Advertisment

శ్రీ కైలాసనాధ అష్టోత్తర శతనామావళిః

  1. ఓం మహాకైలాసశిఖర నిలయాయ నమః 
  2. ఓం హిమాచలేంద్ర తనయావల్లభాయ నమః 
  3. ఓం వామభాగశరీరార్థ కళత్రాయ నమః 
  4. ఓం విలసద్దివ్య కర్పూర గౌరాంగాయ నమః 
  5. ఓం కోటికందర్ప సదృశ లావణ్యాయ నమః 
  6. ఓం రత్నమౌక్తిక వైడూర్య కిరీటాయ నమః 
  7. ఓం మందాకినీ జలోపేత మూర్ధజాయ నమః 
  8. ఓం చారుశీతాంశు శకల శేఖరాయ నమః 
  9. ఓం త్రిపుండ్ర విలసత్పాల ఫలకాయ నమః 
  10. ఓం సోమపానక మార్తాండ లోచనాయనమః 
  11. ఓం వాసుకీతక్షక లసత్కుండలాయ నమః 
  12. ఓం చారు ప్రసన్నసుస్మేర వదనాయ నమః 
  13. ఓం సముద్రోద్భూత గరళకంధరాయ నమః 
  14. ఓం కురంగ విలసత్పాల ఫలకాయ నమః 
  15. ఓం పరశ్వధ లసద్దివ్య కరాభాయ నమః 
  16. ఓం వరదాయప్రద కరయుగళాయ నమః 
  17. ఓం అనేక రత్నమాణిక్య సుహారాయ నమః 
  18. ఓం మౌక్తిక స్వర్ణరుద్రాక్ష మాలికాయ నమః 
  19. ఓం హిరణ్యకింకిణీ యుక్తకంకణాయ నమః 
  20. ఓం మందారమల్లికా దామభూషితాయ నమః 
  21. ఓం మత్తమాతంగ సత్కృత్తివసనాయ నమః 
  22. ఓం నాగేంద్రయజ్ఞోపవీత శోభితాయ నమః 
  23. ఓం సౌదామినీ సమచ్చాయ సువస్త్రాయ నమః 
  24. ఓం శింజానమణి మంజీర చరణాయ నమః 
  25. ఓం చక్రాబ్దధ్వజయుక్తాం ఘ్రిసరోజాయ నమః 
  26. ఓం అపర్ణాఖిల కస్తూరీ రంజితాయ నమః 
  27. ఓం గుహమత్తేభ వదన జనకాయ నమః 
  28. ఓం బిడౌజావిధివైకుంఠ పూజితాయ నమః 
  29. ఓం కమలాభారతీంద్రాణీ సేవితాయ నమః 
  30. ఓం పంచాక్షరీ మహామంత్ర స్వరూపాయ నమః 
  31. ఓం సహస్రకోటి తపన సంకాశాయ నమః 
  32. ఓం కైలాస సదృశ వృషభ వాహనాయ నమః
  33. ఓం నందీభృంగీముఖానేక సంప్తతాయ నమః 
  34. ఓం నిజపాదాంబుజా సక్తసులభాయ నమః 
  35. ఓం ప్రారబ్ధజన్మమరణ మోచకాయ నమః 
  36. ఓం సంసారమయ దుఃఖేషుభేషజాయ నమః 
  37. ఓం చరాచర స్థూల సూక్ష్మశిల్పకాయ నమః 
  38. ఓం బ్రహ్మాదికీటక పర్యంత వ్యాపకాయ నమః 
  39. ఓం సర్వసర్వం సహాచక్రస్యందనాయ నమః 
  40. ఓం భుజంగరాజ విలసన్మౌర్వికాయ నమః 
  41. ఓం సుధాకరజగచ్చక్షూరంథాగాయ నమః 
  42. ఓం సామాధర్వణ ఋగ్యజుస్తురంగాయ నమః 
  43. ఓం సరసీజాసన సంప్రాప్తసారధ్యాయ నమః 
  44. ఓం వైకుంఠనాథ జ్వలన సాయకాయ నమః 
  45. ఓం చామీకర మహాశైల కార్ముకాయ నమః 
  46. ఓం కల్లోమాలి తూణీరకలికాయ నమః 
  47. ఓం చండభండాసురానీక ఖండనాయ నమః 
  48. ఓం నిజాక్షిజాగ్ని సందగ్ధ త్రిపురాయ నమః 
  49. ఓం జలంధరా సురశిరశ్చేదకాయ నమః 
  50. ఓం మురారినేత్రపూజితాంఘ్రి పంకజాయ నమః 
  51. ఓం సహస్రభాను సంకాశ చక్రదాయ నమః 
  52. ఓం కృతాంతక మహాదర్పశమనాయ నమః 
  53. ఓం మార్కండేయ మనోభీష్టదాయకాయ నమః 
  54. ఓం సమస్తలోక నిర్వాణ కరణాయ నమః 
