(ఋషిః - ఛందః - దేవతా - ధ్యాన సహితం)
శ్రీలక్ష్మీనారాయణః
అస్య శ్రీరమానాథమహామంత్రస్య -
నారాయణ ఋషిః - విరాట్ ఛందః - లక్ష్మీనారాయణో దేవతా -
అం బీజం - ఉం శక్తిః - మం కీలకం -
అస్య శ్రీలక్ష్మీనారాయణప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
ఓం అంగుష్ఠాభ్యాం నమః ఓం నం తర్జనీభ్యాం నమః
ఓం రం మధ్యమాభ్యాం నమః ఓం యం అనామికాభ్యాం నమః
ఓం ణం కనిష్ఠికాభ్యాం నమః ఓం యం కరతలకరపృష్ఠాభ్యాం నమః
ఓం హృదయాయ నమః ఓం నం శిరసే స్వాహా
ఓం రం శిఖాయై వషట్ ఓం యం కవచాయ హుం
ఓం ణం నేత్రాభ్యాం వౌషట్ ఓం యం అస్త్రాయ ఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥
ధ్యానం
శ్రీవత్సవక్షసం విష్ణుం చక్రశంఖసమన్వితం ।
వామోరువిలసల్లక్ష్మ్యాఽఽలింగితం పీతవాససం ॥
సుస్థిరం దక్షిణం పాదం వామపాదం తు కుంజితం ।
దక్షిణం హస్తమభయం వామం చాలింగితశ్రియం ॥
శిఖిపీతాంబరధరం హేమయజ్ఞోపవీతినం ।
ఏవం ధ్యాయేద్రమానాథం పశ్చాత్పూజాం సమాచరేత్ ॥
మూలమంత్రం - ఓం నమో నారాయణాయ ।
శ్రీ ఆదిలక్ష్మీః
అస్య శ్రీ ఆదిలక్ష్మీమహామంత్రస్య -
భార్గవ ఋషిః - అనుష్టుబాది నానా ఛందాంసి - శ్రీ ఆదిలక్ష్మీర్దేవతా -
శ్రీం బీజం - హ్రీం శక్తిః - ఐం కీలకం -
శ్రీమదాది మహాలక్ష్మీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
ఓం శ్రీం అంగుష్ఠాభ్యాం నమ ఓం హ్రీం తర్జనీభ్యాం నమః
ఓం ఐం మధ్యమాభ్యాం నమ ఓం శ్రీం అనామికాభ్యాం నమః
ఓం హ్రీం కనిష్ఠికాభ్యాం నమః ఓం ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః
ఓం శ్రీం హృదయాయ నమః ఓం హ్రీం శిరసే స్వాహా
ఓం ఐం శిఖాయై వషట్ ఓం శ్రీం కవచాయ హుం
ఓం స్రౌం నేత్రాభ్యాం వౌషట్ ఓం స్రః అస్త్రాయ ఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥
ధ్యానం
ద్విభుజాం చ ద్వినేత్రాం చ సాభయాం వరదాన్వితాం ।
పుష్పమాలాధరాం దేవీం అంబుజాసనసంస్థితాం ॥
పుష్పతోరణసమ్యుక్తాం ప్రభామండలమండితాం ।
సర్వలక్షణసమ్యుక్తాం సర్వాభరణభూషితాం ॥
పీతాంబరధరాం దేవీం మకుటీచారుబంధనాం ।
సౌందర్యనిలయాం శక్తిం ఆదిలక్ష్మీమహం భజే ॥
మూలమంత్రం - ఓం శ్రీం ఆదిలక్ష్మ్యై నమః ।
శ్రీసంతానలక్ష్మీ
అస్య శ్రీసంతానలక్ష్మీమహామంత్రస్య -
భృగు ఋషిః - నిచృత్ ఛందః - శ్రీసంతానలక్ష్మీః దేవతా -
శ్రీం బీజం - హ్రీం శక్తిః - క్లీం కీలకం -
అస్య శ్రీసంతానలక్ష్మీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
ఓం స్రాం అంగుష్ఠాభ్యాం నమః ఓం స్రీం తర్జనీభ్యాం నమః
ఓం స్రూం మధ్యమాభ్యాం నమః ఓం స్రైం అనామికాభ్యాం నమః
ఓం స్రౌం కనిష్ఠికాభ్యాం నమః ఓం స్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః
ఓం స్రాం హృదయాయ నమః ఓం స్రీం శిరసే స్వాహా
ఓం స్రూం శిఖాయై వషట్ ఓం స్రైం కవచాయ హుం
ఓం స్రౌం నేత్రాభ్యాం వౌషట్ ఓం స్రః అస్త్రాయ పట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥
ధ్యానం
జటామకుటసమ్యుక్తాం స్థిరాసన్సమన్వితాం ।
అభయం కటకంచైవ పూర్ణకుంభం కరద్వయే ॥
కంచుకం సన్నవీతంచ మౌక్తికంచాపి ధారిణీం ।
