః
ఓం డాకినీ కర్మపూజితాయై నమః
ఓం డాకినీసంగ నిరతాయై నమః
ఓం డాకినీ ప్రేతపూరితాయై నమః
ఓం ఖట్వాంగధారిణ్యై నమః
ఓం ఖర్వాయై నమః
ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః
ఓం ప్రేతాసనాయై నమః
ఓం ప్రేతయుతాయై నమః
ఓం ప్రేతసంగ విహారిణ్యై నమః
ఓం ఛిన్నముండ ధరాయై నమః
ఓం ఛిన్నచండ విద్యాయై నమః
ఓం చిత్రిణ్యై నమః
ఓం ఘోరరూపాయై నమః
ఓం ఘోరదృష్టయే నమః
ఓం ఘోరరావాయై నమః
ఓం ఘనోదర్యై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగనిరతాయై నమః
ఓం జపయజ్ఞ పరాయణాయై నమః
ఓం యోనిచక్రమయ్యై నమః
ఓం యోనిర్యోనిచక్రప్రవరిన్యై నమః
ఓం యోని ముద్రాయై నమః
ఓం యోనిగమ్యాయై నమః
ఓం యోనియంత్ర నివాసిన్యై నమః
ఓం యంత్రరూపాయై నమః
ఓం యంత్రమయ్యై నమః
ఓం యంత్రేశ్యై నమః
ఓం యంత్రపూజితాయై నమః
ఓం కీర్యై: నమః
ఓం కపర్దిన్యై నమః
ఓం కాళ్యై నమః
ఓం కంకాళ్యై నమః
ఓం కలిహారిణ్యై నమః
ఓం ఆరక్తాయై నమః
ఓం రక్తనయనాయై నమః
ఓం రక్తపాన పరాయణాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం భూతిదాయై నమః
ఓం భూత్యై నమః
ఓం భూతిధాత్ర్యై నమః
ఓం భైరవాచార నిరతాయై నమః
ఓం భూతభైరవ సేవితాయై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భీమాయై నమః
ఓం భీమేశ్వర్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం భీమనాద పరాయణాయై నమః
ఓం భవారాధ్యాయై నమః
ఓం భవనుతాయై నమః
ఓం భవసాగరతారిణ్యై నమః
ఓం భద్రకాళ్యై నమః
ఓం భద్రతనవే నమః
ఓం భద్రరూపాయై నమః
ఓం భద్రికాయై నమః
ఓం భద్రరూపాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం సుభద్రాయై నమః
ఓం భద్రపాలిన్యై నమః
ఓం సుభవ్యాయై నమః
ఓం భవ్యవదనాయై నమః
ఓం సుముఖ్యా నమః
ఓం సిద్ధసేవితాయై నమః
ఓం సిద్ధిదాయై నమః
ఓం సిద్ధనివహాయై నమః
ఓం సిద్ధాయై నమః
ఓం సిద్ధ నిషేవితాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం శుభగాయై నమః
ఓం శుద్దాయై నమః
ఓం శుద్ధ సత్త్వా యై నమః
ఓం శుభావహమై నమః
ఓం శ్రేష్ఠాయై నమః
ఓం దృష్టిమయ్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం దృష్టి సంహారికారిణ్యై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం సర్వగాయై నమః
ఓం సర్వాయై నమః
ఓం సర్వమంగళకారిణ్యై నమః
ఓం శివాయై నమః
ఓం శాంతాయై నమః
ఓం శాంతిరూపాయై నమః
ఓం మృడాన్యై నమః
ఓం మదనాతురాయై నమః
ఓంఛిన్నమస్తాయై నమః
|| శ్రీ ఛిన్నమస్తాదేవ్యష్టోత్తర శతనామావళి సమాప్తం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తరం
శ్రీ ఆదిత్య అష్టోత్తర శతనామావళి
మరిన్ని