Advertisment

శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళిః

  1. ఓం శ్రీ భువనేశ్వర్యై నమః
  2. ఓం రాజేశ్వర్యై నమః
  3. ఓం రాజరాజేశ్వర్యై నమః
  4. ఓం కామేశ్వర్యై నమః
  5. ఓం బాలాత్రిపురసుందర్యై నమః
  6. ఓం సర్వైశ్వర్యై నమః
  7. ఓం కళ్యాణైశ్వర్యై నమః
  8. ఓం సర్వసంక్షోభిణ్యై నమః
  9. ఓం సర్వలోక శరీరిణ్యై నమః
  10. ఓం సౌగంధికమిళద్వేష్ట్యై నమః
  11. ఓం మంత్రిణ్యై నమః
  12. ఓం మంత్రరూపిణ్యై నమః
  13. ఓం ప్రకృత్యై నమః
  14. ఓం వికృత్యై నమః
  15. ఓం ఆదిత్యై నమః
  16. ఓం సౌభాగ్యవత్యై నమః
  17. ఓం పద్మావత్యై నమః
  18. ఓం భగవత్యై నమః
  19. ఓం శ్రీమత్యై నమః
  20. ఓం సత్యవత్యై నమః
  21. ఓం ప్రియకృత్యై నమః
  22. ఓం మాయాయై నమః
  23. ఓం సర్వమంగళాయై నమః
  24. ఓం సర్వలోకమొహనాధీశాన్యై నమః
  25. ఓం కింకరీ భూత గీర్వాణ్యై నమః
  26. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
  27. ఓం పురాణాగమ రూపిణ్యై నమః
  28. ఓం పంచ ప్రణవ రూపిణ్యై నమః
  29. ఓం సర్వ గ్రహ రూపిణ్యై నమః
  30. ఓం రక్త గంధ కస్తూరీ విలే పన్యై నమః
  31. ఓం నాయక్యై నమః
  32. ఓం శరణ్యాయై నమః
  33. ఓం నిఖిలవిద్యేశ్వర్యై నమః
  34. ఓం జనేశ్వర్యై నమః
  35. ఓం భుతేశ్వర్యై నమః
  36. ఓం సర్వసాక్షిణ్యై నమః
  37. ఓం క్షేమకారిణ్యై నమః
  38. ఓం పుణ్యాయై నమః
  39. ఓం సర్వ రక్షణ్యై నమః
  40. ఓం సకల ధారిణ్యై నమః
  41. ఓం విశ్వ కారిణ్యై నమః
  42. ఓం స్వరమునిదేవనుతాయై నమః
  43. ఓం సర్వలోకారాధ్యాయై నమః
  44. ఓం పద్మాసనాసీనాయై నమః
  45. ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః
  46. ఓం చతుర్భుజాయై నమః
  47. ఓం సర్వార్ధసాధనాధీశాయై నమః
  48. ఓం పూర్వాయై నమః
  49. ఓం నిత్యాయై నమః
  50. ఓం పరమానందయై నమః
  51. ఓం కళాయై నమః
  52. ఓం అనాఘాయై నమః
  53. ఓం వసుంధరాయై నమః
  54. ఓం శుభప్రదాయై నమః
  55. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
  56. ఓం పీతాంబరధరాయై నమః
  57. ఓం అనంతాయై నమః
  58. ఓం భక్తవత్సలాయై నమః
  59. ఓం పాదపద్మాయై నమః
  60. ఓం జగత్కారిణ్యై నమః
  61. ఓం అవ్యయాయై నమః
  62. ఓం లీలామానుష విగ్రహాయై నమః
  63. ఓం సర్వమయాయై నమః
  64. ఓం మృత్యుంజయాయై నమః
  65. ఓం కోటిసూర్య సమప్రబాయై నమః
  66. ఓం పవిత్రాయై నమః
  67. ఓం ప్రాణదాయై నమః
  68. ఓం విమలాయై నమః
  69. ఓం మహాభూషాయై నమః
  70. ఓం సర్వభూతహితప్రదాయై నమః
  71. ఓం పద్మలయాయై నమః
  72. ఓం సధాయై నమః
  73. ఓం స్వంగాయై నమః
  74. ఓం పద్మరాగ కిరీటిన్యై నమః
  75. ఓం సర్వపాప వినాశిన్యై నమః
  76. ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః
  77. ఓం పద్మగంధిన్యై నమః
  78. ఓం సర్వవిఘ్న కేశ ద్వంసిన్యై నమః
  79. ఓం హేమమాలిన్యై నమః
  80. ఓం విశ్వమూర్యై నమః
  81. ఓం అగ్ని కల్పాయై నమః
  82. ఓం పుండరీకాక్షిణ్యై నమః
  83. ఓం మహాశక్యైయై నమః
  84. ఓం బుద్ధాయై నమః
  85. ఓం భూతేశ్వర్యై నమః
  86. ఓం అదృశ్యాయై నమః
  87. ఓం శుభేక్షణాయై నమః
  88. ఓం సర్వధర్మిణ్యై నమః
  89. ఓం ప్రాణాయై నమః
  90. ఓం శ్రేష్ఠాయై నమః
  91. ఓం శాంతాయై నమః
  92. ఓం తత్త్వాయై నమః
  93. ఓం సర్వ జనన్యై నమః
  94. ఓం సర్వలోక వాసిన్యై నమః
  95. ఓం కైవల్యరేఖావల్యై నమః
  96. ఓం భక్త పోషణ వినోదిన్యై నమః
  97. ఓం దారిద్ర్య నాశిన్యై నమః
  98. ఓం సర్వోపద్ర వారిణ్యై నమః
  99. ఓం సంవిధానం ద లహర్యై నమః
  100. ఓం చతుర్దశాంతకోణస్థాయై నమః
  101. ఓం సర్వాత్మయై నమః
  102. ఓం సత్యవక్యై నమః
  103. ఓం న్యాయాయై నమః
  104. ఓం ధనధాన్య నిధ్యై నమః
  105. ఓం కాయ కృత్యై నమః
  106. ఓం అనంతజిత్యై నమః
  107. ఓం స్థిరాయై నమః
  108. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమః

|| ఇతి శ్రీ రాజరాజేశ్వరీ దేవీ అష్టోత్తర శతనామావళి సమాప్తం ||