Advertisment

శ్రీ  కాళహస్తీశ్వర అష్టోత్తర శతనామావళిః

 1. ఓం శివాయ నమః 
 2. ఓం మహేశ్వరాయ నమః 
 3. ఓం శర్వాయ నమః
 4. ఓం రుద్రాయ నమః 
 5. ఓం విష్ణవే నమః 
 6. ఓం పితామహాయ నమః 
 7. ఓం సర్వభృతే నమః
 8. ఓం దివ్యకైలాస శిఖరేంద్ర నివాసభువే నమః 
 9. ఓం అఖండ బిల్వచ్ఛదన ప్రియాయ నమః 
 10. ఓం లూతార్తి మోచకాయ నమః 
 11. ఓం సంసార వైద్యాయ నమః 
 12. ఓం సర్వజ్ఞాయ నమః 
 13. ఓం పరమాత్మాయ నమః 
 14. ఓం పరాత్పరాయ నమః 
 15. ఓం కాళేభాంజవ ధ్వంసినే నమః 
 16. ఓం సితాభ్ర సలిలాప్లుతాయ నమః 
 17. ఓం తేజోనిధయే నమః 
 18. ఓం జగద్యోనయే నమః 
 19. ఓం దివ్యమంగళ విగ్రహాయ నమః 
 20. ఓం అనేకకోటి బ్రహ్మాండ పిండీకరణ పండితాయ నమః 
 21. ఓం పంచబ్రహ్మతనవే నమః 
 22. ఓం సర్వమంగళాలంకృతాకృతయే నమః 
 23. ఓం అనాది నిధనాయ నమః 
 24. ఓం శంభవే నమః 
 25. ఓం సచ్చిదానంద రూపధృకే నమః 
 26. ఓం హిరణ్యగర్భజనకాయ నమః 
 27. ఓం జ్ఞాన ప్రసూనాంబికాపతయేనమః 
 28. ఓం మయూరార్తి ప్రహర్తాయ నమః 
 29. ఓం రామమోహ నిబర్హణాయనమః 
 30. ఓం వేదాంత వేద్యాయ నమః
 31. ఓం కాలాత్మాయ నమః 
 32. ఓం విచిత్రబహు శక్తిమతే నమః 
 33. ఓం స్థిరధన్వాయ నమః 
 34. ఓం పశుపతయే నమః 
 35. ఓం సర్వతత్త్వ ప్రబోధకాయ నమః 
 36. ఓం శబరాభయదాయ నమః 
 37. ఓం గౌరాయ నమః 
 38. ఓం శబరేక్షణ పూజితాయ నమః 
 39. ఓం సువర్ణముఖరీ తీరవాసినే నమః 
 40. ఓం విజయముక్తిదాయ నమః 
 41. ఓం అగస్త్యాయ రమేశాది సురోపాస్యత్వదాయకాయ నమః 
 42. ఓం వైదికాగమ పీటస్థాయనమః 
 43. ఓం మణిజాలార్చన ప్రియాయ నమః 
 44. ఓం మణికర్ణాయ నమః 
 45. ఓం హరిబ్రహ్మాదృష్టపాద శిరాయ నమః 
 46. ఓం స్వభువే నమః 
 47. ఓం మృడాయ నమః 
 48. ఓం పంచాక్షరాకారాయ నమః 
 49. ఓం దుర్గా హేమరుచి ప్రదాయ నమః 
 50. ఓం అనంతకళ్యాణ గుణాయ నమః 
 51. ఓం నీలాకైవల్యకారణాయ నమః 
 52. ఓం లింగోద్భవాయ నమః 
 53. ఓం విద్యారాశయే నమః 
 54. ఓం విద్యాపతయే నమః 
 55. ఓం అనామయాయ నమః 
 56. ఓం పంచాక్షరాభిదేయాయ నమః 
 57. ఓం సుభగాశోక భంజనాయ నమః 
 58. ఓం చంద్రక్షయ ప్రహరాయ నమః 
 59. ఓం అర్చమహాపాపాబ్ది శోషకాయ నమః 
 60. ఓం ఆనంద తాండవకరాయ నమః 
 61. ఓం సకలామరనాయకాయ నమః 
 62. ఓం భర్గాయ నమః 
 63. ఓం దుర్గాసమారాధ్యాయ నమః 
 64. ఓం శక్ర ప్రస్తుత వైభవాయనమః 
 65. ఓం నేతాయ నమః 
 66. ఓం హరహరోద్ధర్తాయ నమః
 67. ఓం చక్రకిల్బిషమార్జకాయ నమః 
 68. ఓం స్కంద సర్వజ్ఞతా హేతవే నమః 
 69. ఓం పంచదాభిన్న మస్తకాయ నమః 
 70. ఓం లక్ష్మీ వినుత వామాంఘ్రయే నమః 
 71. ఓం జపాలాభక్తి గోచరాయ నమః 
 72. ఓం మూకమృత్యుంజ యార్తిఘ్నాయ నమః 
 73. ఓం వృద్ధ బ్రాహ్మణ వేషధృతే నమః 
 74. ఓం మాయాశివ ద్విజాకారాయ నమః 
 75. ఓం నారదామోద దాయకాయ నమః 
 76. ఓం మార్కండేయ హృదంతస్థ మహాసంశయ భేదకాయ నమః 
 77. ఓం సనత్కుమారకశుకపరాశర సుపూజితాయ నమః 
 78. ఓం విజ్ఞాత దేవలోకోరుశక్తయే నమః 
 79. ఓం యక్షవపుర్ధరాయ నమః 
 80. ఓం సహస్రదేవ సంవంద్యాయ నమః 
 81. ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః 
 82. ఓం శుద్ధవిగ్రహాయ నమః 
 83. ఓం నీలకంఠ మలాపనుదే నమః 
 84. ఓం పద్మసేనక రాజేంద్ర కన్యాయుగళ సేవితాయ నమః 
 85. ఓం తుంగాయ నమః 
 86. ఓం ఉగ్రాయ నమః 
 87. ఓం రక్షిత సారంగాయ నమః 
 88. ఓం భృత చక్రధర ప్రభవేనమః
 89. ఓం ధర్మాసనాయ నమః 
 90. ఓం పరగుణాభీప్సితార్థ ప్రదాయకాయ నమః
 91. ఓం త్రయీమూర్తయే నమః
 92. ఓం నిత్యాయ నమః 
 93. ఓం పరశుహస్తాయ నమః 
 94. ఓం బ్రహ్మపురావాసయే నమః 
 95. ఓం దేవర్షి నగరాసికాయనమః 
 96. ఓం శ్రీవిష్ణు నగరావాసినే నమః 
 97. ఓం అంధకాసురసూదనాయ నమః
 98. ఓం గంగాధరాయ నమః
 99. ఓం శ్రీమత్పాండ్య పురస్థితాయ నమః 
 100. ఓం భీమార్చితాయ నమః 
 101. ఓం పితాయ నమః 
 102. ఓం భర్తాయ నమః 
 103. ఓం భరద్వాజ ప్రపూజితాయ నమః 
 104. ఓం ప్రసన్న కాళహస్తీశాయ నమః 
 105. ఓం ప్రభాద్యోతిత దిజ్ముఖాయ నమః 
 106. ఓం కుమారకాళహస్తీశాయనమః 
 107. ఓం గోవిందనయ నార్చితాయ నమః 
 108. ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః 

|| ఇతి శ్రీ కాళహస్తీశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||