దీపచామరహస్తాభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః ॥
బాలసేనానిసంకాశాం కరుణాపూరితాననాం ।
మహారాజ్ఞీం చ సంతానలక్ష్మీమిష్టార్థసిద్ధయే ॥
మూలమంత్రం - ఓం శ్రీం సంతానలక్ష్మ్యై నమః ।
శ్రీగజలక్ష్మీః
అస్య శ్రీగజలక్ష్మీమహామంత్రస్య -
శుక్ర ఋషిః - అనుష్టుప్ ఛందః - గజలక్ష్మీః దేవతా -
కం బీజం - మం శక్తిః - లం కీలకం -
శ్రీగజలక్ష్మీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
ఓం క్రాం అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం క్రీం తర్జనీభ్యాం నమః ।
ఓం క్రూం మధ్యమాభ్యాం నమః ।
ఓం క్రైం అనామికాభ్యాం నమః ।
ఓం క్రౌం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం క్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
ఓం క్రాం హృదయాయ నమః ।
ఓం క్రీం శిరసే స్వాహా ।
ఓం క్రూం శిఖాయై వషట్ ।
ఓం క్రైం కవచాయ హుం ।
ఓం క్రౌం నేత్రాభ్యాం వౌషట్ ।
ఓం క్రః అస్త్రాయ పట్ ।
ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥
ధ్యానం ।
చతుర్భుజాం మహాలక్ష్మీం గజయుగ్మసుపూజితాం ।
పద్మపత్రాభనయనాం వరాభయకరోజ్జ్వలాం ॥
ఊర్ధ్వం కరద్వయే చాబ్జం దధతీం శుక్లవస్త్రకం ।
పద్మాసనే సుఖాసీనాం గజలక్ష్మీమహం భజే ॥
మూలమంత్రం - ఓం శ్రీం గజలక్ష్మ్యై నమః ।
శ్రీధనలక్ష్మీః
అస్య శ్రీధనలక్ష్మీమహామంత్రస్య -
పరబ్రహ్మ ఋషిః - అనుష్టుప్ఛందః - శ్రీధనలక్ష్మీః దేవతా -
లం బీజం - ధం శక్తిః - మం కీలకం -
శ్రీధనలక్ష్మీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
ఓం త్రాం అంగుష్ఠాభ్యాం నమః ఓం త్రీం తర్జనీభ్యాం నమః
ఓం త్రూం మధ్యమాభ్యాం నమః ఓం త్రైం అనామికాభ్యాం నమః
ఓం త్రౌం కనిష్ఠికాభ్యాం నమః ఓం త్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః
ఓం త్రాం హృదయాయ నమః ఓం త్రీం శిరసే స్వాహా
ఓం త్రూం శిఖాయై వషట్ ఓం త్రైం కవచాయ హుం
ఓం త్రౌం నేత్రాభ్యాం వౌషట్ ఓం త్రః అస్త్రాయ ఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥
ధ్యానం
కిరీటముకుటోపేతాం స్వర్ణవర్ణసమన్వితాం ।
సర్వాభరణసమ్యుక్తాం సుఖాసనసమన్వితాం ॥
పరిపూర్ణంచ కుంభంచ దక్షిణేన కరేణ తు ।
చక్రం బాణంచ తాంబూలం తదా వామకరేణ తు ॥
శంఖం పద్మంచ చాపంచ కుండికామపి ధారిణీం ।
సకంచుకస్తనీం ధ్యాయేత్ ధనలక్ష్మీం మనోహరాం ॥
మూలమంత్రం - ఓం శ్రీం ధనలక్ష్మ్యై నమః ।
శ్రీధాన్యలక్ష్మీః
అస్య శ్రీధాన్యలక్ష్మీమహామంత్రస్య -
పరబ్రహ్మ ఋషిః - అనుష్టుప్ఛందః - శ్రీ ధాన్యలక్ష్మీః దేవతా -
ధం బీజం - లం శక్తిః - మం కీలకం -
శ్రీధాన్యలక్ష్మీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
ఓం ద్రాం అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం ద్రీం తర్జనీభ్యాం నమః ।
ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః ।
ఓం ద్రైం అనామికాభ్యాం నమః ।
ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం ద్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
ఓం ద్రాం హృదయాయ నమః ।
ఓం ద్రీం శిరసే స్వాహా ।
ఓం ద్రూం శిఖాయై వషట్ ।
ఓం ద్రైం కవచాయ హుం ।
ఓం ద్రౌం నేత్రాభ్యాం వౌషట్ ।
ఓం ద్రః అస్త్రాయ ఫట్ ।
ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥
ధ్యానం ।
వరదాభయసమ్యుక్తాం కిరీటమకుటోజ్జ్వలాం ।
అంబుజంచేక్షుశాలించ కదంబఫలద్రోణికాం ॥
పంకజంచాష్టహస్తేషు దధానాం శుక్లరూపిణీం ।
కృపామూర్తిం జటాజూటాం సుఖాసనసమన్వితాం ॥
సర్వాలంకారసమ్యుక్తాం సర్వాభరణభూషితాం ।
మదమత్తాం మనోహారిరూపాం ధాన్యశ్రియం భజే ॥
మూలమంత్రం - ఓం శ్రీం ధాన్యలక్ష్మ్యై నమః ।
శ్రీవిజయలక్ష్మీః ।
అస్య శ్రీవిజయలక్ష్మీమహామంత్రస్య -
నారద ఋషిః - నానా ఛందాంసి - శ్రీవిజయలక్ష్మీః దేవతా -
లం బీజం - క్షం శక్తిః - యం కీలకం -
సర్వకార్యసిద్ధిద్వారా శ్రీవిజయలక్ష్మీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
ఓం వ్రాం అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం వ్రీం తర్జనీభ్యాం నమః ।
ఓం వ్రూం మధ్యమాభ్యాం నమః ।
ఓం వ్రైం అనామికాభ్యాం నమః ।
ఓం వ్రౌం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం వ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
ఓం వ్రాం హృదయాయ నమః ।
ఓం వ్రీం శిరసే స్వాహా ।
ఓం వ్రూం శిఖాయై వషట్ ।
ఓం వ్రైం కవచాయ హుం ।
ఓం వ్రౌం నేత్రాభ్యాం వౌషట్ ।
ఓం వ్రః అస్త్రాయ ఫట్ ।
ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥
ధ్యానం ।
అష్టబాహుయుతాం దేవీం సిమ్హాసనవరస్థితాం ।
సఖాసనాం సుకేశీంచ కిరీటముకుటోజ్జ్వలాం ॥
శ్యామాంగీం కోమలాకారాం సర్వాభరణభూషితాం ।
ఖడ్గం పాశం తదా చక్రమభయం సవ్యహస్తకే ॥
ఖేటకంచాంకుశం శంఖం వరదం వామహస్తకే ।
రాజరూపధరాం శక్తిం ప్రభాసౌందర్యశోభితాం ॥
హంసారూఢాం స్మరేద్దేవీం విజయాం విజయప్రదే ॥
మూల్మంత్రం - ఓం శ్రీం విజయలక్ష్మ్యై నమః ।
శ్రీధైర్య(వీర)లక్ష్మీః
అస్య శ్రీవీరలక్ష్మీమహామంత్రస్య -
నారద ఋషిః - త్రిష్టుప్ఛందః - శ్రీవీరలక్ష్మీః దేవతా -
లం బీజం - రం శక్తిః - లం కీలకం -
ఆరోగ్యభాగ్యసిద్ధిద్వారా శ్రీవీరలక్ష్మీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
ఓం వ్రాం అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం వ్రీం తర్జనీభ్యాం నమః ।
ఓం వ్రూం మధ్యమాభ్యాం నమః ।
ఓం వ్రైం అనామికాభ్యాం నమః ।
ఓం వ్రౌం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం వ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
ఓం వ్రాం హృదయాయ నమః ।
ఓం వ్రీం శిరసే స్వాహా ।
ఓం వ్రూం శిఖాయై వషట్ ।
ఓం వ్రైం కవచాయ హుం ।
ఓం వ్రౌం నేత్రాభ్యాం వౌషట్ ।
ఓం వ్రః అస్త్రాయ ఫట్ ।
ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥
ధ్యానం ।
అష్టబాహుయుతాం లక్ష్మీం సిమ్హాసనవరస్థితాం ।
తప్తకాంచనసంకాశాం కిరీటమకుటోజ్జ్వలాం ॥
స్వర్ణకంచుకసంయుక్తాం సన్నవీతతరాం శుభాం ।
అభయం వరదం చైవ భుజయోః సవ్యవామయోః ॥
చక్రం శూలంచ బాణంచ శంఖం చాపం కపాలకం ।
దధతీం ధైర్యలక్ష్మీం చ నవతాలాత్మికాం భజే ॥
మూలమంత్రం - ఓం శ్రీం వీరలక్ష్మ్యై నమః ।
శ్రీ ఐశ్వర్య(మహా)లక్ష్మీః
అస్య శ్రీమహాలక్ష్మీమహామంత్రస్య -
బ్రహ్మా ఋషిః - జగతీ ఛందః - శ్రీమహాలక్ష్మీః దేవతా -
హ్రాం బీజం - హ్రీం శక్తిః - హ్రూం కీలకం -
శ్రీమహాలక్ష్మీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
ఓం క్ష్రాం అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం క్ష్రీం తర్జనీభ్యాం నమః ।
ఓం క్ష్రూం మధ్యమాభ్యాం నమః ।
ఓం క్ష్రైం అనామికాభ్యాం నమః ।
ఓం క్ష్రౌం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం క్ష్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
ఓం క్ష్రాం హృదయాయ నమః ।
ఓం క్ష్రీం శిరసే స్వాహా ।
ఓం క్ష్రూం శిఖాయై వషట్ ।
ఓం క్ష్రైం కవచాయ హుం ।
ఓం క్ష్రౌం నేత్రాభ్యాం వౌషట్ ।
ఓం క్ష్రః అస్త్రాయ ఫట్ ।
ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥
ధ్యానం ।
చతుర్భుజాం ద్వినేత్రాంచ వరాభయకరాన్వితాం ।
అబ్జద్వయకరాంభోజాం అంబుజాసనసంస్థితాం ॥
ససువర్ణఘటోరాభ్యాం ప్లావ్యమానాం మహాశ్రియం ।
సర్వాభరణశోభాఢ్యాం శుభ్రవస్త్రోత్తరీయకాం ॥
చామరగ్రహనారీభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః ।
ఆపాదలంబివసనాం కరండమకుటాం భజే ॥
మూలమంత్రం - అం శ్రీం శ్రీమహాలక్ష్మ్యై నమః ॥
ఇతి శ్రీఅష్టలక్ష్మీమహామంత్రం సంపూర్ణం ।
అర్థం
ఈ శ్రీ అష్టలక్ష్మీ మహామంత్రం మహాలక్ష్మీదేవిని ఎనిమిది రూపాలలో — ఆదిలక్ష్మీ, సంతానలక్ష్మీ, గజలక్ష్మీ, ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, విజయలక్ష్మీ, వీర (ధైర్య) లక్ష్మీ మరియు మహాలక్ష్మీ (ఐశ్వర్యలక్ష్మీ) — స్తుతించడానికి రూపొందించబడింది.
ప్రతి రూపానికి ప్రత్యేక ఋషి, ఛందస్సు, బీజం, శక్తి, కీలకములు మరియు ధ్యానముతో కూడిన మంత్రం ఇవ్వబడింది. ఈ విధంగా, భక్తుడు ప్రతీ రూపంలోని శక్తిని సద్వినియోగం చేసుకుంటూ అష్టైశ్వర్యాలను — ధనం, ధాన్యం, సంతానం, ధైర్యం, విజయము, ఐశ్వర్యము, గజసౌభాగ్యము మరియు ఆదిదైవసంపదను — పొందగలడు.
ధ్యానం మరియు జపం ద్వారా దేవిని మనస్సులో ఆవహించడం ఈ మహామంత్రసిద్ధికి ప్రధాన మార్గం. దీనిని సద్భక్తితో పఠించినవారికి కష్టాలు తొలగి, సంపద, శాంతి, ఐశ్వర్యం మరియు మోక్షసిద్ధి లభిస్తాయి.
సారాంశం:
శ్రీ అష్టలక్ష్మీ మహామంత్రం అష్టలక్ష్మీదేవతల దివ్యస్వరూపాలను సమగ్రంగా ఆరాధించే వేదసిద్ధ మంత్రగ్రంథం. ఇది భౌతిక ఐశ్వర్యం మాత్రమే కాక ఆత్మశాంతి, ఆధ్యాత్మిక బలం, మరియు దివ్యరక్షణను ప్రసాదిస్తుంది. ప్రతి మంత్రం ఒక తత్వాన్ని, ప్రతి ధ్యానం ఒక మార్గదర్శక శక్తిని సూచిస్తుంది. భక్తుడు దీనిని పఠిస్తే లక్ష్మీ అనుగ్రహం స్థిరమవుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
శ్రీ అష్టలక్ష్మీ మహామంత్రం అంటే ఏమిటి?
ఈ మంత్రాన్ని ఎప్పుడు మరియు ఎలా పఠించాలి?
శ్రీ అష్టలక్ష్మీ మహామంత్ర పఠనం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
ఎవరు ఈ మంత్రాన్ని పఠించవచ్చు?
ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి?
ఈ మంత్రం యొక్క మూలం లేదా ఆవిర్భావం ఏమిటి?
వ్యాఖ్యలు
వ్యాఖ్య రాయడానికి లాగిన్ అవ్వండి
వ్యాఖ్యలు లోడ్ అవుతున్నాయి...

