Advertisment

శ్రీ ఆదిత్య అష్టోత్తర శతనామావళి

 1. ఓం రశ్మిమతే నమః
 2. ఓం సముద్యతే నమః
 3. ఓం దేవాసురనమస్కృతాయ నమః
 4. ఓం వివస్వతే నమః
 5. ఓం భాస్కరాయ నమః
 6. ఓం భువనేశ్వరాయ నమః
 7. ఓం సర్వదేవాత్మకాయ నమః
 8. ఓం తేజస్వినే నమః
 9. ఓం రశ్మిభావనాయ నమః
 10. ఓం దేవాసురగణలోకపాలకాయ నమః
 11. ఓం బ్రహ్మణే నమః
 12. ఓం విష్ణవే నమః
 13. ఓం శివాయ నమః
 14. ఓం స్కంధాయ నమః
 15. ఓం ప్రజాపతయే నమః
 16. ఓం మహేంద్రాయ నమః
 17. ఓం ధననాయ నమః
 18. ఓం కాలాయ నమః
 19. ఓం యమాయ నమః
 20. ఓం సోమాయ నమః
 21. ఓం అపాంపతయే నమః
 22. ఓం పితృమూర్తయే నమః
 23. ఓం వసుమూర్తయే నమః
 24. ఓం సాధ్యమూర్తయే నమః
 25. ఓం అశ్వమూర్తయే నమః
 26. ఓం మనవే నమః
 27. ఓం పహ్నవే నమః
 28. ఓం వాయవే నమః
 29. ఓం ప్రజారూపాయ నమః
 30. ఓం ప్రాణాయ నమః
 31. ఓం ఋతుకర్తె నమః
 32. ఓం ప్రభాకరాయ నమః
 33. ఓం ఆదిత్యాయ నమః
 34. ఓం నవిత్రే నమః
 35. ఓం ఖగాయ నమః
 36. ఓం సూర్యాయ నమః
 37. ఓం గభస్తినే నమః
 38. ఓం సువర్ణసదృశాయ నమః
 39. ఓం భావనే నమః
 40. ఓం హిరణ్యరేతసే నమః
 41. ఓం దివాకరాయ నమః
 42. ఓం హరిదశ్వాయ నమః
 43. ఓం సహస్రార్చితే నమః
 44. ఓం సప్తసప్తయే నమః
 45. ఓం మరీచిమతే నమః
 46. ఓం తిమిరోన్మధనాయ నమః
 47. ఓం శంభవే నమః
 48. ఓం త్వష్ట్ర నమః
 49. ఓం మార్తాండాయ నమః
 50. ఓం అంశుమతే నమః
 51. ఓం ఋగ్యజుస్యామపారగాయ నమః
 52. ఓం ఘనవృష్టమే నమః
 53. ఓం అపాంమిత్రాయ నమః
 54. ఓం వస్త్యవీధిప్లవంగమాయ నమః
 55. ఓం అతపినే నమః
 56. ఓం మండిలినే నమః
 57. ఓం మృత్యవే నమః
 58. ఓం పింగళాయ నమః
 59. ఓం సర్వతాపనాయ నమః
 60. ఓం కవయే నమః
 61. ఓం విశ్వాయ నమః
 62. ఓం మహాతేజసే నమః
 63. ఓం రక్తాయ నమః
 64. ఓం సర్వభవోద్భవాయ నమః
 65. ఓం నక్షత్రగ్రహతారాధిపాయ నమః
 66. ఓం విశ్వభావనాయ నమః
 67. ఓం తేజసామపి నమః
 68. ఓం తేజస్వినే నమః
 69. ఓం ద్వాదశాత్మనే నమః
 70. ఓం పూర్వాయగిరాయ నమః
 71. ఓం పశ్చిమాగిరయే నమః
 72. ఓం జ్యోతిర్గణానాంపతయే నమః
 73. ఓం దినాధిపతయే నమః
 74. ఓం జయాయ నమః
 75. ఓం జయభద్రాయ నమః
 76. ఓం హరిదశ్వాయ నమః
 77. ఓం సహస్రాంశవే నమః
 78. ఓం ఆదిత్యాయ నమః
 79. ఓం ఉగ్రాయ నమః
 80. ఓం వీరాయ నమః
 81. ఓం సారంగాయ నమః
 82. ఓం పద్మప్రభోధాయ నమః
 83. ఓం మార్తండాయ నమః
 84. ఓం బ్రహ్మేశానాచ్యుతేశాయ నమః
 85. ఓం సూర్యాయ నమః
 86. ఓం ఆదిత్యవర్చసే నమః
 87. ఓం భాస్వతే నమః
 88. ఓం సర్వభక్షాయ నమః
 89. ఓం రౌద్రాయ నమః
 90. ఓం వపుషే నమః
 91. ఓం తమోఘ్నాయ నమః
 92. ఓం శత్రుఘ్నాయ నమః
 93. ఓం అమితాత్మవే నమః
 94. ఓం కృతఘ్నఘ్నాయ నమః
 95. ఓం దేవాయ నమః
 96. ఓం జ్యోతిషాంపతయే నమః
 97. ఓం తప్తచామీకరాయ నమః
 98. ఓం వహ్నయే నమః
 99. ఓం విశ్వకర్మణే నమః
 100. ఓం తమోభినిఘ్నాయ నమః 
 101. ఓం ఋచవే నమః
 102. ఓం భూతనాశాయ నమః
 103. ఓం భూతస్రష్టే నమః
 104. ఓం ప్రభవే నమః
 105. ఓం పాయతే నమః
 106. ఓం తపతే నమః
 107. ఓం వర్షతే నమః
 108. ఓం సుప్తేషుజాగృతే నమః

|| ఇతి శ్రీ ఆదిత్య అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||