తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
రకారాది శ్రీ రామ అష్టోత్తర శతనామావళి
ఓం రామాయ నమః
ఓం రాజీవపత్రాక్షాయ నమః
ఓం రాకాచంద్రనిభాననాయ నమః
ఓం రాత్రించరార్దితక్షోణి పరితాపవినాశనాయ నమః
ఓం రాజీవనాభాయ నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం రాజీవాసనసంస్తుతాయ నమః
ఓం రాజరాజాదిదిక్పాలమౌలి మాణిక్యదీపితాయ నమః
ఓం రాఘవాన్వయపాథోధిచంద్రాయ నమః
ఓం రాకేందుసద్యశసే నమః
ఓం రామచంద్రాయ నమః
ఓం రాఘవేంద్రాయ నమః
ఓం రాజీవరుచిరాననాయ నమః
ఓం రాజానుజామందిరోరసే నమః
ఓం రాజీవవిలసత్పదాయ నమః
ఓం రాజీవహస్తాయ నమః
ఓం రాజీవప్రియవంశకృతోదయాయ నమః
ఓం రాత్రినవ్యాంబుభృన్మూర్తయే నమః
ఓం రాజాంశురుచిరస్మితాయ నమః
ఓం రాజీవకరాయ నమః
ఓం రాజీవధారిణే నమః
ఓం రాజీవజాప్రియాయ నమః
ఓం రాఘవోత్సంగవిద్యోతాయ నమః
ఓం రాకేంద్వయుతభాస్వరాయ నమః
ఓం రాజిలేఖానభాంకురాయ నమః
ఓం రాజీవప్రియభూషణాయ నమః
ఓం రాజరాజన్మణీభూషణాయ నమః
ఓం రారాజద్భ్రమరాలకాయ నమః
ఓం రాజలేఖాభసీమంతాయ నమః
ఓం రాజన్మృగమదాంకనాయ నమః
ఓం రాజహీరలసచ్ఛ్రోత్రాయ నమః
ఓం రాజీవకరగామృతాయ నమః
ఓం రత్నకాంచీధరాయ నమః
ఓం రమ్యాయ నమః
ఓం రత్నకాంచనకంకణాయ నమః
ఓం రణత్కాంచనమంజీరాయ నమః
ఓం రంజితాఖిలభూతలాయ నమః
ఓం రారాజత్కుందరదనాయ నమః
ఓం రమ్యకంఠాయ నమః
ఓం రతవ్రజాయ నమః
ఓం రంజితాద్భుతగాధేయాయ నమః
ఓం రాత్రించరసతీహరాయ నమః
ఓం రాత్రించరభయత్త్రాతగాధేయ సవనోత్తమాయ నమః
ఓం రారాజచ్చరణాంభోజరజఃపూరమునిప్రియాయ నమః
ఓం రాజరాజసుహృచ్చాపభేదనాయ నమః
ఓం రాజపూజితాయ నమః
ఓం రమారామాకరాంభోజ మాలోన్మీలితకంఠమాయ నమః
ఓం రమాకరాబ్జమారందబిందుముక్తాఫలావృతాయ నమః
ఓం రత్నకంకణనిధ్వానమిషల్లక్ష్మీస్తుతిశ్రుతయే నమః
ఓం రమావామదృగంతాలి వ్యాప్తదుర్లక్ష్యవిగ్రహాయ నమః
ఓం రామతేజస్సమాహర్త్రే నమః
ఓం రామసోపానభంజనాయ నమః
ఓం రాఘవాజ్ఞాకృతారణ్యవాసాయ నమః
ఓం రామానుజార్చితాయ నమః
ఓం రక్తకంజాతచరణాయ నమః
ఓం రమ్యవల్కలవేష్టితాయ నమః
ఓం రాత్ర్యంబుదజటాభారాయ నమః
ఓం రమ్యాంగశ్రీవిభూషణాయ నమః
ఓం రణచ్చాపగుణాయ నమః
ఓం రక్తమునిత్రాణపరాయణాయ నమః
ఓం రాత్రించరగణప్రాణహర్త్రే నమః
ఓం రమ్యఫలాదనాయ నమః
ఓం రాత్రించరేంద్రభగినీకర్ణనాసోష్ట్రభేదనాయ నమః
ఓం రాతమాయామృగప్రాణాయ నమః
ఓం రావణాహృతసత్ప్రియాయ నమః
ఓం రాజీవబంధుపుత్రాప్తాయ నమః
ఓం రాజదేవసుతార్ధనాయ నమః
ఓం రక్తశ్రీహనుమద్వాహాయ నమః
ఓం రత్నాకరనిబంధనాయ నమః
ఓం రుద్ధరాత్రించరావాసాయ నమః
ఓం రావణాదివిమర్దనాయ నమః
ఓం రామాసమాలింగితాంకాయ నమః
ఓం రావణానుజపూజితాయ నమః
ఓం రత్నసింహాసనాసీనాయ నమః
ఓం రాజ్యపట్టాభిషేచనాయ నమః
ఓం రాజనక్షత్రవలయవృతరాకేందుసుందరాయ నమః
ఓం రాకేందుకుండలచ్చత్రాయ నమః
ఓం రాజాంశూత్కరచామరాయ నమః
ఓం రాజర్షిగణసంవీతాయ నమః
ఓం రంజితప్లవగాధిపాయ నమః
ఓం రమాదృఙ్మాలికాలీలా నీరాజిత పదాంబుజాయ నమః
ఓం రామతత్త్వప్రవచనాయ నమః
ఓం రాజరాజసఖోదయాయ నమః
ఓం రాజబింబాననాగాననర్తనామోదితాంతరాయ నమః
ఓం రాజ్యలక్ష్మీపరీరంభసంభృతాద్భుతకంటకాయ నమః
ఓం రామాయణకథామాలానాయకాయ నమః
ఓం రాష్ట్రశోభనాయ నమః
ఓం రాజమాలామౌలిమాలామకరందప్లుతాంఘ్రికాయ నమః
ఓం రాజతాద్రిమహాధీరాయ నమః
ఓం రాద్ధదేవగురుద్విజాయ నమః
ఓం రాద్ధభక్తాశయారామాయ నమః
ఓం రమితాఖిలదైవతాయ నమః
ఓం రాగిణే నమః
ఓం రాగవిహీనాత్మభక్తప్రాప్యాయ నమః
ఓం రసాత్మకాయ నమః
ఓం రసప్రదాయ నమః
ఓం రసాస్వాదాయ నమః
ఓం రసాధీశాయ నమః
ఓం రసాతిగాయ నమః
ఓం రసనాపావనాభిఖ్యాయ నమః
ఓం రామనామామృతోదధయే నమః
ఓం రాజరాజీవమిత్రాక్షాయ నమః
ఓం రాజీవభవకారణాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రాజమానాయ నమః
ఓం రాజీవప్రియబింబగాయ నమః
ఓం రమారామాభుజలతా కంఠాలింగనమంగలాయ నమః
ఓం రామసూరిహృదంభోధివృత్తివీచీవిహారవతే నమః
|| ఇతి రకారాది శ్రీ రామ అష్టోత్తర శతనామావళి సమాప్తం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment