తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
అష్ట లక్ష్మీ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మహారాజ్నై నమః
ఓం శ్రీ మత్సింహాసనేశ్వర్యై నమః
ఓం శ్రీ మన్నారాయణప్రీతాయై నమః
ఓం స్నిగ్దాయై నమః
ఓం శ్రీ మత్యై నమః
ఓం శ్రీ పతి ప్రియాయై నమః
ఓం క్షీరసాగర సంభూతాయై నమః
ఓం నారాయణ హృదాలయాయై నమః
ఓం ఐరావణాది సంపూజ్యాయై నమః
ఓం దిగ్గజానాం సహోదర్యై నమః
ఓం ఉచ్చైస్రవస్యహోద్భూతాయై నమః
ఓం హస్తినాదప్రభోదిన్యై నమః
ఓం సామ్రాజ్య దాయిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం గజలక్ష్మీస్వరూపిన్యై నమః
ఓం సువర్ణాది ప్రదాత్ర్యై నమః
ఓం సువర్ణాది స్వరూపిన్యై నమః
ఓం ధనలక్ష్మే నమః
ఓం మహోధరాయై నమః
ఓం ప్రభూతైశ్వర్యదాయిన్యై నమః
ఓం నవధాన్యస్వరూపాయై నమః
ఓం లతాపాదపరూపిన్యై నమః
ఓం మూలికాదిమహోరూపాయై నమః
ఓం ధాన్యలక్ష్మీ మహాభిధాయై నమః
ఓం పశుసంపత్స్వరూపాయై నమః
ఓం ధనధాన్యవివర్దిన్యై నమః
ఓం మాత్సర్య నాశిన్యై నమః
ఓం క్రోధ భీతివినాశిన్యై నమః
ఓం భేదబుద్ధిహరాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం వినయాదికవర్దిన్యై నమః
ఓం వినయాదిప్రదాయై నమః
ఓం దీరాయై నమః
ఓం వినీతార్చాను తోషిన్యై నమః
ఓం ధైర్యప్రదాయై నమః
ఓం ధైర్యలక్ష్మే నమః
ఓం ధీరత్వగుణవర్దిన్యై నమః
ఓం పుత్రపౌత్రప్రదాయై నమః
ఓం భ్రుత్యాదిక వివర్దిన్యై నమః
ఓం దాంపత్యదాయిన్యై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం పతిపత్నీసుతాకృత్యై నమః
ఓం సంతన్వత్యైకుటుంబిన్యై నమః
ఓం బహుబాంధవ్యదాయిన్యై నమః
ఓం సంతానలక్ష్మీరూపాయై నమః
ఓం సర్వంసంతన్వత్యై నమః
ఓం మనోవికాసదాత్ర్యై నమః
ఓం బుద్దేరైకాగ్ర్యదాయిన్యై నమః
ఓం విద్యాకౌశలసంధాత్ర్యై నమః
ఓం నానావిజ్ఞానవర్దిన్యై నమః
ఓం బుద్ధి శుద్ధి ప్రదాత్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం సర్వసంపూజ్య తాదాత్ర్యై నమః
ఓం విద్యామంగళదాయిన్యై నమః
ఓం భోగవిద్యాప్రదాత్ర్యై నమః
ఓం యోగవిద్యా ప్రదాత్ర్యై నమః
ఓం బహిరంతస్పమారాధ్యాయై నమః
ఓం జ్ఞానవిద్యానుదాయిన్యై నమః
ఓం విద్యాలక్ష్మే నమః
ఓం విద్యాగౌరవదాయిన్యై నమః
ఓం విద్యానామకృత్యైశుభాయై నమః
ఓం సౌభాగ్యభాగ్యదాయై నమః
ఓం భోగభాగ్యవిధాయిన్యై నమః
ఓం ప్రసన్నాయై నమః
ఓం పరమాయై నమః
ఓం ఆరాధ్యాయై నమః
ఓం సౌశీల్యగునవర్దిన్యై నమః
ఓం వరసంతానప్రదాయై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం సంతానవరదాయిన్యై నమః
ఓం జగత్కుటుంబిన్యై నమః
ఓం వరసౌభాగ్యదాయిన్యై నమః
ఓం వరలక్ష్మే నమః
ఓం ఆదిలక్ష్మే నమః
ఓం భక్తరక్షణతత్పరాయై నమః
ఓం సర్వశక్తిస్వరూపాయై నమః
ఓం సర్వాసిద్ధిప్రదాయిన్యై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వపూజ్యాయై నమః
ఓం సర్వాలోకప్రపూజితాయై నమః
ఓం దాక్షిణ్యపరవశాయై నమః
ఓం లక్ష్మే నమః
ఓం కృపాపూర్ణాయై నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వలోకసమార్చ్యయై నమః
ఓం సర్వలోకేశ్వరేశ్వరీయై నమః
ఓం సర్వోన్నత్యప్రదాయై నమః
ఓం శ్రియే నమః
ఓం సర్వత్ర విజయంకర్యై నమః
ఓం సర్వ శ్రియై నమః
ఓం విజయలక్ష్మే నమః
ఓం సర్వలక్ష్మే నమః
ఓం శుభావహాయై నమః
ఓం అష్టలక్ష్మీ స్వరూపాయై నమః
ఓం సర్వాదిక్పాలపూజితాయై నమః
ఓం దారిద్రదుఖహంత్ర్యై నమః
ఓం అష్టలక్ష్మీసమాహారాయై నమః
ఓం భక్తానుగ్రహకారిన్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పాదపద్మాయై నమః
ఓం కరపద్మాయై నమః
ఓం ముఖాంబుజాయై నమః
ఓం పద్మేక్షణాయై నమః
ఓం పద్మగంధాయై నమః
ఓం పద్మనాభహృదీశ్వర్యే నమః
ఓం పద్మాసనస్వజనన్యై నమః
ఓం హృదాంబుజవికాసిన్యై నమః
|| ఇతి శ్రీ అష్టలక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment