రామ రామ అంటూ
రామ రామ రామ అంటూ నామం చెప్పరా
ఓ మనిషి నీ కింకా భయమేలరా ॥రామ॥
యముడు యముడు యముడు చాలా చెడ్డవాడురా
కాలయముడు చాలా చాలా చెడ్డవాడురా
ఈ రామ భక్తులంటేనే దరికి రాడురా
ఓ మనిషి నీ కింకా భయమేలరా ॥రామ॥
కృష్ణా కృష్ణా కృష్ణా అంటూ నామం చెప్పరా
ఓం మణిషి నీ కింకా భయమేలరా
యముడు యముడు యముడు చాలా చెడ్డవాడురా
కాలయముడు చాలా చాలా చెడ్డవాడురా
ఈ కృష్ణ భక్తులంటేనే దరికి రాదురా
ఓ మనిషి నీ కింకా భయమేలరా ॥రామ॥
హనుమ హనుమ హనుమ అంటూ నామం చెప్పరా
ఓ మనిషి నీ కింకా భయమేలరా
యముడు యముడు యముడు చాలా చెడ్డవాడురా
కాలయముడు చాలా చాలా చెడ్డవాడురా
ఈ హనుమ భక్తులంటేనే దరికి రాదురా
ఓ మనిషి నీ కింకా భయమేలరా ॥రామ॥
సాయి సాయి సాయి అంటూ నామం చెప్పరా
ఓం మనిషి నీ కింకా భయమేలరా
యముడు యముడు యముడు చాలా చెడ్డవాడురా
కాలయముడు చాలా చాలా చెడ్డవాడురా
ఈ సాయి భక్తులంటేనే దరికి రాడురా
ఓ మనిషి నీ కింకా భయమేలరా ॥రామ॥
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అంటూ నామం చెప్పరా
ఓం మనిషి నీ కింకా భయమేలరా
యముడు యముడు యముడు చాలా చెడ్డవాదురా
కాలయముడు చాలా చాలా చెడ్డవాడురా
ఈ అయ్యప్ప భక్తులంటేనే దరికి రాదురా
ఓం మనిషి నీ కింకా భయమేలరా
రామ రామ రామ అంటూ నామం చెప్పరా
కృష్ణా కృష్ణా కృష్ణా అంటూ నామం చెప్పరా
హనుమ హనుమ హనుమ అంటూ నామం చెప్పరా
సాయి సాయి సాయి అంటూ నామం చెప్పరా
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అంటూ నామం చెప్పరా
ఓ మనిషి నీ కింకా భయమేలరా
అర్థం
ఈ భజన ఒక భక్తి జాగృతి గానం.
ఇది మనిషికి చెబుతుంది — భయపడకుండా దైవ నామస్మరణలో నిలబడమని.
• ప్రతి చరణంలో భక్తుడు వేరువేరు దైవాలను (రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, సాయి, అయ్యప్ప) స్మరించమని కోరతాడు.
• “యముడు భయంకరుడు అయినా, ఈ దేవనామం జపించే భక్తుల దగ్గరకు రావడమే లేదు” అని భక్తి విశ్వాసం చెబుతుంది.
• “ఓ మనిషీ, ఇంకా నీకు ఎందుకు భయం?” అనే పునరుక్తి వాక్యంతో ఈ భజన మనసును కదిలిస్తుంది.
👉 ఈ పాటలో దాగి ఉన్న సందేశం — భక్తి ఉన్నచోట భయం ఉండదు. దేవుని నామం స్మరించినంత వరకూ మనిషి సురక్షితుడు, ధైర్యవంతుడు.
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ "రామ రామ అంటూ" భజన ఏమిటి?
ఈ భజనను ఎప్పుడు మరియు ఎలా పఠించాలి?
ఈ భజనను పఠించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
ఈ భజనను ఎవరు పఠించవచ్చు?
ఈ భజనను ఎన్నిసార్లు పఠించాలి?
ఈ భజన యొక్క మూలం లేదా చరిత్ర ఏమిటి?
వ్యాఖ్యలు
వ్యాఖ్య రాయడానికి లాగిన్ అవ్వండి
వ్యాఖ్యలు లోడ్ అవుతున్నాయి...

