Advertisment

శ్రీ  దేవి అష్టోత్తర శతనామావళిః

  1. ఓం అనాధ్యాయై నమః
  2. ఓం అక్షుభ్జాయై నమః
  3. ఓం అయోనిజాయై నమః
  4. ఓం అనలప్రభావాయై నమః
  5. ఓం అద్యా యై నమః
  6. ఓం అపద్దారిణ్యై నమః
  7. ఓం ఆదిత్యమండలగతాయైనమః
  8. ఓం ఆకాశరూపిణ్యై నమః
  9. ఓం ఇంద్రాణ్యై నమః
  10. ఓం ఇంద్రార్చితాయై నమః
  11. ఓం ఇందుచూడాయై నమః
  12. ఓం ఈ శిత్రై నమః
  13. ఓం ఈశమాయాయై నమః
  14. ఓం ఉగ్రచండాయై నమః
  15. ఓం ఉగ్రవేగాయై నమః
  16. ఓం ఉగ్రప్రభావత్యై నమః
  17. ఓం ఉన్మత్తకేశిన్యై నమః
  18. ఓం ఉన్మత్తభైరవన్యై నమః
  19. ఓం ఋజుమార్గస్తాయై నమః
  20. ఓం ఋషిదేవరనమస్కృతాయై నమః
  21. ఓం ఏకాక్షరాయై నమః
  22. ఓం ఏకమాత్రాయై నమః
  23. ఓం అండమధ్యస్థితాయై నమః
  24. ఓం కరుణాకరాయై నమః
  25. ఓం కమన్యై నమః
  26. ఓం కమలస్తాయై నమః
  27. ఓం కల్పవృక్షస్వరూపిణ్యై నమః
  28. ఓం కాలజిహ్వాయై నమః
  29. ఓం కైటభాసురమర్దిన్యై నమః
  30. ఓం గీతనృతపరాయణాయై నమః
  31. ఓం గుహ్యకాళికాయై నమః
  32. ఓం గుణైకనిలయాయై నమః
  33. ఓం గుప్తస్థాననివాసిన్యై నమః
  34. ఓం గోపకులోద్భవాయై నమః
  35. ఓం చతువ్రక్ర్తయై నమః
  36. ఓం చతుర్వేదాత్మికాయై నమః
  37. ఓం చంద్రశేఖరవక్షస్తాయై నమః
  38. ఓం చంద్రశేఖరవల్లభాయై నమః
  39. ఓం చేతనాత్మికాయై నమః
  40. ఓం జగద్రూపాయై నమః
  41. ఓం జన్మమృత్యుజరాతీతాయై నమః
  42. ఓం జాతవేదస్వరూణ్యై నమః
  43. ఓం జీవాత్మికాయై నమః
  44. ఓం జ్వరాతీతాయై నమః
  45. ఓం తప్తకాంచనసంకాశాయై నమః
  46. ఓం తప్తకాంచనభూషణాయై నమః
  47. ఓం తిలహోమప్రియాయై నమః
  48. ఓం త్రిపురఘ్నే నమః
  49. ఓం త్రిశూలవరధారిణ్యై నమః
  50. ఓం త్రైలోక్యజనన్యై నమః
  51. ఓం త్రైలోక్యమోహిన్యై నమః
  52. ఓం దారిద్ర్యభేదిన్యై నమః
  53. ఓం దివ్యనేత్రాయై నమః
  54. ఓం దీననాధాయై నమః
  55. ఓం దేవేంద్రవంద్య పాదాబ్జాయై నమః
  56. ఓం నవనీతప్రియాయ నమః
  57. ఓం నారాయణపదోద్భవాయై నమః
  58. ఓం నిరాకారాయై నమః
  59. ఓం నిసుంభహంత్యై నమః
  60. ఓం నీలకంఠమనోరమాయై నమః
  61. ఓం నైమిశారణ్యవాసిన్యై నమః
  62. ఓం పరాశక్తె నమః
  63. ఓం పర్వతనందిన్యై నమః
  64. ఓం పంచపాతకనాశిన్యై నమః
  65. ఓం పరమాహ్లాదకారిణ్యై నమః
  66. ఓం పద్మమాలవిభూషితాయై నమః
  67. ఓం పూర్ణబ్రహ్మ స్వరూపిణ్యై నమః
  68. ఓం ప్రణతైశ్వరదాయై నమః
  69. ఓం ప్రధానపురుషారాధ్యాయై నమః
  70. ఓం ప్రద్యుమ్నజనన్యై నమః
  71. ఓం ప్రత్యక్షబ్రహ్మరూపాయై నమః
  72. ఓం ప్రాణశక్త్యే నమః
  73. ఓం ప్రేత సంస్థాయై నమః
  74. ఓం ఫణీంద్రభూషణాయై నమః
  75. ఓం బగళాయై నమః
  76. ఓం బదర్యా శ్రమవాసిన్యై నమః
  77. ఓం బంధూకకుసుమాభాయై నమః
  78. ఓం బిందునాధస్వరూపిణ్యై నమః
  79. ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః
  80. ఓం బ్రహ్మవిష్ణుశివారాధ్యాయై నమః
  81. ఓం భూతాంతరస్తాయై నమః
  82. ఓం భూనాధప్రియాంగనాయై నమః
  83. ఓం మంత్రాత్మికాయై నమః
  84. ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః
  85. ఓం మహాచింతానాశిన్యై నమః
  86. ఓం మధుకైటభసంహాత్రై నమః
  87. ఓం మంజుభాషిణ్యై నమః
  88. ఓం మరతకశ్యామాయై నమః
  89. ఓం మందార కుసుమార్చితాయై నమః
  90. ఓం మూలాధారనివాసిన్యై నమః
  91. ఓం యోగనిద్రాయై నమః
  92. ఓం యోగివంద్యాయై నమః
  93. ఓం రావణచేదకారిణ్యై నమః
  94. ఓం వాయుమండలమధ్యస్థాయై నమః
  95. ఓం వాజ పేయఫలప్రదాయై నమః
  96. ఓం విశ్వాంబికాయై నమః
  97. ఓం విశ్వం భరాయ నమః
  98. ఓం విశ్వరూపిణై నమః
  99. ఓం విశ్వ వినాశిన్యై నమః
  100. ఓం విశ్వ ప్రాణాత్మికాయై నమః
  101. ఓం విరూపాక్షమనోరమాయై నమః
  102. ఓం వేదవిద్యాయై నమః
  103. ఓం వేదాక్షరపరీత్వాంగ్యై నమః
  104. ఓం సంక్షోభనాశిన్యై నమః
  105. ఓం సంసారార్ణవతారిణ్యై నమః
  106. ఓం క్షేమదాయిన్యై నమః
  107. ఓం సంసారబంధకర్తె నమః
  108. ఓం సంసారపర్జితాయై నమః
  109. ఓం శ్రీ దేవి లోకమాతాయై నమః

      
|| ఇతి శ్రీ దేవీఓం అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||