Advertisment

శ్రీ నందికేశ్వర అష్టోత్తర శతనామావళి

 1. ఓం శ్రీ నందికేశ్వరాయ నమః
 2. ఓం బ్రహ్మరూపిణే నమః
 3. ఓం శివధ్యానపరాయణాయ నమః
 4. ఓం తీక్ణ్ శృంగాయ నమః
 5. ఓం వేద వేదాయ నమః
 6. ఓం విరూపయే నమః
 7. ఓం వృషభాయ నమః
 8. ఓం తుంగశైలాయ నమః
 9. ఓం దేవదేవాయ నమః
 10. ఓం శివప్రియాయ నమః
 11. ఓం విరాజమానాయ నమః
 12. ఓం నటనాయ నమః
 13. ఓం అగ్నిరూపాయ నమః
 14. ఓం ధన ప్రియాయ నమః
 15. ఓం సితచామరధారిణే నమః
 16. ఓం వేదాంగాయ నమః
 17. ఓం కనకప్రియాయ నమః
 18. ఓం కైలాసవాసినే నమః
 19. ఓం దేవాయ నమః
 20. ఓం స్థితపాదాయ నమః
 21. ఓం శృతి ప్రియాయ నమః
 22. ఓం శ్వేతోప్రవీతినే నమః
 23. ఓం నాట్యనందకాయ నమః
 24. ఓం కింకిణీధరాయ నమః
 25. ఓం మత్తశృంగినే నమః
 26. ఓం హాటకేశాయ నమః
 27. ఓం హేమభూషణాయ నమః
 28. ఓం విష్ణురూపిణ్యాయ నమః
 29. ఓం పృథ్విరూపిణే నమః
 30. ఓం నిధీశాయ నమః
 31. ఓం శివవాహనాయ నమః
 32. ఓం గుళప్రియాయ నమః
 33. ఓం చారుహాసాయ నమః
 34. ఓం శృంగిణే నమః
 35. ఓం నవతృణప్రియాయ నమః
 36. ఓం వేదసారాయ నమః
 37. ఓం మంత్రసారాయ నమః
 38. ఓం ప్రత్యక్షాయ నమః
 39. ఓం కరుణాకరాయ నమః
 40. ఓం శీఘ్రాయ నమః
 41. ఓం లలామకలికాయ నమః
 42. ఓం శివయోగినే నమః
 43. ఓం జలాధిపాయ నమః
 44. ఓం చారు రూపాయ నమః
 45. ఓం వృషెశాయ నమః
 46. ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః
 47. ఓం సుందరాయ నమః
 48. ఓం సోమభూషాయ నమః
 49. ఓం సువక్త్రాయ నమః
 50. ఓం కలినాశనాయ నమః
 51. ఓం సుప్ర కాశాయ నమః
 52. ఓం మహావీర్యాయ నమః
 53. ఓం హంసాయ నమః
 54. ఓం అగ్నిమయాయ నమః
 55. ఓం ప్రభవే నమః
 56. ఓం వరదాయ నమః
 57. ఓం రుద్రరూపాయ నమః
 58. ఓం మధురాయ నమః
 59. ఓం కామికప్రియాయ నమః
 60. ఓం విశిష్ట్టా య నమః
 61. ఓం దివ్యరూపాయ నమః
 62. ఓం ఉజ్జ్వలినే నమః
 63. ఓం జ్వాలానేత్రాయ నమః
 64. ఓం సంపర్తాయ నమః
 65. ఓం కాలాయ నమః
 66. ఓం కేశవాయ నమః
 67. ఓం సర్వదైవతాయ నమః
 68. ఓం శ్వేతవర్ణాయ నమః
 69. ఓం శివాసీనాయ నమః
 70. ఓం చిన్మయాయ నమః
 71. ఓం శృంగపట్టాయ నమః
 72. ఓం శ్వేతచామర భూషాయ నమః
 73. ఓం దేవరాజాయ నమః
 74. ఓం ప్రభానందినే నమః
 75. ఓం వందితాయ నమః
 76. ఓం పరమేశ్వరార్చితాయ నమః
 77. ఓం నిరూపాయ నమః
 78. ఓం నిరాకారాయ నమః
 79. ఓం ఛిన్నధైత్యాయ నమః
 80. ఓం నాసాసూత్రిణే నమః
 81. ఓం ఆనందేశ్యాయ నమః
 82. ఓం తితతండులభక్షణాయ నమః
 83. ఓం వారనందినే నమః
 84. ఓం సరసాయ నమః
 85. ఓం విమలాయ నమః
 86. ఓం పట్టసూత్రాయ నమః
 87. ఓం కళాకంటాయ నమః
 88. ఓం శైలాదినే నమః
 89. ఓం శిలాధన సునంధనాయ నమః
 90. ఓం కారణాయ నమః
 91. ఓం శృతి భక్తాయ నమః
 92. ఓం వీరకంటాధరాయ నమః
 93. ఓం ధన్యాయ నమః
 94. ఓం విష్ణు నందినే నమః
 95. ఓం శివజ్వాలా గ్రాహిణే నమః
 96. ఓం భద్రాయ నమః
 97. ఓం అనఘాయ నమః
 98. ఓం వీరాయ నమః
 99. ఓం ధృవాయ నమః
 100. ఓం ధాత్రే నమః
 101. ఓం శాశ్వతాయ నమః
 102. ఓం ప్రదోషప్రియ రూపిణే నమః
 103. ఓం వృషాయ నమః
 104. ఓం కుండలదృతే నమః
 105. ఓం భీమాయ నమః
 106. ఓం సితవర్ణ స్వరూపినే నమః
 107. ఓం సర్వాత్మనే నమః
 108. ఓం సర్వవిఖ్యాతాయ నమః

|| ఇతి శ్రీ నందికేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||