తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ ప్రత్యంగిరా దేవీ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీ ప్రత్యంగిరాయై నమః
ఓంఓంకారరూపిన్యై నమః
ఓం క్షం హ్రాం బీజప్రేరితాయై నమః
ఓం విశ్వరూపాయై నమః
ఓం విరూపాక్షప్రియాయై నమః
ఓం ఋజ్మంత్ర పారాయణ ప్రీతాయై నమః
ఓం కపాలమాలా లంకృతాయై నమః
ఓం నాగేంద్ర భూషణాయై నమః
ఓం నాగ యజ్ఞోపవీత ధారిన్యై నమః
ఓం కుంచితకేశిన్యై నమః
ఓం కపాలఖట్వాంగ దారిన్యై నమః
ఓం శూలిన్యై నమః
ఓం రక్త నేత్ర జ్వాలిన్యై నమః
ఓం చతుర్భుజా యై నమః
ఓం డమరుక ధారిన్యై నమః
ఓం జ్వాలా కరాళ వదనాయై నమః
ఓం జ్వాలా జిహ్వాయై నమః
ఓం కరాళ దంష్ట్రా యై నమః
ఓం అభిచార హోమాగ్ని సముత్థితాయై నమః
ఓం సింహముఖాయై నమః
ఓం మహిషాసుర మర్దిన్యై నమః
ఓం ధూమ్రలోచనాయై నమః
ఓం కృష్ణాంగాయై నమః
ఓం ప్రేతవాహనాయై నమః
ఓం ప్రేతాసనాయై నమః
ఓం ప్రేత భోజిన్యై నమః
ఓం రక్తప్రియాయై నమః
ఓం శాక మాంస ప్రియాయై నమః
ఓం అష్టభైరవ సేవితాయై నమః
ఓం డాకినీ పరిసేవితాయై నమః
ఓం మధుపాన ప్రియాయై నమః
ఓం బలి ప్రియాయై నమః
ఓం సింహావాహనాయై నమః
ఓం సింహ గర్జిన్యై నమః
ఓం పరమంత్ర విదారిన్యై నమః
ఓం పరయంత్ర వినాసిన్యై నమః
ఓం పరకృత్యా విధ్వంసిన్యై నమః
ఓం గుహ్య విద్యాయై నమః
ఓం యోని రూపిన్యై నమః
ఓం నవయోని చక్రాత్మి కాయై నమః
ఓం వీర రూపాయై నమః
ఓం దుర్గా రూపాయై నమః
ఓం సిద్ధ విద్యాయై నమః
ఓం మహా భీషనాయై నమః
ఓం ఘోర రూపిన్యై నమః
ఓం మహా క్రూరాయై నమః
ఓం హిమాచల నివాసిన్యై నమః
ఓం వరాభయ ప్రదాయై నమః
ఓం విషు రూపాయై నమః
ఓం శత్రు భయంకర్యై నమః
ఓం విద్యుద్గాతాయై నమః
ఓం శత్రుమూర్ధ స్పోటనాయై నమః
ఓం విదూమాగ్ని సమప్రభా యై నమః
ఓం మహా మాయాయై నమః
ఓం మహేశ్వర ప్రియాయై నమః
ఓం శత్రుకార్య హాని కర్యై నమః
ఓం మమ కార్య సిద్ధి కర్యే నమః
ఓం శాత్రూనాం ఉద్యోగ విఘ్న కర్యై నమః
ఓం శత్రు పశుపుత్ర వినాసిన్యై నమః
ఓం త్రినేత్రాయై నమః
ఓం సురాసుర నిషేవి తాయై నమః
ఓం తీవ్రసాధక పూజితాయై నమః
ఓం మమ సర్వోద్యోగ వశ్య కర్యై నమః
ఓం నవగ్రహ శాశిన్యై నమః
ఓం ఆశ్రిత కల్ప వృక్షాయై నమః
ఓం భక్తప్రసన్న రూపిన్యై నమః
ఓం అనంతకళ్యాణ గుణాభి రామాయై నమః
ఓం కామ రూపిన్యై నమః
ఓం క్రోధ రూపిన్యై నమః
ఓం మోహ రూపిన్యై నమః
ఓం మధ రూపిన్యై నమః
ఓం ఉగ్రాయై నమః
ఓం నారసింహ్యై నమః
ఓం మృత్యు మృత్యు స్వరూపిన్యై నమః
ఓం అణిమాది సిద్ధి ప్రదాయై నమః
ఓం అంత శత్రు విధారిన్యై నమః
ఓం సకల దురిత వినాసిన్యై నమః
ఓం సర్వోపద్రవ నివారిన్యై నమః
ఓం దుర్జన కాళరాత్ర్యై నమః
ఓం మహాప్రజ్ఞాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం కాళీరూపిన్యై నమః
ఓం వజ్రాంగాయై నమః
ఓం దుష్ట ప్రయోగ నివారిన్యై నమః
ఓం సర్వ శాప విమోచన్యై నమః
ఓం నిగ్రహానుగ్రహ క్రియానిపునాయై నమః
ఓం ఇచ్చా జ్ఞాన క్రియా శక్తి రూపిన్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మి కాయై నమః
ఓం హిరణ్య సటా చ్చటాయై నమః
ఓం ఇంద్రాది దిక్పాలక సేవితాయై నమః
ఓం పరప్రయోగ ప్రత్యక్ ప్రచోదిన్యై నమః
ఓం ఇచ్చాజ్ఞాన క్రియా శక్తి రూపిన్యై నమః
ఓం ఖడ్గమాలా రూపిన్యై నమః
ఓం నృసింహ సాలగ్రామ నివాసిన్యై నమః
ఓం భక్త శత్రు భక్షిన్యై నమః
ఓం బ్రాహ్మాస్త్ర స్వరూపాయై నమః
ఓం సహస్రార శక్యై నమః
ఓం సిద్దేశ్వర్యై నమః
ఓం యోగేశ్వర్యై నమః
ఓం ఆత్మ రక్షణ శక్తిదాయిన్యై నమః
ఓం సర్వ విఘ్న వినాసిన్యై నమః
ఓం సర్వాంతక నివారిన్యై నమః
ఓం సర్వ దుష్ట ప్రదుష్ట శిరచ్చెదిన్యై నమః
ఓం అధర్వణ వేద భాసితాయై నమః
ఓం స్మశాన వాసిన్యై నమః
ఓం భూత భేతాళ సేవితాయై నమః
ఓం సిద్ధ మండల పూజితాయై నమః
ఓం ప్రత్యంగిరా భద్రకాళీ దేవతాయై నమః
|| ఇతి శ్రీ ప్రత్యంగిరా దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment