Advertisment

శ్రీ చంద్ర అష్టోత్తర శతనామావళి

 1. ఓం శ్రీమతే నమః
 2. ఓం శశధరాయ నమః
 3. ఓం చంద్రాయ నమః
 4. ఓం తారాధీశాయ నమః
 5. ఓం నిశాకరాయ నమః
 6. ఓం సుధానిధయే నమః
 7. ఓం సదారాధ్యాయ నమః
 8. ఓం సతృతయే నమః
 9. ఓం సాధుపూజితాయ నమః
 10. ఓం జితేంద్రియాయ నమః
 11. ఓం జగద్యోనయే నమః
 12. ఓం జ్యోతిశ్చక్రప్రవర్తకాయ నమః
 13. ఓం వికర్తనానుజాయ నమః
 14. ఓం వీరాయ నమః
 15. ఓం విశ్వేశాయ నమః
 16. ఓం విదుషాంపతయే నమః
 17. ఓం దోషకరాయ నమః
 18. ఓం దుష్టదూరాయ నమః
 19. ఓం పుష్టిమతే నమః
 20. ఓం శిష్టపాలకాయ నమః
 21. ఓం అష్టమూర్తి ప్రియాయ నమః
 22. ఓం అనంతాయ నమః
 23. ఓం కష్టదారుకుఠారకాయ నమః
 24. ఓం స్వప్రకాశాయ నమః
 25. ఓం ప్రకాశాత్మనే నమః
 26. ఓం ద్యుచరాయ నమః
 27. ఓం దేవభోజనాయ నమః
 28. ఓం కళాధరాయ నమః
 29. ఓం కాలహేతవే నమః
 30. ఓం కామకృతే నమః
 31. ఓం కామదాయకాయ నమః
 32. ఓం మృత్యుసంహారకాయ నమః
 33. ఓం అమర్త్యాయ నమః
 34. ఓం నిత్యానుష్ఠానదాయ నమః
 35. ఓం క్షపాకరాయ నమః
 36. ఓం క్షీణపాపాయ క్షయ వృద్ధి సమన్వితాయ నమః
 37. ఓం జైవాతృకాయ నమః
 38. ఓం శశినే నమః
 39. ఓం శుభ్రాయ నమః
 40. ఓం జయినే నమః
 41. ఓం జయఫలప్రదాయ నమః
 42. ఓం సుధామయాయ నమః
 43. ఓం సురస్వామినే నమః
 44. ఓం భక్తానామిష్టదాయకాయ నమః
 45. ఓం శుక్తిదాయ నమః
 46. ఓం భద్రాయ నమః
 47. ఓం భక్త దారిద్ర్యాభంజనాయ నమః
 48. ఓం సామగానప్రియాయ నమః
 49. ఓం సర్వరక్షకాయ నమః
 50. ఓం సాగరోద్బవాయ నమః
 51. ఓం భయాంతకృతే నమః
 52. ఓం భక్తిగమ్యాయ నమః
 53. ఓం బవబంధవిమోచకాయ నమః
 54. ఓం జగత్రకాశకిరణాయ నమః
 55. ఓం జగదానందకారణాయ నమః
 56. ఓం నిస్సపత్నాయ నమః
 57. ఓం నిరాహారాయ నమః
 58. ఓం నిర్వికారాయ నమః
 59. ఓం నిరామయాయ నమః
 60. ఓం భూచ్చాయాచ్చాదితాయ నమః
 61. ఓం భవ్యాయ నమః
 62. ఓం భువనప్రతిపాలకాయ నమః
 63. ఓం సకలార్తిహరాయ నమః
 64. ఓం సౌమ్యజనకాయ నమః
 65. ఓం సాధువందితాయ నమః
 66. ఓం సర్వగమజ్ఞాయ నమః
 67. ఓం సర్వజ్ఞాయ నమః
 68. ఓం సనకాదిమునిస్తుతాయ నమః
 69. ఓం సితచ్చత్రధ్వజోపేతాయ నమః
 70. ఓం శీతాంగాయ నమః
 71. ఓం శీతభూషణాయ నమః
 72. ఓం శ్వేతమాల్యాంబరధరాయ నమః
 73. ఓం శ్వేతగంధానులేపనాయ నమః
 74. ఓం దశాశ్వరధసంరూఢాయ నమః
 75. ఓం దండపాణయే నమః
 76. ఓం ధనుర్ధరాయ నమః
 77. ఓం కుందపుషోజ్వలాకారాయ నమః
 78. ఓం నయనాబ్జసముద్భవాయ నమః
 79. ఓం ఆత్రేయగోత్రజాయ నమః
 80. ఓం అత్యంతవినయాయ నమః
 81. ఓం ప్రియదాయకాయ నమః
 82. ఓం కరుణారససంపూర్ణాయ నమః
 83. ఓం కర్కటప్రభవే నమః
 84. ఓం అవ్యయాయ నమః
 85. ఓం చతురశాసనారూఢాయ నమః
 86. ఓం చతురాయ నమః
 87. ఓం దివ్యవాహనాయ నమః
 88. ఓం వివస్వన్మండలాల్లేయవాసాయ నమః
 89. ఓం వసుసమృద్ధిదాయ నమః
 90. ఓం మహేశ్వరప్రియాయ నమః
 91. ఓం దాంతాయ నమః
 92. ఓం మేరుగోత్ర ప్రదక్షిణాయ నమః
 93. ఓం గ్రహమండలమధ్యస్థాయ నమః
 94. ఓం గ్రషితార్కాయ నమః
 95. ఓం గ్రహాధిపాయ నమః
 96. ఓం ద్విజరాజాయ నమః
 97. ఓం ద్యుతిలకాయ నమః
 98. ఓం ద్విభుజాయ నమః
 99. ఓం ద్విజపూజితాయ నమః
 100. ఓం ఔదుంబరనగావాసాయ నమః
 101. ఓం ఉదారాయ నమః
 102. ఓం రోహిణీపతయే నమః
 103. ఓం నిత్యోదయాయ నమః
 104. ఓం మునిస్తుత్యాయ నమః
 105. ఓం నిత్యాందఫలప్రదాయ నమః
 106. ఓం సకలాహ్లాదనకరాయ నమః
 107. ఓం పలాశసమిధప్రియాయ నమః
 108. ఓం శ్రీ చంద్రమసే నమః

|| ఇతి శ్రీ చంద్ర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||