Advertisment

శ్రీ అష్టాదశ శక్తిపీఠ అష్టోత్తర శతనామావళిః 

  1. ఓం ఆదిశక్యై నమః
  2. ఓం అమేయాత్మనే నమః 
  3. ఓం లలితాంబాయై నమః 
  4. ఓం కృపావరాయై నమః
  5. ఓం అమృతార్ణవ మధ్యస్థాయై నమః
  6. ఓం సచ్చిదానందరూపిణ్యై నమః
  7. ఓం రావణస్తుతిసంప్రీతాయై నమః
  8. ఓం సీతాచారిత్రతోషిణ్యై నమః
  9. ఓం రావణాధర్మ కుపితాయై నమః
  10.  ఓం త్యక్తలంకా నివాసిన్యై నమః
  11.  ఓం ధార్మికస్తుతి సంప్రీతాయై నమః 
  12.  ఓం లోకపాలకశాంకర్యై నమః
  13.  ఓం శివదృక్విధాన సంవ్యగ్రాయై నమః
  14.  ఓం కాంచీపుర నివాసిన్యై నమః
  15.  ఓం ఏకామ్రేశ సమాసక్తాయై నమః
  16.  ఓం గంగాప్లవ నిరోధిన్యై నమః
  17.  ఓం సంక్లిష్టసికతాలింగాయై నమః
  18.  ఓం కామాక్ష్యై నమః
  19.  ఓం భక్తవత్సలాయై నమః
  20.  ఓం ఋష్యశృంగతపః ప్రీతాయై నమః 
  21.  ఓం ప్రద్యుమ్నే శృంఖలాభదాయై నమః 
  22.  ఓం భక్తబంధమోక్ర్యై నమః
  23.  ఓం భక్తి బంధవిధాయిన్యై నమః
  24.  ఓం శృంగశైలసమాక్రాంత నిజశక్తి పరంపరాయై నమః
  25.  ఓం క్రౌంచపర్వతసంస్థానాయై నమః
  26.  ఓం చాముండాయై నమః
  27.  ఓం చంద్రశేఖరాయై నమః
  28.  ఓం మహిషాదికసంహర్యై నమః
  29.  ఓం మహిషస్థానవాసిన్యై నమః
  30.  ఓం హలంపురే జోగులాంబాయై నమః
  31.  ఓం బాలబ్రహ్మేశ్వరప్రియాయై నమః 
  32.  ఓం కుమారాదినవ బ్రహ్మ మూర్తిబిః పరిసేవితాయై నమః
  33.  ఓం రేణుకాది సమారాధ్యాయై నమః
  34.  ఓం జమదగ్ని నిషేవితాయై నమః
  35.  ఓం రామార్చనేనసంప్రీతాయై నమః
  36.  ఓం చండీముండీ సమన్వితాయై నమః
  37.  ఓం శ్రీ భ్రమరాంబాయై నమః
  38.  ఓం మహాదేవ్యై నమః
  39.  ఓం శ్రీశైలేశకుటుంబిన్యై నమః
  40.  ఓం భ్రామరీనాద సంధానాయై నమః
  41.  ఓం భక్తిముక్తి ప్రదాయిన్యై నమః
  42.  ఓం శూలాద్యాయుధ సంపన్నాయై నమః 
  43.  ఓం మహాలక్ష్యై నమః 
  44.  ఓం మహాద్యుతయే నమః
  45.  ఓం పద్మావతీపురావాసాయ నమః 
  46.  ఓం కొల్హాపుర నివాసిన్యై నమః 
  47.  ఓం నాగలింగేయోనిముద్రాంబి భ్రత్యై శిరసాముదా నమః
  48.  ఓం మాతులుంగగదాఖేటపాన  పాత్రవిలాసిన్యై నమః
  49.  ఓం ఏకవీరాయై నమః
  50.  ఓం మహాదేవ్యై నమః
  51.  ఓం మహూరక్షేత్రవాసిన్యై నమః
  52.  ఓం భీకరాస్యా యై నమః
  53.  ఓం మహోదారాయై నమః
  54.  ఓం మాయాసంహరణాకృతయే నమః