  55. ఓం జ్వలజ్వాలావళీ భీమదిశఘ్నాయ నమః 
  56. ఓం శిక్షితాంధక దైతేయ విక్రమాయ నమః 
  57. ఓం రతి ప్రార్థిత మాంగల్యప్రదానాయ నమః 
  58. ఓం స్వదోహదక్ష సవనపరిఘాయ నమః 
  59. ఓం సనకాది సమాయుక్త దక్షిణాయ నమః 
  60. ఓం ఘోరాప స్మారదనుజమథనాయ నమః 
  61. ఓం ఉపమన్యు మహామోహభంజనాయ నమః 
  62. ఓం అనంతవేదవేదాంత సంవేద్యాయ నమః 
  63. ఓం నాసాగ్రన్యస్త సంలక్ష్యనయనాయ నమః 
  64. ఓం కేశవబ్రహ్మ సంగ్రామదారణాయ నమః 
  65. ఓం కోలాహల మహోదార శరభాయ నమః
  66. ఓం ద్రుహినాంభోజనయ నదుర్లభాయనమః 
  67. ఓం ఉత్పత్తి స్థితి సంహారకారణాయ నమః 
  68. ఓం ప్రపంచనాశకల్పాంత భైరవాయ నమః 
  69. ఓం పతంజలి వ్యాకరణ సన్నుతాయ నమః 
  70. ఓం ధర్మార్ధకామకైవల్య సూచకాయ నమః 
  71. ఓం అనంతకోటి బ్రహ్మాండనాయకాయ నమః
  72. ఓం నరసింహ మహాగర్వహరణాయ నమః 
  73. ఓం హిరణ్యగర్భోత్తమాంగఖండితాయ నమః 
  74. ఓం మహాతాండవ చాతుర్యపండితాయ నమః 
  75. ఓం విమలప్రణవాకాశ మాఢ్యగాయ నమః 
  76. ఓం మహాపాతక తూలౌఘపావకాయ నమః 
  77. ఓం చండీశదోష నిర్భేద ప్రవీణాయ నమః 
  78. ఓం రజస్తమస్సత్వగుణ విభిన్నాయ నమః 
  79. ఓం దారుకావనమౌనీంద్రమోహకాయనమః 
  80. ఓం అప్రాకృత మహాదేవీ పురస్థాయ నమః 
  81. ఓం అఖండసచ్చిదానంద విగ్రహాయ నమః 
  82. ఓం అనేక దేవతారాధ్య పాదుకాయ నమః 
  83. ఓం భూమ్యాది పంచభూతాదికారణాయ నమః 
  84. ఓం వసుంధరా మహాభార సూదనాయనమః 
  85. ఓం దేవకీసుత కౌంతేయ వరదాయ నమః 
  86. ఓం అజ్ఞానతిమిర ధ్వంస భాస్కరాయ నమః 
  87. ఓం అవ్యయానంద విజ్ఞాన సుఖదాయ నమః 
  88. ఓం అవిద్యోపాధిరహిత నిర్గుణాయ నమః
  89. ఓం సప్తకోటి మహామంత్ర ఫలదాయ నమః 
  90. ఓం శబ్దాది విషయాస్వాదరసికాయ నమః 
  91. ఓం అక్షరక్షరకూటస్థ వరదాయ నమః 
  92. ఓం షోడశాబ్ద వయో పేత దివ్యాంగాయ నమః 
  93. ఓం సహజానంద నందోహ సంయుక్తాయ నమః 
  94. ఓం సహస్రార మహాపద్మ మందిరాయ నమః 
  95. ఓం అకారాది క్షకారాంతవర్ణకాయ నమః 
  96. ఓం నిస్తులౌదార్య సౌభాగ్య ప్రబలాయ నమః 
  97. ఓం కైవల్య పరమానంద నియోగాయ నమః
  98. ఓం హిరణ్యజ్యోతిర్విభ్రాజ సుప్రభాయ నమః 
  99. ఓం జ్యోతిషా ముత్తమజ్యోతి స్వరూపాయ నమః
  100. ఓం అనుపమ మహాసౌఖ్య ప్రదానాయ నమః 
  101. ఓం అచింత్య దివ్యమహిమరాజితాయ నమః 
  102. ఓం అనిత్యదేహవిభ్రాంతి భంజనాయ నమః 
  103. ఓం దారిద్ర్యదుఃఖ దౌర్భాగ్యభేదకాయ నమః 
  104. ఓం షడ్రింశత్తత్వ జననకారణాయ నమః 
  105. ఓం ఆది మధ్యాంతరహిత దేహస్థాయ నమః 
  106. ఓం పరమానందరూపార్థ బోధకాయ నమః
  107. ఓం శాశ్వతైశ్వర్య మహిత విభవాయ నమః
  108. ఓం జటావల్కల రుద్రాక్షధారణాయ నమః 

|| ఇతి శ్రీ కైలాసనాధ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||