  55.  ఓం శిరోమాత్రధరాయై నమః
  56.  ఓం దేవ్యై నమః
  57.  ఓం రేణుకా ప్రతిరూపిణ్యై నమః
  58.  ఓం మహాకాళ్యై: ఉజ్జయిన్యై నమః
  59.  ఓం మహాకాలమనోహర్యై నమః
  60.  ఓం దూషణాసురసంహర్యై నమః
  61.  ఓం శ్రీచక్రపరిశోభిన్యై నమః
  62.  ఓం పీఠికాపురసంస్థానాయై నమః
  63.  ఓం పురహూత సమర్చితాయై నమః
  64.  ఓం పురహూతీ సమాఖ్యాయై నమః
  65.  ఓం భక్తరక్షణతత్పరాయై నమః
  66.  ఓం ఓడ్యాణ పీఠనిలయాయై నమః
  67.  ఓం వైతరిణీ తటవాసిన్యై నమః
  68.  ఓం గిరిజేతిమహాభిఖ్యాయై నమః
  69.  ఓం భిజాధానామధురిణ్యై నమః
  70.  ఓం సరస్వతీ మహాలక్ష్మీ మహాకాళీ స్వరూపిణీ నమః
  71.  ఓం మాణిక్యాంబా మహశక్యై నమః 
  72.  ఓం దక్షారామవిరాజితాయై నమః 
  73.  ఓం సప్తర్షి పూజాన ప్రీతాయై నమః 
  74.  ఓం సప్త గోదావరార్చితాయై నమః 
  75.  ఓం కారుణ్య పరిపూర్ణాయై నమః 
  76.  ఓం భీమేశ్వర మహేశ్వర్యై నమః 
  77.  ఓం హరిక్షేత్ర నివాసాయై నమః 
  78.  ఓం కామరూపాయై నమః 
  79.  ఓం మహేశ్వర్యై నమః 
  80.  ఓం అసమాంబకపత్యై నమః 
  81.  ఓం విషమప్రాంతపాలిన్యై నమః 
  82.  ఓం కామఖ్య క్షేత్ర సంస్థానాయై నమః 
  83.  ఓం సాయంనృత్య వినోదిన్యై నమః
  84.  ఓం ప్రయాగక్షేత్ర సంస్థానాయై నమః
  85.  ఓం త్రివేణీసంగమపూజితాయై నమః
  86.  ఓం అలోపీనామధేయాయై నమః
  87.  ఓం తస్యై నమః
  88.  ఓం మాధవేశ్వర్యై నమః
  89.  ఓం ప్రయాగక్షేత్రభూషాయై నమః
  90.  ఓం జ్వాలాముఖీశ్వరీదేవ్యై నమః
  91.  ఓం వైష్ణవ్యైనమః 
  92.  ఓం సర్వపాలిన్యై నమః 
  93.  ఓం రాధేశ్యామోచ్చారణ ప్రీతాయై నమః 
  94.  ఓం స్త్రీపుంద్యోతకాభిధాయై నమః 
  95.  ఓం గయామాంగళ్యగౌర్యై నమః 
  96.  ఓం గదాధరసహోదర్యై నమః
  97.  ఓం పితృతర్పణసంప్రీతాయై నమః
  98.  ఓం కర్తృ, పితృవరప్రదాయై నమః
  99.  ఓం సర్వమంగళదాయిన్యై నమః
  100. ఓం వారణాస్యాం విశాలక్ష్యై నమః
  101. ఓం విశ్వేశానంద విస్మితాయై నమః 
  102. ఓం నిత్యాన్నదాన నిరతాయై నమః 
  103. ఓం శంకరప్రాణవల్లభాయై నమః 
  104. ఓం అన్నపూర్ణామహాదేవ్యై నమః 
  105. ఓం వ్యాససత్త్వ విశోధిన్యై నమః
  106. ఓం పార్వతీకోపహారిడ్యై నమః
  107. ఓం సల్లాపచతురాయై నమః
  108. ఓం మనశ్శాంతి ప్రదాయిన్యై నమః


|| ఇతి శ్రీ అష్టాదశ శక్తిపీఠ అష్టోత్తర శత నామావళి సమాప్తం ||